Viral

Lakhimpur Kheri Child Kidnap Case: వీడియో ఇదిగో, చిన్నారిని గోనె సంచిలో కుక్కి కిడ్నాప్, పోలీసులకు భయపడి చెరుకు తోటలో పడవేసిన నిందితులు, లఖింపూర్ ఖేరీలో ఘటన

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. మంగళవారం అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు చిన్నారులను అదే గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు కిడ్నాప్ చేసిన ఘటన ఉచౌలియాలోని ఎగ్ఘర గ్రామంలో చోటుచేసుకుంది.

Earthquake in Punjab: పంజాబ్‌లో తెల్లవారు జామున భారీ భూకంపం, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన స్థానికులు, ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని తెలిపిన అధికారులు

Hazarath Reddy

పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NSC) పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది

Glenn Maxwell Double Century Video: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ విధ్వంసానికి వణికిన ఆఫ్ఘన్‌ బౌలర్లు

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు.

Glenn Maxwell Injury Photos: కాలి నొప్పితో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మైదానంలో ఎంత విలవిలలాడాడో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, సెల్యూట్ టూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

Advertisement

AUS vs AFG CWC 2023: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డేంజరస్ బ్యాటింగ్ దెబ్బకి వణికిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు, ఆఫ్ఘన్ ఆశలన్నీ బుగ్గిపాలు చేస్తూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

AUS vs AFG CWC 2023: గాయాన్ని లెక్క చేయకుండా డబుల్ సెంచరీతో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం, ఆప్ఘనిస్తాన్‌పై ఘన విజయంతో సెమీస్ లోకి దూసుకెళ్లిన కంగారూలు

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

Shakib Al Hasan Injured: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్, గాయంతో చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్ ఔట్

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్(Shakib Al Hasan) దూరం కానున్నాడు. ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయం కావ‌డంతో ష‌కీబ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. బెంగ‌ళూరులో శ్రీ‌లంక‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా బంగ్లా సార‌థి చూపుడు వేలికి బంతి బ‌లంగా తాకింది.

AUS vs AFG CWC 2023: ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున తొలి శతకం నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇబ్రహీం జద్రాన్‌, 2015 నుంచి నో సెంచరీ

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.2015 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ నమోదు చేయలేదు.

Advertisement

AUS vs AFG CWC 2023: ఆడేది మూడో వన్డే ప్రపంచకప్‌, అయినా మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన అఫ్గానిస్తాన్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో సంచలన విజయాలు నమోదుచేస్తున్న అఫ్గానిస్తాన్‌.. తాజాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదుచేసింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు చేసింది.

AUS vs AFG CWC 2023: రెండవ సెంచరీ పూర్తి చేసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్, అంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ, గ్లెన్ మాక్స్‌వెల్ తన జట్టును లక్ష్యానికి చేరువ చేసేందుకు సాహసోపేతంగా ఆడాడు. ఇంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన మాక్స్‌వెల్, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తన రెండవ టన్నును పూర్తి చేశాడు.

Mitchell Starc Dismissal Video: వీడియో ఇదిగో, రివ్యూ తీసుకోకుండా బుక్ అయిన మిచెల్ స్టార్క్, కీలక వికెట్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్‌.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు.

Virat Kohli on Criticism: స్వార్థం కోసం నెమ్మదిగా ఆడావనే విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా లేకపోవడంతో చివరి వరకు బ్యాటింగ్..

Hazarath Reddy

ఆదివారం జరిగిన ICC ODI ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 49వ వన్డే సెంచరీతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లీ 121 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

Advertisement

Hasin Jahan on Mohammed Shami: వీడియో ఇదిగో, మాకు డబ్బులివ్వాలంటే గట్టిగా సంపాదించాలిగా, మొహమ్మద్ షమీ ప్రదర్శనపై భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్‌ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది.

Bihar Caste Survey: రిజర్వేషన్లు 65 శాతానికి పెంచే ప్రతిపాదన, కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా.. తాజాగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Kerala Man Gets Life Sentence In US: భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త, కేరళవాసికి జీవిత ఖైదు విధించిన అమెరికా న్యాయస్థానం

Hazarath Reddy

అమెరికాలో భార్య హత్య కేసులో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భార్యపై మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు.

Yatra 2 New Poster: యాత్ర 2లో సోనియా గాంధీ క్యారక్టర్ ఇదిగో, 2024 ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయనున్న మేకర్స్

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు 'యాత్ర 2' వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషిస్తుండగా... జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.

Advertisement

Angelo Mathews Timed Out: నాకు ఎలాంటి బాధలేదు, రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్‌ చేశాను, ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌పై స్పందించిన బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Angelo Mathews Timed Out: టైమ్‌ ఔట్‌పై స్పందించిన ఏంజెలో మాథ్యూస్‌, బంగ్లా కాబట్టే అలా ప్రవర్తించిందంటూ విమర్శలు గుప్పించిన శ్రీలంక క్రికెటర్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Wipro Ends Work From Home: వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో, రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది.ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి.

UP Viral Video: వీడియో ఇదిగో, పట్టపగలే పుల్లుగా మందు కొట్టి స్కూలుకు వచ్చిన టీచర్, యూపీలోని హమీర్పూర్ స్కూల్లో ఘటన

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఉపాధ్యాయుడు స్కూలుకు పుల్లుగా మందు తాగి వచ్చాడు. తాగిన మత్తులో ఏం అర్థం కాక అటూ ఇటూ ఊగుతున్నాడు. ఈ సంఘటన యూపీలోని హమీర్‌పూర్‌లో గల ఓ పాఠశాలలో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement
Advertisement