Viral
Telangana Elections 2023: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరణతో పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం, బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్..
ahanaజూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు.
Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, సెంచరీ పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని మోదీ అభినందనలు
Hazarath Reddyఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, తొలిసారిగా 100 పతకాలు సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన భారత్‌, పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేసిన దిలీప్‌ మహదు
Hazarath Reddyఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త చరిత్ర, పతాకల వేటలో సెంచరీ కొట్టిన టీమిండియా, దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రధాని మోదీ అభినందనలు
Hazarath Reddyఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేశాడు.
Tipu Sultan Sword: టిప్పు సుల్తాన్‌ కత్తికి వేలంలో కోటి.. మరో కత్తికి రాని ఆశించిన ధర.
Rudra18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌కు చెందిన కత్తి, జెమ్‌ సెట్‌ క్రిస్టీస్‌ వేలంలో భారీ ధర పలికాయి. వీటిని రూ.1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.
Ayodhya Ram Mandir: ఆయోధ్య రామ మందిరం ముహూర్తం ఖరారు.. జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ
Rudraఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
Candidate On Donkey: గాడిదపై వెళ్లి నామినేషన్‌ వేసిన అభ్యర్థి.. మధ్యప్రదేశ్‌ లో జరిగిన ఈ వింత చర్య వెనుక గొప్ప కారణమే ఉంది.. అసలేంటీ సంగతి?? (వీడియోతో)
Rudraసాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు కార్లలోనో, ట్రాక్టర్‌లలోనో, బైకులపైనో అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. కానీ,
Komodo Dragon: కర్ణాటకలో కనిపించిన భారీ ఉడుము.. ఆరడుగుల పొడవున్న దీన్ని తన ఇంటి ఆవరణలో చూసిన యజమాని తొలి స్పందన ఏంటంటే??
Rudraకర్ణాటకలో ఓ భారీ ఉడుము ప్రత్యక్షమైంది. కొడగు జిల్లా పొన్నంపేట్‌ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది.
Vikram Soft Landing: సాఫ్ట్‌ ల్యాండింగ్‌ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్‌ విక్రమ్‌.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి
Rudraచంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.
Viral News: గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 35 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 14 ఏండ్ల బాలిక.. ఒడిశాలో ఘటన
Rudraగొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 14 ఏండ్ల బాలిక పెద్ద సాహసమే చేసింది. చికిత్స చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దైన్య పరిస్థితుల్లో తండ్రిని రిక్షాలో ఎక్కించుకుని 35 కిలోమీటర్లు తొక్కి దవాఖానలో చేర్చింది.
Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు
Rudraధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు.
Criminalise Adultery: వ్యభిచారం క్రిమినల్‌ నేరమే.. ప్రభుత్వానికి మళ్లీ సిఫారసు చేయనున్న పార్లమెంటు కమిటీ? అసలేంటీ విషయం??
Rudraవ్యభిచారాన్ని క్రిమినల్‌ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది.
Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో 6వ స్థానంలోకి భారత్, 99 పతకాలతో పాత రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనా
Hazarath Reddyపారా ఆసియా క్రీడలు 2023లో భారతదేశం యొక్క పతకాల సంఖ్య పెరుగుతూనే ఉంది, దేశం యొక్క ప్రస్తుత పతకాల సంఖ్య 99కి చేరుకుంది. బ్యాగ్‌లో మొత్తం 25 బంగారు పతకాలతో, భారతదేశం ఆసియా పారా గేమ్స్ 2023 పతకాల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.
Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆనాటి ప్రధాని నెహ్రూ పెట్టిన కండిషన్ ఏమిటీ ? నవంబర్ 1 నుంచి నేటి వరకు ఏం జరిగింది..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023 (Andhra Pradesh Formation Day) నవంబర్ 1 న జరుపుకుంటారు, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. దీనిని తరచుగా "దక్షిణ ఆహార గిన్నె" అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏడవ-అతిపెద్ద రాష్ట్రం. పదవ-అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.
Punjab Shocker: పంజాబ్‌లో దారుణం, విద్యార్థిని కారుతో ఢీకొట్టి బానెట్‌పై 10 కిలోమీటర్లు వేలాడుతూ తీసుకువెళ్లిన టీచర్, వీడియో ఇదిగో
Hazarath Reddyపంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఓ విద్యార్థి పట్ల టీచర్‌ దారుణంగా ప్రవర్తించాడు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా అతడ్ని కారుతో ఢీకొట్టాడు. కారు బానెట్‌పై పడి ప్రమాదకరంగా వేలాడిన అతడ్ని పది కిలోమీటర్ల దూరం వరకు అలా తీసుకెళ్లాడు. (Teacher Hits Student Tosses Him On Car Bonnet) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Uttar Pradesh Shocker: కోడలు టీ ఇవ్వడం ఆలస్యం అయిందని మామ దారుణం, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడకక్కడే మృతి
Hazarath Reddyటీ తీసుకోవడం ఆలస్యమైందని 65 ఏళ్ల వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన బండ జిల్లాలో చోటుచేసుకుంది. అవధ్ కిషోర్ అనే వృద్ధుడు తనకు టీ అందించడంలో ఆలస్యమైనందుకు తన కుమార్తె, కోడలుతో గొడవ పడ్డాడు.
Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ఓ వ్యక్తి కాలికి మేకులు కొట్టి కత్తితో పొడిచి చంపి బాడీని చెట్టుకు వేలాడదీసిన కొందరు వ్యక్తులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బాధితుడి కుమార్తె తన తండ్రి దాడికి సంబంధించిన బాధాకరమైన కథనాన్ని అందించింది, నేరస్థులు ఉపయోగించిన క్రూరమైన పద్ధతులను వివరించింది.
Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 25వ బంగారు పతకం, పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న సోలైరాజ్ ధర్మరాజ్
Hazarath Reddyఅక్టోబరు 27న జరిగిన ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో సోలైరాజ్ ధర్మరాజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంకకు చెందిన నువాన్ ఇండికా గమగే మత్తకా రజతం గెలుపొందగా, జపాన్‌కు చెందిన కోటో మతయోషి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.
Ram Mandir Temple Construction Video: అయోధ్య రామ మందిర్ లేటెస్ట్ వీడియో ఇదిగో, శరవేగంగా పూర్తవుతున్న రాముని టెంపుల్ నిర్మాణ పనులు, జనవరి 22న ప్రారంభోత్సవం
Hazarath Reddyఅయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.