Viral
Cyclone Tej: తేజ్ తుఫానుపై ఐఎండీ భారీ హెచ్చరిక, అరేబియా సముద్రంలో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటంటే..
Hazarath Reddyఅరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను కారణంగా మహారాష్ట్ర నగరంలో వాతావరణ మార్పుల గురించి భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది .రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వాతావరణ నవీకరణ సోమవారం వెల్లడించింది.
Tech Layoffs: లేఆప్స్‌పై షాకింగ్ న్యూస్, గంటకు 23 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ కంపెనీలు, ఇప్పటి వరకు 4,04,962 మంది రోడ్డు మీదకు..
Hazarath Reddyలేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.సాంకేతిక ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ layoff.fyi నుండి వచ్చిన డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 404,962 మంది ఉద్యోగులను తొలగించాయి.
Nokia Layoffs 2023: ఆగని లేఆప్స్, 14 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న నోకియా, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyమందగించిన 5G పరికరాల విక్రయాల కారణంగా మూడవ త్రైమాసికంలో గణనీయమైన అమ్మకాలు 20 శాతం డ్రాప్ కావడంతో ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ పరికరాల సమూహం Nokia.. 14,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే ఆలోచనలో ఉందని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి.
Bhagavanth Kesari Review: భగవంత్‌ కేసరి మూవీ రివ్యూ ఇదిగో, బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిపాడా, అనిల్ రావిపూడి కామెడీ వర్క్ అవుట్ అయిందా..
Hazarath Reddyఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
Madhya Pradesh: దారుణం, దుండగులు శునకాన్ని ఉరి తీసి ఎలా చంపుతున్నారో వీడియో ఇదిగో, బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్
Hazarath Reddyఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో నీలేశ్ జైస్వాల్ అనే వ్యక్తి తన శునకాన్ని ఇవ్వగా కొద్దిరోజులకు చనిపోయింది. అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు ఈ దారుణమైన విషయం తెలిసింది. ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఆ శునకాన్ని ఉరి తీసి చంపారు.
Road Accident Video: పుట్‌పాత్ మీద జాగ్రత్తగా నడుస్తున్న వారిని కూడా వెంటాడిన రోడ్డు ప్రమాదం, కారు వేగంగా వచ్చి ఎలా గుద్దిందో చూడండి
Hazarath Reddyరోడ్డు మీద కాదు ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాకూడా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీడియో. మంగుళూరులో ఓవర్ స్పీడుతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు
Mitchell Santner Catch Video: మిచెల్ శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ వీడియో ఇదిగో, ముందుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్‌
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.
Same Sex Marriage: సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న స్వలింగ సంపర్కులు, సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్టబద్దతకు నో చెప్పిన సుప్రీంకోర్టు
Hazarath Reddyతీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు.
Astrology: అక్టోబర్ 30 తర్వాత ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం, మీరే కోటీశ్వరులు..
ahanaఅక్టోబర్ 30, 2023 న, రాహువు తన రాశిని మేషం నుండి మీన రాశిలోకి మారుస్తాడు. ఈ సమయంలో అశుభకరమైన గురు చండాల యోగం ముగిసి మూడు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆ రాశుల ఏవో తెలుసుకుందాం.
Jio Debit Cards: జియో నుంచి త్వరలో డెబిట్ కార్డులు, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నాహాలు
Hazarath Reddyటెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో తాజాగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ పేరుతో పేమెంట్ విభాగం రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది.
Rohit Sharma Gets 3 Traffic Challans: రోహిత్ శర్మకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు, గంటకు 200 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు జరిమానా
Hazarath Reddyభారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా ప్రయాణించినందుకు మూడు ట్రాఫిక్ చలాన్‌లను అందుకున్నట్లు ట్రాఫిక్ విభాగం వర్గాలు తెలిపాయి. వేగాన్ని ఇష్టపడే క్రికెటర్, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ సందర్భంగా తన జట్టులో చేరేందుకు పూణెకు వెళ్తున్నాడు
World Cup 2023: రేపు టీమిండియాని బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా, పాకిస్తాన్ నటి సెహ‌ర్ షిన్వారి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్న‌ది.
Man Bathing King Cobra: వామ్మో, కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వీడియో చూశారా, నిప్పుతో చెల‌గాట‌మాడాల్సిన అవ‌సరం ఏమిటో..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా భారీ నాగుపాముకు స్నానం చేయిస్తున్నాడు. బాత్‌రూంలో పాముకు స‌దరు వ్యక్తి భ‌యం, తొట్రుపాటు లేకుండా నీళ్ల‌తో క‌డుగుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.
Long COVID Symptoms: కరోనా వచ్చి తగ్గిన వారికి షాకింగ్ న్యూస్, వారి మలంలో ఇంకా కోవిడ్ వైరస్‌ కణాలు, సెరోటోనిన్ తగ్గితే లాంగ్‌ కొవిడ్‌ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పిన పరిశోధకులు
Hazarath Reddyదీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న రోగులు - కోవిడ్-19 తర్వాత నెలలు లేదా సంవత్సరాల్లో మెదడు మబ్బుకమ్మినట్లు ఉండటం, అలసట లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి దీర్ఘకాలిక లక్షణాలు కలిగి ఉండటానికి కారణం తేల్చారు.
Uttar Pradesh: చెడ్డీ గ్యాంగ్ పోయి బట్టలు లేని గ్యాంగ్ వచ్చే, బట్టలు అన్నీ విప్పేసి ట్రాక్టర్ బ్యాటరీని ఈ దొంగ ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడండి
Hazarath Reddyయూపీలో ఓ దొంగ నగ్నంగా దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ దొంగ బట్టలు లేకుండా ట్రాక్టర్ బ్యాటరీని దొంగిలిస్తున్నాడు. అయితే దొంగతనం చేస్తూ బహిరంగంగా బట్టలు విప్పే దొంగలను మీరు చాలా మందిని చూసి ఉంటారు,
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఇద్దరు కవల పిల్లల మీద నుంచి వెళ్లిన పెట్రోల్ ట్యాంకర్, అక్కడికక్కడే చిన్నారులు మృతి
Hazarath Reddyసోమవారం సాయంత్రం పూణేలోని విశ్రాంతివాడి చౌక్‌లో వారి ద్విచక్రవాహనాన్ని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో మూడేళ్ల కవల సోదరీమణులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Jharkhand: తండ్రి అంటే ఇలా ఉండాలి, అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో పుట్టింటికి తెచ్చుకున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyజార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 15న అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో ఓ తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను ఆ తండ్రి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
Rajasthan: షాకింగ్ వీడియో ఇదిగో, సహాయం కోసం వచ్చిన రైతును తన్నిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, 2021 నాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌
Hazarath Reddyదిగ్భ్రాంతికరమైన సంఘటనలలో, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర బిధురి అత్యంత వివాదాస్పద వీడియో బయటపడింది, అందులో అతను సహాయం కోసం వేడుకుంటున్న రైతు తలపాగాను తన్నడం చూడవచ్చు. 2021 నాటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
World Cup 2023: ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్, వైరల్‌ ఫీవర్‌ బారీన పడిన కీలక ఆలగాళ్లు, కోవిడ్‌ రిపోర్ట్ ఏంటంటే..
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది.
RBI: ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ షాక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా
Hazarath Reddyప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది.