వైరల్
Uttar Pradesh: వీడియో ఇదిగో, శభాష్ జవాన్, కదులుతున్న రైలు కింద పడిపోతున్న వృద్ధుడిని కాపాడిన సైనికుడు, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ జవాన్ చేసిన వీరోచిత చర్య సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది. కదులుతున్న రైలు నుంచి కింద పడిపోకుండా 70 ఏళ్ల వ్యక్తిని రక్షించడంతో అతను వార్తల్లోకెక్కాడు. ఓ వృద్ధుడు ప్లాట్‌ఫారమ్‌పైకి దిగడానికి ప్రయత్నించి, కాలు తప్పి రైలుకు దగ్గరగా జారిపోయాడు.
Vinod Kambli Birthday: వీడియో ఇదిగో, వినోద్ కాంబ్లీ పుట్టినరోజు వేడుకలు, థానే ఆసుపత్రిలో సిబ్బంది, కుటుంబ సభ్యులతో జరుపుకున్న టీమిండియా మాజీ క్రికెటర్
Hazarath Reddyమాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన పుట్టినరోజును థానే జిల్లాలోని భివాండిలోని ఓ ఆసుపత్రిలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఒక వైరల్ వీడియోలో కాంబ్లీ ఉద్వేగభరితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందికి మరియు అతని అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూపబడింది.
Himachal Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పారాగ్లైడింగ్ చేస్తూ పట్టుజారి పడిపోయిన యువతి, లోయలో పడి మృతి, పారాగ్లైడింగ్ పైలట్‌కు గాయాలు
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ సోర్టీ తప్పుగా జరగడంతో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మరణించగా, 29 ఏళ్ల పారాగ్లైడింగ్ పైలట్ గాయపడ్డాడు. అహ్మదాబాద్‌కు చెందిన చెందిన భావసర్ ఖుషీ తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వచ్చింది.
Bengaluru Police: వీడియో ఇదిగో, హారన్ కొట్టిన డ్రైవర్‌కు దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన పోలీసులు, తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో బిత్తరపోయిన డ్రైవర్
Hazarath Reddyరోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు అవసరం లేకపోయినా హారన్ పెద్దగా మోగిస్తూ వాహనదారులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి బెంగుళూరు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ
Hazarath Reddyకర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.
Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా
Hazarath Reddyతొలి ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది.
UP Horror: పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)
Rudraఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం తీసుకురమ్మని కోరగా.. జ్యూస్ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్ ను కలిపింది ఆమె.
Donald Trump Sand Art: ట్రంప్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రమాణం నేపథ్యంలో ట్రంప్ సైకత శిల్పం
Rudraనిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.
Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)
Rudraతెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!
Rudraవిశ్వ క్రీడలు ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి భారత్ కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం.. తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు
Rudraనిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.
Rajasthan Shocker: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్ రూమ్ లో రాసలీలలు.. (వీడియోతో)
Rudraవిద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
Bigg Boss 18 Grand Finale: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్
Rudra'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ అందజేశారు.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం..స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు, సస్పెండ్ చేసిన జిల్లా మేజిస్ట్రేట్.. వీడియో ఇదిగో
Arun Charagondaరాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు కొనసాగించాడు.
Fire Accident At Prayagraj: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. భక్తుల గుడరాల్లో పెద్ద ఎత్తున మంటలు, పరుగులు తీసిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Balakrishna Fitness: నేను ఫిట్ గా ఉండటానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాలయ్య (వీడియో)
Rudraతాను ఇంత ఫిట్ గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాలకృష్ణ. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని ఆయన పేర్కొన్నారు.
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు.. ముంబై పోలీసుల అదుపులో అసలైన నిందితుడు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి
Rudraతిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
RBI On Savings Account: బ్యాంకు ఖాతాకు నామినీ తప్పనిసరి.. ఆర్బీఐ కీలక నిర్ణయం
Rudraబ్యాంకు ఖాతాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Uttam Kumar Reddy On Ration Cards: రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
Rudraత్వరలో జారీ చేయనున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.