Viral
AP Assembly Session 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, తొడగొట్టిన మధుసూదన్ రెడ్డి, సినిమాలో తిప్పుకో అంటూ కౌంటర్ విసిరిన అంబటి రాంబాబు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
AP Assembly Session 2023: అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు.
TSRTC MD Sajjanar Tweet: ఒక్క క్షణానికి ఎంతో విలువ ఉంటుందంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించిందంటూ కొటేషన్
Hazarath Reddy.ఈ ట్వీట్ లో ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించింది. క్షణానికి ఎంతో విలువ ఉంటుంది. ఒక్క క్షణం ఓర్పు, సహనం జీవితాలనే మార్చేస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.
PM Modi's WhatsApp Channel: ప్రధాని మోదీ వాట్సాప్‌ చానెల్‌‌లో జాయిన్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ మూడు స్టెప్పులు ఫాలో అయితే చాలు, లింక్ మీకోసం
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోదీ వాట్సాప్‌ చానెల్‌లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటేసి మరో రికార్డు క్రియేట్‌ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్‌) ఫేస్‌బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు.
PM Modi on WhatsApp: ప్రధాని మోదీ మరో రికార్డు, వాట్సాప్ ఛానల్‌లో చేరిన తొలిరోజే పది లక్షల మంది ఫాలోవర్లు, జాయిన్ అవ్వాలనుకునే వారికి మోదీ వాట్సాప్ ఛానల్ లింక్ ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు X, Facebook, Instagram-లో రికార్డ్-సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించడంతోపాటు- ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ ఒక్క రోజులో మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటి మరో మైలురాయిని సాధించారు.
Ganesh Visarjan 2023: వీడియో ఇదిగో,చీరలో అదరహో అనిపిస్తున్న శిల్పా శెట్టి అందాలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్‌తో దుమ్మురేపిన నటి
Hazarath Reddyగణేష్ నిమజ్జనం సందర్భంగా శిల్పా శెట్టి, షమితా శెట్టి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిల్పా శెట్టి పింక్, ఎల్లో ఎత్నిక్ వేర్‌లో అద్భుతంగా ఉంది. నటి తన సోదరి షమితా శెట్టితో కలిసి డ్యాన్స్ తో దుమ్మురేపింది. శిల్పా సోదరి షమిత కూడా తెల్లటి సల్వార్ కమీజ్‌లో ప్రేక్షకుల మధ్య కనిపించింది మరియు చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తూ కనిపించింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, చిన్నారి ప్రాణలకు ముప్పు తెచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం, డ్రైనేజీపై మూత సరిగా వేయకపోవడంతో ఇరుక్కుపోయిన కాలు
Hazarath Reddyమున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలకు ముప్పు. డ్రైనేజీపై వేసిన రాయి విరిగిపోవడంతో పాఠశాల విద్యార్థి పడిపోయాడు. పిల్ల వాడి పాదం కాలువ సిమెంటు మూతలో ఇరుక్కుపోయింది. పిల్లవాడు ఏడుపులు విన్న స్థానికులు వచ్చి కష్టపడి మూత పగలగొట్టి బయటకు తీశారు. లక్నోలని మహానగరంలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ దగ్గర ఘటన చోటు చేసుకుంది.
Jharkhand Horror: జార్ఖండ్‌‌లో దారుణం, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన మహిళ, అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన నిందితురాలు
Hazarath Reddyజార్ఖండ్‌ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఆ ఘటనతో ప్రియుడు అపస్మారక స్థితికి చేరగా.. అతను చనిపోయాడని భావించింది. దాంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
Telangana: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గంజాయి కేసు నిందితుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుని మండపం వద్ద శివుని మెడ మీదకి ఎక్కి నాట్యం చేసిన నాగు పాము
Hazarath Reddyవిజయనగరం - వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా మండపంలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఓ నాగుపాము శివుడి మెడలో ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది.
India Team New Jersey: టిమిండియా కొత్త జెర్సీలో మార్పులు ఇవిగో, మూడు నక్షత్రాలను రెండు కుదించిన అడిడాస్, ఎందుకంటే..
Hazarath Reddyభారత క్రికెట్‌ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం విదితమే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్‌ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్‌ బ్లూ కలర్‌ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్‌ కలర్‌ జెర్సీలను అడిడాస్‌ ప్రవేశపెట్టింది.
ICC ODI Bowlers Rankings: మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చేసిన సిరాజ్, ఏకంగా 8 స్థానాలు ఎగబాకి ఫస్ట్ ప్లేస్, ఐసీసీ తాజా వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ ఇవిగో..
Hazarath Reddyటీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి ప్రపంచ నెంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు.
ICC Men's T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌‌కి వేదికలు ఖరారు చేసిన ఐసీసీ, అమెరికాలోని మూడు మైదానాలు ఇవే..
Hazarath Reddyవచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) యూఎస్ఏ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది
Uttar Pradesh: వీడియో ఇదిగో, 15 ఏళ్లకే అత్యంత పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు సృష్టించిన యూపీ యువకుడు
Hazarath Reddyమేము సిక్కు మతాన్ని అనుసరిస్తున్నాం. మా జుట్టును కత్తిరించుకోకుండా నిషేధించాం. అందుకే జుట్టును ఈ పొడవుకు తీసుకురావడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు
Andhra Pradesh: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటు, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్, బస్సులో 40 మంది విద్యార్థులు
Hazarath Reddyబాపట్ల జిల్లాలో గల ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.
'Pakistan Is Begging For Money': డబ్బు కావాలని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అడుక్కుంటోంది, భారత్‌ మాత్రం చంద్రుణ్ని చేరుకుని తలెత్తుకుని నిలబడింది, మాజీ ప్రధాని షరీప్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyభారత్‌ చంద్రుణ్ని చేరి, జీ20 సమావేశాలు జరుపుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని మాజీ ప్రధాని షరీఫ్ అన్నారు. దేశం ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి పాక్‌లోని మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమంటూ విరుచుకుపడ్డారు.
IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు రావాలని ప్రయత్నించిన ప్రయాణికుడు, ఒక్కసారిగా భయాందోళనలకు గురైన తోటి ప్రయాణికులు
Hazarath Reddyఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
India-Canada Tensions: హిందువులు వెంటనే కెనడాను వదిలి వెళ్లిపోండి, అల్టిమేటం జారీ చేసిన ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్
Hazarath Reddyఇటీవల కెనడా దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్య కేసు రెండు దేశాల మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు దౌత్యాధికారులను తమ దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చాయి. తాజాగా కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది.
Telangana Shocker: వీడియో ఇదిగో, వృద్ధురాలైన అత్తని చీపురుతో దారుణంగా కొట్టిన పెద్ద కోడలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న కొడుకు
Hazarath Reddyయాదాద్రి భువనగిరిలో వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా కొట్టింది, అయితే ప్రతి రోజూ ఏదో సమయంలొ తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మొసలి నోరు దగ్గరకు వెళ్లి అతని నోరు పెట్టి మాంసం ముక్క తినిపించిన ఓ వ్యక్తి
Hazarath Reddyభయంకరమైన దోపిడీ జల జంతువు మొసలికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మనుషులే కాదు ఇతర అడవి జంతువులు కూడా ఈ నీటి దెయ్యానికి దూరంగా ఉండటమే మంచిదని భావిస్తారు. ఇంతలో, సోషల్ మీడియాలో చాలా షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది