Viral

Dunith Wellalage: లంక క్రికెట్‌కు దునిత్‌ రూపంలో మరో మిస్టరీ స్పిన్నర్‌, భారత టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక యువ స్పిన్నర్‌

Hazarath Reddy

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.

Shubman Gill Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలం, క్లీన్ బౌల్డ్ అయిన శుభమాన్ గిల్, వీడియో ఇదిగో

Hazarath Reddy

సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు.

Rohit Sharma Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలానికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, తక్కువ ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసిన బంతి

Hazarath Reddy

16వ ఓవర్‌లో, దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో భారత కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఆటలో అతని మూడవ వికెట్‌ను తీసుకున్నాడు. బంతి తక్కువగా ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసింది. రోహిత్ 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు

Viral Video: ఈ వీడియో గుర్తు పట్టారా, బాల్ వికెట్లను ముద్దాడుతూ ఉంది చూడు, పాకిస్తాన్ బ్యాటర్‌కి ఆనాటి భారత్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కౌంటర్, 27 ఏళ్ళ తర్వాత కూడా వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వీడియో. ఇందులో పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహెయిల్ భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి బాల్ బౌండరీ వద్ద ఉంది చూడు అంటూ బ్యాట్ తో సైగ చేస్తాడు

Advertisement

HC on Watching Pornography on Road: రోడ్డు మీద పోర్న్ వీడియోలు ప్రైవేట్‌గా చూడటం నేరం కాదు, కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Hazarath Reddy

ఒకరి ఫోన్‌లో అశ్లీల ఫోటోలు లేదా వీడియోలను పంపిణీ చేయకుండా లేదా బహిరంగంగా ప్రదర్శించకుండా "ప్రైవేట్‌గా" చూడటం IPC ప్రకారం అశ్లీలతకింద నేరంగా పరిగణించబడదని జస్టిస్ PVKunhikrishnan పేర్కొన్నారు

Srikanth Boom Boom Beer Video: నటుడు శ్రీకాంత్ బూమ్ బూమ్ బీర్ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వీడియోపై పేలుతున్న సైటైర్లు

Hazarath Reddy

ఏపీ మద్యం బూం బూం తాగుతున్నానని, ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదంటూ భయపడుతూ బీరు తాగేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ అయ్యంగార్ అని అంటూనే సారీ పేరు మారింది కదా తాను శ్రీకాంత్ భారత్ అని అంటూ మరో సెటైర్ వేశాడు.

Sex on Plane: విమానంలో సెక్స్ వీడియో ఇదిగో, టాయిలెట్‌లో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన జంట, ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

Hazarath Reddy

ఈజీజెట్ విమానంలో ఓ జంట టాయిలెట్‌లో సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన వింత ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు సంబంధించిన అసభ్యకర వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'Mystery' Illness in MP: భయపెడుతున్న మిస్టరీ వైరస్, కేవలం నాలుగు రోజుల్లోనే చిన్నారితో సహా నలుగురు మృతి

Hazarath Reddy

కేవలం నాలుగు రోజుల్లోనే ఓ వింత ‘వైరల్ వైరస్’ పదేళ్ల చిన్నారి సహా నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య కనీసం ఆరు మందిగా ఉంది.

Advertisement

Viral Video: చాక్లెట్ బాక్స్ ఇవ్వు అంటూ అభిమానిని ఆటపట్టించిన ధోనీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అయితే అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను క్రిక్ వాచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Kuldeep Yadav 5 Wickets Video: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్ల వీడియో ఇదిగో, క్రికెట్‌ను ఆడటం ఆపేసినా ఈ స్పెల్‌ జీవితాంతం గుర్తుండిపోతుందటూ భావోద్వేగం

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే.భారత్‌ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్‌ చిత్తైంది.పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలోస్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు

IND vs PAK Asia Cup 2023: వీడియో ఇదిగో, జడ్డూ భాయ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి నొప్పితో విలవిలలాడిన పాక్ క్రికెటర్

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు.57 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Indian Air Force: అద్భుతం..ఈజిప్ట్ మిగ్‌29, రాఫెల్ ఫైటర్లకు ఆకాశంలోనే ఇంధనం నింపిన భారత వైమానిక ఐఎల్‌-78 ట్యాంక‌ర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Indian Air Forceకు చెందిన ఐఎల్‌-78 ట్యాంక‌ర్.. ఈజిప్టు వైమానిక ద‌ళానికి చెందిన మిగ్‌29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాల‌కు ఆకాశంలోనే ఇంధనం నింపింది. కాగా ఈజిప్టులో ఎక్స్ బ్రైట్ స్టార్ 23(Ex Bright Star 23) పేరుతో సైనిక విన్యాసాలు జ‌రుగుతున్నాయి.

Advertisement

TSRTC MD Sajjanar: హెల్మెట్ లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, పాక్ ఆటగాడు సల్మాన్ గాయపడిన వీడియో షేర్ చేసి అలర్ట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయే చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

Cyber Crime Alert: వీడియో ఇదిగో, రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు, ఆశతో తీసుకుందామని వంగారో అంతే సంగతులు, శభాష్ అనిపిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వినూత్న ప్రచారం

Hazarath Reddy

సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో రూ.500 నోటు ఉన్న పర్సును రోడ్డుపై వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది

Delhi Shocker: వీడియో ఇదిగో, రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా లేకుంటే ఇలా లాక్కెళ్లిపోతారు, జాగ్రత్తగా ఉండండి

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో రోడ్డు మీద వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళుతోంది. ఇంతలో దొంగ వెనక నుంచి వచ్చి ఆమె ఫోన్ లాక్కుని పరార్ అయ్యాడు.వీడియో ఎక్కడంటే ఢిల్లీ - నోయిడాలో ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటుతుండగా ఆమె చేతుల్లో నుండి ఓ దొంగ ఫోన్ లాక్కొని పారిపోయాడు.సీసీ పుటేజీ ఇదిగో..

Murder For Extra Curd: ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు పోలీసుల ముందే యువకుడిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్, మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత

Hazarath Reddy

మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్

Advertisement

Ragging at Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ర్యాగింగ్ కలకలం.. పది మంది విద్యార్థులు సస్పెండ్

Rudra

సికింద్రాబాద్‌ గాంధీ వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌ చేసిన ఘటనలో పది మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.

Earthquake in Andaman Sea: భూ ప్రకంపనలతో వణిపోయిన అండమాన్ తీరం‌, మణిపూర్‌

Rudra

భూ ప్రకంపనలతో అండమాన్‌ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్‌ ప్రాంతం వణికిపోయాయి. మంగళవారం వేకుమజామున 3.39 గంటలకు అండమాన్‌ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది.

Rail Coach Restaurant: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ.. బోగీలో వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు

Rudra

హైదరాబాద్ (Hyderabad) లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్ రోడ్ (Necklace Road) ఒకటి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది.

Libya Floods: తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు.. డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద.. సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు.. 10 అడుగుల మేర ముంచెత్తిన వరద

Rudra

భారీ తుపాను, ఎడతెరిపి లేని వానలతో కారణంగా తూర్పు లిబియా అతలాకుతలం అవుతుంది. వరదలతో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు.

Advertisement
Advertisement