Viral

DS Health Condition: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Rudra

పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

Rudra

కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలోని కోజీకోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే.. ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..

Rudra

ఇదో విచిత్ర ఘటన. ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ ఏకంగా డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు.

Asia Cup 2023: వీడియో ఇదిగో, చాలా కాలం తర్వాత బుమ్రా ఖాతాలో వికెట్, వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌

Hazarath Reddy

వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సూపర్‌-4 దశలో రిజర్వ్‌ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

Babar Azam Wicket Video: బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ డెలివరినీ సరిగా అర్థం చేసుకోలేక పోయిన పాక్ కెప్టెన్

Hazarath Reddy

ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌పై భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సెంచరీలు చేసి భారత్‌ను భారీ స్కోర్‌కు నడిపించారు. పాకిస్తాన్ ఛేజింగ్‌కు వచ్చినప్పుడు, వారు భారతదేశం యొక్క కొత్త బంతి దాడి ముప్పును ఎదుర్కొన్నారు

Video: వీడియో ఇదిగో, మలేషియా ప్రధానితో భేటీ అయిన రజినీకాంత్, అందుకోసమే కలిసానని చెప్పుకొచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్

Hazarath Reddy

రజనీకాంత్‌ మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు.

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 77 సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని దాటిన టీమిండియా దిగ్గజం

Hazarath Reddy

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు.

Andhra Pradesh Bandh: వీడియో ఇదిగో, బంద్ సమయంలో రోడ్డుపైకి వచ్చారని సామాన్యులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే బంద్ సందర్భంగా సామాన్యులు రోడ్డు మీదకు వచ్చారని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.

Advertisement

Pushpa 2 Release Date: పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది, వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానున్న అల్లు అర్జున్ మూవీ

Hazarath Reddy

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ పై చిత్రబృందం నేడు భారీ అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది

IND vs PAK Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ ఆలస్యం, కొలంబోలో మళ్లీ వర్షంతో చిత్తడిగా మారిన ప్రేమదాస స్టేడియం

Hazarath Reddy

శ్రీలంక రాజధాని కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతోంది. దాంతో దాయాదుల మ్యాచ్ కు వేదికపైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి.

Bestiality Horror: జార్ఖండ్‌లో దారుణం, ఆవు దూడతో సెక్స్‌కు పాల్పడిన బంగ్లా దేశీయుడు, ఘటన సీసీ పుటేజీలో రికార్డు కావడంతో వైరల్

Hazarath Reddy

శనివారం బగ్‌బెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గఘిదిహ్‌లో దూడతో అసహజ సంభోగానికి పాల్పడిన బంగ్లాదేశ్ వ్యక్తిపై అధికారులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Indrakiladri Landslides: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత, భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది.భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి.

Advertisement

Video: వీడియో ఇదిగో, రోడ్డు మధ్యలో ఎటు పోవాలో తెలియక ఆగిపోయిన మహిళ, ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టిన బైక్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ రోడ్డు క్రాస్ చేస్తూ మధ్యలో అలా ఆగింది. ఎదురుగా వస్తున్న బైక్ అటూ ఇటూ వెళుతుందని ఆమె ఆలాగే నిలుచుంది. అయితే బైకర్ అటూ ఇటూ పోకుండా నేరుగా ఆమెను గుద్దేశాడు. ట్రాఫిక్ సిగ్నల్ క్రాసింగ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వీడియో చూపిస్తోంది.వీడియో ఇదిగో..

Andhra Pradesh Bandh: ఏపీలో కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్, నిరసనకు దూరంగా బీజేపీ, రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది.

Kerala Shocker: వీడియో ఇదిగో, గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు కారుతో తొక్కించి చంపిన యువకుడు, కేరళలో దారుణ ఘటన

Hazarath Reddy

కేరళలోని తిరువంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు కారుతో యువకుడిని కారుతో తొక్కించి చంపాడు మరో వ్యక్తి. నిందితుడు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా 10వ తరగతి చదువుతున్న శేఖర్ (15) అనే విద్యార్థి ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని తన కారుతో తొక్కించి చంపాడు.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, బిర్యానిలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కస్టమర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement

Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముందు వస్తున్న వాహనాలను గమనించాలని సూచన

Hazarath Reddy

మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Dennis Austin: పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సాఫ్ట్‌ వేర్‌ సృష్టికర్త డెన్నిస్‌ ఆస్టిన్‌ కన్నుమూత

Rudra

‘పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’ సాఫ్ట్‌ వేర్‌ రూపకర్తల్లో ఒకరైన డెన్నిస్‌ ఆస్టిన్‌ (76) అమెరికాలో కన్నుమూశారు.

Thane Accident: థానెలో ఘోరం.. లిఫ్ట్ పడిపోయి ఏడుగురి కార్మికుల దుర్మరణం.. వీడియోతో

Rudra

మహారాష్ట్రలోని థానెలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవంతి లిఫ్ట్ పడిపోయిన ఘటనలో ఏడుగురు మరణించారు.

AP High Court Judge Injured: ఏపీ హైకోర్టు జడ్జి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా.. ప్రమాదంలో జస్టిస్‌ సుజాతకు గాయాలు.. వీడియోతో

Rudra

రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.

Advertisement
Advertisement