Viral

Video: ఆ బంక్‌లో పెట్రోల్ కొట్టించే ముందు ఈ వీడియో చూడండి, సగానికి పైగా నీళ్లే, శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ బాగోతం వెలుగులోకి

Hazarath Reddy

హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ భాగోతం వెలుగుచూసింది. వాహనదారులు పెట్రోల్ పోసుకొని ఒక కిలోమీటర్ వెళ్ళగానే దాదాపు 20 వాహనాలు ఆగిపోయాయి. తీరా బాటిల్లో పెట్రోల్ పోసి పరిశీలిస్తే సగానికి పైగా నీళ్లే ఉన్నాయి.

Roja Selvamni: ఏపీ మంత్రి రోజా సెల్వమణి భర్తపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకంటే??

Rudra

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్‌ వారెంజ్‌ జారీ అయ్యింది. పరువు నష్టం దావా కేసులో చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇందులో తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్‌ ఆరోపించారు.

Mannara Chopra: మీడియా ముందే హీరోయిన్‌ కు ముద్దుపెట్టిన డైరెక్టర్‌.. వీడియో వైరల్

Rudra

యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ చౌదరి తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్‌ చౌదరీ, రాజ్‌ తరుణ్‌ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు.

Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్‌ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌ కు మెయిల్ చేశాడు.

Advertisement

NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?

Rudra

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

Neeraj Chopra: భారత జెండాపై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వీరుడు చేసిన పనికి శభాష్ అనాల్సిందే.. ఇంతకీ ఏం చేశారో తెలుసా??

Rudra

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌ షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??

Rudra

నేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.

Indonesia Earthquake: ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం.. సునామీ ప్రభావం ఉందా?

Rudra

ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.

Advertisement

Jailer: రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ అభ్యంతరం.. ఆ తర్వాత??

Rudra

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

Vijay Devarakonda: స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో సందడి చేయనున్నారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు.

APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

Night Sweats: రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతున్నాయా, అయితే అది క్యాన్సర్‌కి కారణం కావొచ్చు, నిపుణులు ఏమంటున్నారో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కొందరు వ్యక్తులు రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టేవారు ఉన్నారు, అయినప్పటికీ వారు దానిని సాధారణమైనదిగా పరిగణించి పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రపోతారు, అయితే ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమని మీకు తెలుసా. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిలో ఎక్కువ చెమట పట్టడం క్యాన్సర్ సంకేతం

Advertisement

Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..

Hazarath Reddy

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.

Jio AirFibre: కేబుల్ లేకుండా జియో 5జీ స్పీడ్ నెట్, జియో ఎయిర్‌ఫైబర్‌‌ను లాంచ్ చేయబోతున్న రిలయన్స్,మరి ఎయిర్‌ఫైబర్‌ ధర ఎంత ఉంటుందో తెలుసా..

Hazarath Reddy

రిలయన్స్ జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్తను చెప్పారు. సెప్టెంబర్‌ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Bihar: వీడియో ఇదిగో, ఆఫీసులో రాసలీలల్లో మునిగిన భర్తను చెప్పుతో ఉతికి ఆరేసిన భార్య, బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టినా తరిమి తరిమి చితక్కొట్టిన ఇల్లాలు

Hazarath Reddy

బీహార్ లో ఓ ఆఫీసులో స‌హోద్యోగితో రాసలీలలు నడుపుతున్న భర్తను భార్య ఓ రేంజ్‌లో ఉతికిఆరేసింది. ఔరంగాబాద్ జిల్లాలో మ‌హిళా అధికారితో త‌న భ‌ర్త వివాహేత‌ర సంబంధం న‌డుపుతుండ‌టంతో భ‌గ్గుమ‌న్న మ‌హిళ ఏకంగా కార్యాల‌యంలోనే భ‌ర్త‌పై చెప్పులు విసిర‌వేసి వెంబడించి మ‌రీ దాడి చేసింది

Rakhi Pournami Quotes in Telugu: రాఖీ పండగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రక్షా బంధన్ కోట్స్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది

Advertisement

Raksha Bandhan Messages in Telugu: రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది

Rakhi Pournami Wishes in Telugu: రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.

Kota Suicides: వెంటాడిన నీట్ భయం, కోటాలో 24కు చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు, రెండు నెలల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు

Hazarath Reddy

రాజస్థాన్‌లో కోచింగ్‌ సెంటర్‌ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 24కు చేరింది. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్‌ పరిక్షకు ప్రిపేర్‌ అవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు.

Video: వీడియో ఇదిగో, వేగంగా వెళుతున్న రైలు నుంచి ఒక్కసారిగా కిందపడిన యువకుడు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వైనం..

Hazarath Reddy

ఎక్స్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. CCTV IDIOTS షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ప్రయాణికుడు రైల్వే డోర్ దగ్గర నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు. రైలు ఎంట్రీ గేటు నుంచి అతడు వేలాడుతూ అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. రైలు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలని వీడియో చెప్పకనే చెబుతోంది. వీడియో ఇదే..

Advertisement
Advertisement