Viral
Siddipet Horror: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌ కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో రంగనాయక రిజర్వాయర్‌ లో దూకి టెకీ ఆత్మహత్య.. సిద్దిపేటలో ఘోరం
Rudraసిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.
Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraనేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.
Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??
Rudraతిరుమలలో భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!
Rudraచంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
National Film Awards: 69 ఏళ్లుగా ఊరిస్తున్న అవార్డును తగ్గేదే లే అంటూ పట్టేసుకున్న అల్లు అర్జున్, పుష్ప చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు.
National Film Awards: జాతీయ స్థాయిలో ఆరు అవార్డులను కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన
Hazarath Reddyఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.
National Film Awards: వీడియో ఇదిగో, బన్నిని కౌగిలించుకుని ఏడ్చేసిన దర్శకుడు సుకుమార్, అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్న ఇరువురి ఆత్మీయత
Hazarath Reddyజాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
National Film Awards: తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో, మొత్తం 11 కేటగిరీల్లో సత్తా చాటిన తెలుగు సినిమా
Hazarath Reddyభారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు.
69th National Film Awards: జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియా భట్‌, కృతిసనన్‌, 69వ జాతీయ అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyభారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది.
Himachal Landslide: వందలాది ఇళ్లపై కొండ చరియలు ఎలా విరిగిపడ్డాయో చూశారా, శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది ప్రజలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్: అనిలోని కొత్త బస్టాండ్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి, చాలా మంది ప్రజలు శిధిలాల కింద చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానికులు సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వీడియో ఇదిగో..
Chandrayaan 3: ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ డ్యాన్స్ వీడియో పాతది, చంద్రయాన్-3 విజయానికి దానికి సంబంధం లేదని తెలిపిన పీటీఐ ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్‌ కావడంతో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, శాస్త్రవేత్తలు డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది వేరే ఈవెంట్ వీడియో అని PTI యొక్క ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సోమనాథ్‌తో పాటు మరికొందరు డ్యాన్స్‌ చేయడం కనిపించింది.
WFI Membership Suspended: ప్రపంచ వేదికపై భారత్‌కు షాక్, డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు చేసిన యూడబ్ల్యూడబ్ల్యూ, ఎన్నికల నిర్వహణ ఆలస్యమే కారణం
Hazarath Reddyభారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ (UWW) వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Video: చంద్రయాన్ 3 ఘట్టాన్ని టీవీలో చూసిన ధోనీ, తన తొడ‌ల్ని కొడుతూ సంబరాలు చేసుకున్న మిస్టర్ కూల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyచంద్ర‌యాన్-3కి చెందిన ల్యాండ‌ర్‌.. చంద్రుడిపై దిగిన క్ష‌ణాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన సంగతి విదితమే. ఈ అద్భుత ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.మాజీ క్రికెట‌ర్ ధోనీ(MS Dhoni) కూడా త‌న మిత్రుల‌తో క‌లిసి ఆ ల్యాండింగ్ క్ష‌ణాల‌ను టీవీలో వీక్షించాడు
World Cup Tickets in BookMyShow: బుక్‌మైషోలో ప్రపంచ కప్ టికెట్లు, మాస్టర్ కార్డ్ ఉన్నవారికి ప్రీ సేల్ ఆఫర్
Hazarath Reddyభారత్ వచ్చే నెల నుంచి ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ టికెట్లను విక్రయించేందుకు బుక్‌మైషో (BookMyShow) సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. బుక్‌మైషో తమ టికెటింగ్ భాగస్వామిగా ఉంటుందని తెలిపింది.
Gujarat Horror: భర్త దారుణం, పోర్న్ వీడియో కోసం రాత్రిలో 10 సార్లు సెక్స్ చేయాలని భార్యపై బలవంతం, భయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyఓ వివాహితను భర్త, అత్తమామలు పోర్న్ వెబ్‌సైట్ కోసం బలవంతంగా సెక్స్ చేయించిన దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నేరానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వివరాలను వెల్లడించారు.
Rajkot Horror: పోర్న్ వీడియోలు చూసిన భర్త, భార్య ఆ సీన్‌లో ఉందనే అనుమానంతో దబ్బనముతో దాడి, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyపోర్న్‌కు బానిసైన ఓ వ్యక్తి తాను చూస్తున్న పోర్న్‌ వీడియోలోని మహిళ నా భార్యే అన్న అనుమానంతో భార్యపై పెద్ద సూదితో దాడి చేశాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మంగళవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Google Doodle on Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొట్ట మొదటిసారిగా ల్యాండ్ అయిన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం! చంద్రయాన్ 3 విజయంపై గూగుల్ డూడుల్ ఇదిగో
Hazarath Reddyయానిమేటెడ్ డూడుల్‌తో చంద్రయాన్-3 విజయాన్ని గూగుల్ జరుపుకుంది. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గూగుల్ అభినందించింది.చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను పురస్కరించుకుని గూగుల్ డూడుల్‌ను విడుదల చేసింది.
Relation Tips: మగ గర్భనిరోధక మాత్రలు పురుషులకు సురక్షితమేనా, శృంగారంలో ఇవి వాడితే సంసారానికి పనికివస్తారా, నిపుణుల సమాధానం ఇదిగో..
Hazarath Reddyఅవాంఛిత గర్భధారణను నివారించడానికి స్త్రీలు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటారని మీకు తెలుసా? స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లే పురుషులకు గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి. పురుషుల గర్భనిరోధక మాత్రల పెరుగుదల నెమ్మదిగా ఉంది.
Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్
Hazarath Reddyచంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.
Nara Lokesh on Kodali Nani: వీడియో ఇదిగో, కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా, గన్నవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసీఎం జగన్‌ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. గన్నవరంలో జరిగిన టీడీపీ గర్జన సభలో సీఎం జగన్‌పై లోకేష్ విమర్శల వర్షం గుప్పించారు.భయం అనేది తమ బ్లడ్‌లోనే లేదని నారా లోకేశ్ చెప్పారు.కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.