Viral

WWE Event: సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. ఒక్క రోజులో టికెట్లు ఖాళీ

Rudra

ప్రపంచంలోనే ఎంతో పాప్యులర్ అయిన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) మొదటిసారి హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో అందుబాటులోకి తీసుకురాగా, ఒక్క రోజులోనే అన్నీ అయిపోయాయి.

Panic in Hyderabad: పాతబస్తీలో తప్పిన ఘోర ప్రమాదం.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్.. వీడియో ఇదిగో..

Rudra

పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో..

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు... ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Rudra

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు.

Rajinikanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్.. వైరల్ వీడియో ఇదిగో..

Rudra

సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు.

Advertisement

Dulquer Salmaan: నా వెనుక చేతులు వేసి ‘అక్కడ’ ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

Rudra

అభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు.

Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి

Rudra

జాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.

Chandrayaan 3: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ‘చంద్రయాన్-3’.. చివరి డీబూస్టింగ్ ప్రక్రియను ఆదివారం విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో.. ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి చుట్టూ అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి పెట్టారు.

Gannavaram MLA Vallabhaneni Vamsi Accident Video: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

kanha

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు.

Advertisement

Hyderabad Shocker: ఉలిక్కిపడ్డ నగరం..ముషీరాబాద్ లో పేలుడు, ఒక వ్యక్తికి తీవ్రగాయాలు..

kanha

ముషీరాబాద్‌లోని స్క్రాప్‌ యార్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్క్రాప్ యార్డ్‌లో పనిచేస్తున్న బాధితుడు గౌసుద్దీన్ కొన్ని మెటీరియల్‌ను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: ఈ వీడియో చివర్లో లవర్స్ ఇద్దరికీ ఏమైందో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఒళ్లు గగుర్పాటు కల్పించే వీడియో ఇదే..

kanha

సోషల్ మీడియా మత్తులో పడి యువతి యువకులు బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ఆర్టీసీ చైర్మన్, ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ లో ఓ షాకింగ్ వీడియో అప్ లోడ్ చేశారు. ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్ వెనక కూర్చోబెట్టుకొని స్టంట్స్ చేస్తు కింద పడిన ఘటన వైరల్ గా మారింది.

Viral Video: వైరల్ వీడియో.. కరీంనగర్ లో దారుణం, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన యువకుడిని చితకబాదిన పోలీసు కానిస్టేబుల్

kanha

కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిని చితకబాదిన ఔట్ పోస్టు కానిస్టేబుల్.

Fire Accidents in Two Trains: ఈ ఉదయం రెండు రైళ్లలో అగ్ని ప్రమాదాలు.. బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో మంటలు.. రెండు బోగీలు దగ్ధం.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కూడా మంటలు

Rudra

బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఉదయన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన

Rudra

దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

Rudra

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

Steel Bridge: లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద రూ. 450 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జ్ నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌ లో ఇవాళ ఈ రూట్‌ లో వెళ్లొద్దు

Rudra

హైదరాబాద్‌ లోని లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద స్టీల్‌ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా నేటి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Advertisement

AP Digital Certificates: వాహనదారులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ

Rudra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌ సీలను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు వెల్లడించింది.

Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Malaysia: పాపం పండింది, ఇద్దరు కూతుళ్లపై అయిదేళ్ళలో 30 సార్లు అత్యాచారం, 702 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, దీంతో పాటుగా 234 లాఠీ దెబ్బలు శిక్ష

Hazarath Reddy

మలేషియాలో తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన 53 ఏళ్ల వ్యక్తికి 702 ఏళ్ల జైలు శిక్షతోపాటు 234 లాఠీ దెబ్బలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 నుండి 2023 మధ్య ఐదు సంవత్సరాలలో 30 సార్లు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడని నేరాన్ని అంగీకరించాడు.

Plane Crash Video: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు వచ్చి రోడ్డు మీద కుప్పకూలిన విమానం, 10 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement
Advertisement