వైరల్
TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Rudraతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
Rudraతెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంటీన్ లో పోస్టర్ల కలకలం.. శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలంటూ వెలిసిన పోస్టర్లు
Rudraప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ లో మాంసాహారం చిచ్చు రేగింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్ లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు
Rudraవరంగల్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత
Uttar Pradesh Shocker: అయ్యా.. దాహం అవుతుంది కాస్త, మంచినీళ్లు ఇవ్వండని అడిగిన దివ్యాంగుడిపై ఇద్దరు ప్రాంతీయ రక్షక్ జవాన్ల దాడి.. ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన.. వీడియోతో
Rudraఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుణ్ణి ఇద్దరు జవాన్లు చావచితక కొట్టిన ఘటన దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది.
Viral Video: తన పిల్లలని కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకున్న కుక్క, తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
kanhaఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన. తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించి వరదనీటిలో ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటిన పోలీసులు.
Hyderabad Shocker: గాజు పెంకుతో తండ్రి గొంతు కోసిన కూతురు, అంబర్ పేటలో దారుణం..
kanhaతండ్రి మందలించాడని గొంతు కోసిన కూతురు. అంబర్‌పేటలో తండ్రి మందలించాడని కోపంతో తండ్రి గొంతు కోసిన కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి. కూతురుని అరెస్ట్ చేసిన పోలీసులు.
Viral Video: యూపీలో వికలాంగుడిని చితకబాదిన పోలీసులు
kanhaఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ట్రైసైకిల్‌పై కనిపించిన ఓ వికలాంగుడిని డ్యూటీలో ఉన్న ప్రాంతీయ రక్షక్ దళ్ (పిఆర్‌డి) జవాన్లు కొట్టి దుర్భాషలాడారు. ట్రైసైకిల్‌పై ఉన్న వికలాంగుడిని పీఆర్‌డీ జవాన్లు చెంపదెబ్బ కొట్టి కొట్టిన వీడియో కెమెరాలో చిక్కింది.
T20 World Cup 2024: జూన్‌ 4 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌.. మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న వెస్టిండీస్‌, అమెరికా
Rudraవచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ ను జూన్‌ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
383 Years Jail Punishment: ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాల కేసు.. నకిలీ పత్రాలతో 47 బస్సుల విక్రయం.. మూడు దశాబ్దాల తర్వాత తీర్పు.. నిందితుడికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు
Rudraనకిలీ పత్రాలను సృష్టించి, మోసానికి పాల్పడిన వ్యక్తికి తమిళనాడులని కోయంబత్తూర్ కోర్టు 383 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.
Twitter Revenue: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్.. రెవెన్యూ షేరింగ్ కు విధివిధానాలు ఇవిగో!
Rudraప్రముఖ వీడియో పోస్టింగ్ ప్లాట్ ఫాం.. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.
ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
Rudraభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Maharashtra Accident: అమర్ నాథ్ యాత్రికులతో తిరిగొస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో 20 మంది.. మహారాష్ట్రలో ఘటన
Rudraమహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.
Earthquake in Andaman: అండమాన్ నికోబార్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం.. అర్ధరాత్రి 12.53 గంటలకు ఘటన
Rudraఅండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది.
Bengaluru: బెంగళూరులో అద్దెకు ఫ్లాట్.. నెలకు రూ. 2.5 లక్షల అద్దె.. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 25 లక్షలు.. నెట్టింట హాట్‌ టాపిక్‌ గా మారిన ఓ అద్దె ఫ్లాట్
Rudraనాలుగు బెడ్ రూంలు ఉన్న ఓ ఫ్లాట్ అద్దె నెలకు ఏకంగా రూ. 2.5 లక్షలట. ఇదే ఎక్కువనుకుంటే..రూ.25 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలట. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగ ఉన్నాయి.
Bay of Bengal: బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.. సముద్రంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ
Rudraబంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
MMTS Trains Cancelled: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ సర్వీసులు రద్దు
Rudraఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది.
Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ.. ముస్తాబైన బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు.. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా ప్రసిద్ధి
Rudraఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెల్లూరులోని రొట్టెల పండుగ మొదలైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ పండుగ జరగనుంది.