వైరల్
HC-Wife Cannot Sit Idle: భరణం వస్తుందని భార్య ఖాళీగా కూర్చుంటే ఎలా, విడిపోయిన భర్త నుండి నష్టపరిహారంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyభరణం, నష్టపరిహారం మొత్తానికి సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక తీర్పును ఇచ్చింది. ఇంతకుముందు ఉద్యోగంలో ఉన్న భార్య ఖాళీగా కూర్చోకూడదని, విడిపోయిన భర్త నుండి పూర్తి భరణం కోరినప్పటికీ, ఆమె జీవనోపాధి కోసం కొన్ని ప్రయత్నాలు చేయాలని కోర్టు పేర్కొంది.
Foreign Tourist Molested: వీడియో ఇదిగో, విదేశీ పర్యాటకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆటోడ్రైవర్, క్లిప్ వైరల్ అయిన తర్వాత అరెస్టు
Hazarath Reddyజైపూర్‌లోని వీధుల్లో మహిళా విదేశీ పర్యాటకులను వేధించిన వ్యక్తిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆటో అనుమానితుడి చర్యలను మహిళతో పాటు వచ్చిన మరో పర్యాటకుడు కెమెరాలో బంధించాడు. వీడియోలో, ఆటో డ్రైవర్‌తో పాటు నడుస్తూ కనీసం రెండు సందర్భాల్లో అనుచితంగా తాకడం చూడవచ్చు
Hyderabad: వీడియోలు ఇవిగో, మద్యం తాగి మృతి చెందిన మందుబాబు, అతన్ని బయటకు లాగి పడేసిన వైన్స్ నిర్వాహకులు, కోపంతో షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyహైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు.
Giant Boulders Crush Cars: ఒక్క సెకన్లో ముక్కలు ముక్కలయిన కారు, నాగాలాండ్‌లో నేషనల్ హైవేపై ఆగిఉన్న కార్లపై పడ్డ పెద్ద బండరాయి, ఇద్దరు మృతి. వీడియో ఇదుగోండి!
VNSనాగాలాండ్‌లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
BJP Leader Urinated on Tribal Man? వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన బీజేపీ నేత, ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మద్యం తాగిన వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 11 సెకన్ల వీడియో క్లిప్‌లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఒక వీధిలో కూర్చున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది.
Nandi Idol 'Drinking' Milk: వీడియో ఇదిగో, పాలు తాగుతున్న నంది విగ్రహం, పాలతో ఆలయానికి చేరుకుంటున్న భక్తులు, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఇది గణేష్ విగ్రహం పాలు తాగడం రిపీట్ లాంటిది. ఈ వీడియో నిన్న సోషల్ మీడియాలో షేర్ కావడంతో జనాలు ఆ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వీడియోలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని లోధా పోలీస్ స్టేషన్‌లోని ముసేపూర్‌లోని ఒక ఆలయంలో ఉన్న తెల్లటి రాతి నంది విగ్రహం పాలు తాగుతున్నట్లు కనిపిస్తోంది.
Bandi Sanjay Emotional Statement: ఇకపై కార్యకర్తగానే ఉంటా, బండి సంజయ్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇదిగో, పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే..
Hazarath Reddyబండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన హస్తినకు వెళ్లారు.తాజాగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించిన కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం
China: తల్లీ కొడుతుందని భయంతో ఐదో అంతస్తు నుంచి దూకిన బాలుడు, తీవ్రగాయాలతో ఆస్పత్రికి..
Hazarath Reddyతల్లి కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లిన బాలుడు ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.జూన్‌ 25న తూర్పు చైనాలో ఒక ఆరేళ్ల బాలుడు తల్లి కర్రతో కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లాడు.
Dhule Truck Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, వేగంగా వెళుతూ అదుపుతప్పి కారును ఢీకొట్టిన ట్రక్కు, 10 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
Hazarath Reddyమ‌హారాష్ట్ర‌లోని ధులే జిల్లాలో మంగ‌ళ‌వార ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు అదుపుత‌ప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
Bandlaguda Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, బండ్లగూడలో మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి
Hazarath Reddyబండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Harbhajan's Best Test Players List: నో కోహ్లీ, నో రోహిత్, ప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు వీళ్లేనట, టాప్‌ ఫైవ్‌ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసిన హర్భజన్ సింగ్
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు నాథన్‌ లయాన్‌, స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌, మరో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు.
Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..
Hazarath Reddyట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.
Bhagavad Gita: వీడియో ఇదిగో, అమెరికాలో భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేసిన ప‌ది వేల మంది చిన్నారులు, ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆలపించిన పెద్దలు
Hazarath Reddyఅమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు ప‌ది వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేశారు. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. వేల సంఖ్య‌లో చిన్నారులు గీతా స్లోకాల‌ను వ‌ల్లించారు. చిన్నారుల‌తో పాటు పెద్ద‌లు కూడా ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆల‌పించారు.
Mangalavaaram Teaser Out: నగ్నంగా అందాలు ఆరోబోస్తున్న హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, మంగళవారం టీజర్ వచ్చేసింది, టీజర్ ఇదిగో..
Hazarath Reddyహాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా ఇది. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.
Jharkhand Shocker: ఇంత దారుణమా, సగం గుండు కొట్టించి, చెప్పుల దండలు వేయించి గంటల పాటు బురదలో.., దొంగతనం చేశారంటూ ఇద్దరి పిల్లలపై అమానవీయం
Hazarath Reddyజార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం ఇద్దరి మెడలో చెప్పుల దండలు వేసి.. ఓ బురద గుంటలో గంటల పాటు నిల్చోబెట్టారు.
Men Fighting Inside Flight Video: వీడియో ఇదిగో, విమానంలో కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రయాణికుడితో తండ్రి గొడవ
Hazarath Reddyవిస్తారా విమానంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం హింసాత్మకంగా మారింది. ఆ వ్యక్తి కుమార్తె "మీకు ఎంత ధైర్యం" అని అరిచింది. తన పక్కన కూర్చున్న వ్యక్తి కూతురును అసభ్యంగా తాకాడని తండ్రి గుర్తించాడు. తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ వ్యక్తిపై అమ్మాయి తండ్రి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
HC Clarifies On Adoption: దత్తత వెళ్లిన పిల్లలకు పుట్టింటి ఆస్తిలో పైసా కూడా రాదు, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు, పూర్వీకుల ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుందని వెల్లడి
Hazarath Reddyదత్తత పిల్లలకు ఆస్తి పంపకం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
Viral Video: యువతీయువకుడి మధ్య వాగ్వాదం, అబ్బాయి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. నెట్టింట వీడియో వైరల్
Rudraఢిల్లీ మెట్రోలో ఓ యువతి యువకుడిపై చేయి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడితో వాగ్వాదానికి దిగిన యువతి అకస్మాత్తుగా అతడి చెంప ఛెళ్లుమనిపించింది.
Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల
Rudraఅనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు
Rudraజమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.