Viral
South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు
Rudraరైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
Rudraవచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Delhi Metro Viral Video: మరోసారి వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఈ సారి పోల్ డ్యాన్స్ వీడియో వైరల్‌, ఎన్నిసార్లు చెప్పినా వినరా? అంటూ నెటిజన్ల ఫైర్
VNSఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ‘పోల్ డ్యాన్స్’ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారంతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవల్ని కించపరుస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Allu Arjun Office: అల్లు అర్జున్ ఆఫీసు ముందు ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..
kanhaజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా అతివేగంతో కారు బోల్తా. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.
PM Modi Warangal Tour: భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని.. వీడియోతో
Rudraచారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన మొదలైంది. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Fake MLA: 72 ఏళ్ల వృద్ధుడు ఎమ్మెల్యేలా కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడి.. దర్జాగా కుర్చీలో కూర్చున్న వైనం.. 15 నిమిషాలపాటు ఎవరూ గుర్తించని వైనం
Rudraకర్ణాటక అసెంబ్లీలో భద్రతా వైఫల్యం బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడొకరు ఎమ్మెల్యేలా పోజిస్తూ దర్జాగా అసెంబ్లీలోకి వెళ్లి కూర్చున్నాడు. 15 నిమిషాలపాటు అతడిని ఎవరూ గుర్తించలేకపోయారు.
Mobile Blast in Nellore: ఇంజినీరింగ్ విద్యార్థి జేబులో పేలిన సెల్‌ ఫోన్.. తీవ్ర గాయాలు.. నెల్లూరులో ఘటన
Rudraనెల్లూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Road Accident in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. మరికొందరికి గాయాలు
Rudraఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Viral Pic: ఒకే ఫొటో ఫ్రేం లో బండి సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి.. రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన నేతలు
Rudraమానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు.
PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..
Rudraచారిత్రక ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని మోదీ 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
60 Snakes Found In A House: అది ఇళ్లా..పాముల పుట్టా? 70 ఏళ్ల క్రితంనాటి ఇంట్లో కుప్పలు కుప్పలుగా బయటపడ్డ పాములు
VNSఒక పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. కాళ్లు చేతులు వణుకుతాయి. వెన్నులో వణుకు పడుతుంది. అలాంటిది పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే.. వామ్మో ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. బీహార్ లోని రోహ్తాస్ లో ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఏకంగా 60 పాములు (Snakes) కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
UP Shocker: వీడియో ఇదిగో, మున్సిపల్ ఆఫీసులో మహిళతో క్లర్క్ రాసలీలలు, మొడ చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్న ఉద్యోగి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయానికి చెందిన మునిసిపల్‌ క్లర్క్‌ ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.
Vastu Shastra Tips: ఈ రెండు రోజుల్లో తులసి మొక్కకి నీళ్లు అసలు పెట్టవద్దు, తులసికి నీళ్ళు పెట్టేటప్పుడు చేసే ఈ 4 తప్పులే మీ దరిద్రాలకు కారణమవుతాయి
Hazarath Reddyసనాతన ధర్మంలో తులసికి విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మనందరికీ తెలుసు. హిందూ మతాన్ని నమ్మే ప్రతి ఇంట్లో తులసి మొక్కను మనం చూడవచ్చు. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావించి ప్రతి ఇంట్లో పూజిస్తారు. తులసి ఔషధం మాత్రమే కాదు.
Astrology: రేపు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న బుధుడు, మీ రాశితో పాటు, 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి
Hazarath Reddyబుధుడు జూలై 8న మధ్యాహ్నం 12:05 గంటలకు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రవాణాతో పాటు, చంద్రుని రాశిలో కర్కాటకరాశిలో బుధుడు రాక అన్ని రాశివారి వృత్తి , ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ బుధ సంచార ప్రభావం వల్ల అనేక రాశుల అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి
Arvind Swamy: వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, వరుస ఫ్లాపులతో సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ రీ ఎంట్రీ, అరవింద్ స్వామి లైఫ్ జర్నీ ఇదిగో..
Hazarath Reddyమంచి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు దూరమయ్యాడా? అతని సినిమా ప్రయాణం ఎలా ఉంది? సినీ పరిశ్రమకు తిరిగి ఎలా వచ్చారు? కథనంలో చదవండి.
Food poisoning in School: వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Hazarath Reddyతెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
Parody Song on Tomato Price Hike: ట‌మాట ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై దుమ్మురేపుతున్న పేరడి సాంగ్, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyదేశ‌వ్యాప్తంగా ట‌మాట ధ‌ర‌లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట‌మాట ధ‌ర‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ సంద‌డి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా కంటెంట్ క్రియేట‌ర్ కుషాల్ ట‌మాట ధ‌ర‌ల పెంపుపై ఓ పేర‌డీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు
Esha Gupta: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న ఈషా గుప్తా, బాడీ మీద దుస్తులు ఉంచాలా వద్దా అన్నట్లుగా చూస్తున్న భామ
Hazarath Reddyఈషా గుప్తా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో 'వేసవి' వేడిని పెంచడానికి ఇక్కడకు వచ్చింది. ఇటీవలే కేన్స్ 2023లో మ్యాజిక్‌ను అల్లిన నటి, ఆన్‌లైన్‌లో తన సెక్సీ చిత్రాన్ని షేర్ చేసింది. ఫోటోలో, స్టార్ చిన్న బికినీలో తన విలాసవంతమైన వంపులను చూడవచ్చు.ఆమె చిన్న స్విమ్‌వేర్ ఆమె బాడ్‌ను పెంచడమే కాకుండా, ఆమె అందాలను కూడా మెరిపించింది. చిత్రం ఇదిగో..
Tripura Assembly Ruckus: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే, దానిపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే డిమాండ్, త్రిపుర అసెంబ్లీలో రచ్చరచ్చ
Hazarath Reddyత్రిపుర అసెంబ్లీలో పోర్న్ అంశం కాక రేపింది. మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు.దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
Viral: కొంపలు ముంచిన కొడుకు కండోమ్ ఆర్డర్, కండోమ్ నేరుగా తల్లికి చేరడంతో ఖంగుతిన్న మదర్, ట్విటర్లో తతంగాన్ని పోస్ట్ చేసిన చెల్లి
Hazarath Reddyఓ యువకుడు ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్టామార్ట్‌లో (Instamart) కండోమ్ ఆర్డర్ చేశాడు. కానీ, ఆ ఆర్డర్ డెలివరీ తాలూకు అడ్రస్ మార్చడం మరిచిపోయాడు. తాను ఉంటున్న ప్రస్తుత అడ్రస్‌కు బదులుగా తన సొంతింటి అడ్రస్‌ ఇచ్చాడు. దాంతో డెలివరీ బాయ్.. అతడు ఇచ్చిన ఆ ఇంటి అడ్రస్‌కు డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ డెలివరీ కాస్తా యువకుడి తల్లి తీసుకుంది.