Viral
Dog Attack in Kerala: షాకింగ్ వీడియో ఇదిగో, తొమ్మిది ఏళ్ళ పాపపై వీధి కుక్కలు దాడి, పైనబడి ఎక్కడబడితే అక్కడ కొరికేసిన కుక్కలు
Hazarath Reddyకేరళలో జరిగిన మరో కుక్కల దాడిలో తొమ్మిదెళ్ల జాన్వీ అనే బాలిక తీవ్రంగా గాయపరిచింది. కన్నూర్‌లోని ముజాఫిలంగాడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ వీడియో ఫుటేజీ వైరల్ అవుతోంది. వీడియోలో కుక్కలు ఆమెను కరిచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలింది
International Yoga Day Wishes in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేయండి
Hazarath Reddyజూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.
International Yoga Day Messages in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు , యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో విషెస్ చెప్పేయండి
Hazarath Reddyఅంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగ దినోత్సవము జూన్ 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటీ, ఇంటర్నేషనల్ యోగా డేపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఅంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.
Pink WhatsApp Scam: కొత్తగా పింక్ వాట్సాప్ స్కామ్‌, వాట్సాప్ కొత్త లుక్ అంటూ నకిలీ లింకులు పంపి రూ. కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు, ముంబై పోలీసులు అడ్వైజరీ ఇదిగో..
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ హెచ్చరిక ఆధారంగా కొనసాగుతున్న పింక్ వాట్సాప్ స్కామ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. "న్యూ పింక్ లుక్ వాట్సాప్ విత్ ఎక్స్‌ట్రా ఫీచర్స్" వంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్‌మెంట్ వినియోగదారులను కోరింది
Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం
Hazarath Reddyఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.
Adipurush: ఆదిపురుష్ వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో రాకుండా చూడాలని కోరిన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్
Hazarath Reddyఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖలో ఆదిపురుష్ "సినిమా ప్రదర్శనను ఆపివేయాలని కోరింది, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆదిపురుష్ ప్రదర్శనను వెంటనే నిషేధించేలా ఆదేశించాలని ప్రధాని మోదీని అభ్యర్థించింది
Jagannath Rath Yatra: వీడియో ఇదిగో, 250 కొబ్బరికాయలతో జగన్నాథ రథయాత్ర శిల్పం, సముద్ర తీరంలో అద్భుతాన్ని సృష్టించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌
Hazarath Reddyజగన్నాథుని రథయాత్ర పూరీలో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు
Jagannath Rath Yatra 2023: జై జగన్నాథ నినాదాలతో హోరెత్తిన పూరీ నగరం, ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర, హింస కారణంగా మణిపూర్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు
Hazarath Reddyప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు
Caught On CCTV: వీడియో ఇదిగో, ఆవుపై పులి దాడి, వెంటాడి పులిని తరిమి తరిమి కొట్టిన ఆవుల మంద, రాత్రంతా గాయపడిన ఆవుకు కాపలాగా నిలిచిన మిత్రులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో రాత్రివేళ ఓ ఫామ్‌లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది.
Double Bedroom Houses: ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ
Hazarath Reddyఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.
Manipur Violence: మన్ కీ బాత్ రేడియోలు పగలగొట్టిన మణిపూర్ ప్రజలు, మణిపూర్ మండిపోతుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని మండిపాటు
Hazarath Reddyమణిపూర్ మండిపోతుంటే "మన్ కీ బాత్"లో ప్రధాని మోడీ ఒక్క మాట మాట్లాడలేదు అని ఆగ్రహంతో రేడియోలు పగలగొట్టిన మణిపూర్ ప్రజలు. వీడియో ఇదిగో..
Pat Cummins' Yorker Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ దిమ్మదిరిగే యార్కర్, బిత్తరపోయి క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌
Hazarath Reddyఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది
Chingari Layoffs: టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆప్స్, 50 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న చింగారి షార్ట్ వీడియో యాప్
Hazarath Reddyసంస్థాగత పునర్నిర్మాణాన్ని పేర్కొంటూ చింగారి 20 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. షార్ట్ వీడియో యాప్‌లో దాదాపు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చింగారి సహ వ్యవస్థాపకుడు ఆదిత్య కొఠారి కూడా ఈ ఏడాది మేలో కంపెనీ నుంచి వైదొలిగారు. కొత్త తొలగింపుల సమయంలో, కంపెనీ దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.
Mudragada Letter to Pawan Kalyan: లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని... వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని... ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు.
Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాక ఆనందంగా, గర్వంగా ఉందంటూ మనవరాలి గురించి చిరంజీవి ట్వీట్
Rudraమెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi US Visit: అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
Andhra Pradesh Shocker: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్
Rudraవిశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి సంబంధించి సంచలన ఘటన కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం ఆరోపణలపై స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lokesh Kanagaraj: మరో 10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సంచలన ప్రకటన
Rudra‘ఖైదీ’ (Khaidi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత (After Ten Movies) తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.