వైరల్
Little Boy Chews Snake: ఆడుకుంటూ పామును కొరికి చంపిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఘటన.. మరి బాలుడి పరిస్థితి ఏంటి?
Rudraఇదో షాకింగ్ ఘటన. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడు పాము అని తెలియక దాన్ని చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.
Bihar Bridge Collapse Video: వీడియో ఇదిగో, రూ.1,710 కోట్లు గంగా నదిలోకి, బాగల్‌పురాలో రెండో సారి కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
Hazarath Reddyబీహార్లో గంగా నదిపై 1717 కోట్లతో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత‍్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‍గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Fire In Train: మచిలీపట్నం నుండి తిరుపతి వెళుతున్న ట్రైన్ లో మంటలు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
Rudraఆదివారం రాత్రి మచిలీపట్నం (Machilipatnam) నుండి తిరుపతి (Tirupati) వెళుతున్న ట్రైన్ లో (Train) టంగుటూరు స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమవడంతో ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
Temperatures To Sore In Telugu States: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమే.. మంగళవారం నుంచి అల్లాడించనున్న సూరీడు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraరేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
KA Paul Offer to Ponguleti: పొంగులేటికి ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన కెఏ పాల్, నేను నీ అన్నను ఉన్నా నా పార్టీలోకి రమ్మంటున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీరంతా కొత్తగా పార్టీ పెట్టి నిలబెడితే ఒక్క సీట్ అయినా గెలుస్తారా. నేను నీ అన్నను ఉన్నాను కదా. ఇన్ని పార్టీలు మారారు కదా నా పార్టీలో చేరండి. పొంగులేటి ఖమ్మంలో 10 సీట్లు అడిగితే 10 ఇస్తాను. నేను సీఎం అవుతాను, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తాను - కేఏ పాల్
Cricketers Photo Shoot: మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..
Rudraటీమిండియా క్రికెటర్ల తాజా ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో
Dog Havoc In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో మరో వీధి కుక్క బీభత్సం.. బాలుడిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
Rudraమేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
Malware Alert: వందకి పైగా యాప్స్‌ లో ప్రమాదకరమైన వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.. ఆ యాప్స్ జాబితా ఇదిగో..
Rudraసమాచార తస్కరణ నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌ లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.
Flight Over Tirumala: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం.. ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు
Rudraతిరుమలలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Bhagalpur Bridge Collapse: బీహార్‌లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి, నిర్మాణం పూర్తికాకముందే కూలిపోవడం ఇది రెండోసారి, వెయ్యికోట్లు గంగపాలు చేశారంటూ ప్రతిపక్షాల విమర్శలు (వీడియో ఇదుగోండి!)
VNSబిహార్‌ భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న కేబుల్‌ వంతెన (Bhagalpur Bridge Collapse) కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఖగారియాలో రూ.1,717 కోట్లతో వంతెనను నిర్మిస్తుండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయి నీటిలో పడిపోయింది.
Football Fan Falls to Death in Argentina Stadium: ఫుట్ బాల్ స్టేడియంలో స్టాండ్ మీద నుంచి పడి వ్యక్తి మృతి, మ్యాచ్ నిలిపివేత
kanhaఅర్జెంటీనాలో రివర్ ప్లేట్ , డిఫెన్సా వై జస్టిసియా మధ్య శనివారం జరిగిన మ్యాచ్ స్టాండ్స్ నుండి పడి ఒక అభిమాని మరణించడంతో నిలిపివేశారు. 53 ఏళ్ల పాబ్లో మాసెర్లో సెరానో రివర్ ప్లేట్ మాన్యుమెంటల్ స్టేడియం వద్ద సివోరి ఆల్టా స్టాండ్ నుండి 15 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
Hyderabad Shocker: హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన సిటీ పోలీసులు
kanhaహైదరాబాద్ - సుల్తాన్ బజార్ పరిధిలో రోడ్డు పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన మహంకాళి పోలీసులు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించిన పోలీసులు.
Tamilnadu Shaocker: వదిన బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తుంటే, మరిది బాత్రూం బయట ఏం చేశాడో తెలిస్తే, షాక్ తినకుండా ఉండలేరు..
kanhaమానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి క్షణకాలం సుఖం కోసం వావి వరసలను సైతం మర్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన వదినను బ్లాక్ మెయిల్ చేసి ఆమెతో తన శరీర సుఖాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు.
Govt Bans 14 Fixed Dose Combination Drugs: ఈ కాంబినేషన్ మందులు వాడొద్దని హెచ్చరిస్తూ 14 ఔషధాలను బ్యాన్‌ చేసిన కేంద్రప్రభుత్వం.. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు.. కారణం ఏంటంటే??
Rudra14 ఔషధాలను బ్యాన్‌ చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది
Rudraదేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు.
Odisha Train Tragedy Update: ఒడిశా రైలు దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదిగో..
Rudraఒడిశాలో మూడు రైళ్ల ఘోర ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సర్వీసులను రద్దు చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు.
Nikhil: హీరో నిఖిల్‌ కొత్త సినిమా లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే??
Rudraహీరో నిఖిల్‌ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ ఖరారు చేశారు.
Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్‌ కా దాస్‌ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?
Rudraయూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 233కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!
Rudraఒడిశాలో ఊహించని మహా విషాదం చోటుచేసుకుంది. మాటలకు అందని ఘోరం సంభవించింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.
Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
Rudraదర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది.