వైరల్
Odisha Train Tragedy: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు.. మరో 7 రైళ్లు మళ్లింపు
Rudraఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు.
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి.. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సానుభూతి
Rudraఒడిశాలో (Odisha) జరిగిన రైలు దుర్ఘటనపై (Train Accident) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో (Droupadi Murmu) పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Junior Asia Cup 2023: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్, 4వ సారి జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌ కైవసం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyజూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్‌ రెండో స్థానానికి పరిమితమైంది.
Kids Playing Jump Rope Game: సూపర్ వీడియో, తాడాటను చిన్నారులిద్దరూ ఆడే విధానం చూస్తే అందరూ ఆశ్యర్యపోవాల్సిందే..
Hazarath Reddyఇద్దరు చిన్నారులు ఎటువంటి బెరుకు లేకుండా ఏకాగ్రతతో తాడాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని 2.6 మిల్లియన్ల మంది చూశారు. పిల్లలిద్దరూ తాడాటలో జంప్ చేస్తూ ఆడుతున్న విధానం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. వీడియోని మీరు చూసేయండి.
LB Nagar Road Accident Video: ఎల్బీనగర్ చిన్నారి మృతి వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిర్లక్ష్యంగా కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Man Rapes Cow Video: వీడియో ఇదిగో, అర్ధరాత్రి ఆవుపై అత్యాచారం, హిందూ సంఘాల సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో నిందితుడు హసన్ ఖాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని భిలాయ్ నగరంలోహసన్ ఖాన్ అనే బట్టల వ్యాపారి ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు . సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన 2023 మే 24న జరిగింది
Wrestlers Protest: దయచేసి పతకాలను గంగా నదిలో పడేయవద్దు, రెజ్లర్ల నిరసనపై 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్రకటన, వారి సమస్య త్వరగా పరిష్కరించాలని వినతి
Hazarath Reddy1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజ్లర్ల నిరసనపై ప్రకటన విడుదల చేసింది - "మా ఛాంపియన్ రెజ్లర్లపై గత కొంత కాలం నుంచి జరుగుతున్న చూసి మేము బాధపడ్డాము, కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము.
Gujarat: వీడియో ఇదిగో, ఫ్యాంట్ జిప్ విప్పి దాని సైజ్ చూడమంటూ మహిళకు ఆటో డ్రైవర్ వేధింపులు, దేహశుద్ది చేసి పంపించిన గుజరాత్ పోలీసులు
Hazarath Reddyతన ప్యాంట్ జిప్‌ని తెరిచి మహిళను లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్ ఆరిఫ్ మహ్మద్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో కోసం వేచి ఉన్న ఓ మహిళ ఎదురుగా డ్రైవర్ ఫ్యాంట్ జిప్ విప్పి అది చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసుల తమదైన శైలిలో అతనికి దేహశుద్ది చేశారు.
YSR Yantra Seva Scheme: వ్య‌వ‌సాయరంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులకు శ్రీకారం చుట్టాం, వైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyవైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం ద్వారా మ‌న ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆర్బీకే ప‌రిధిలో ఒక క‌స్ట‌మ్ హైరింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసి, రైతుల‌కు ట్రాక్ట‌ర్లు, కంబైన్ హార్వెస్ట‌ర్ల వంటి వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
Man Dies of Heart Attack: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి
Hazarath Reddyజగిత్యాల క్లబ్‌లో షటిల్ ఆడుతూఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు బూస వెంకటరాజ గంగారాం అనే 53 ఏళ్ల వ్యక్తి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదే..
Wrestlers Protest: టీషర్ట్ కిందకు లాగి, వక్షోజాలపై చెయ్యి వేసి, బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో కీలక ఆరోపణలు, రెండు FIRలు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
Hazarath Reddyమ‌హిళా రెజ్ల‌ర్ల‌ను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్(Brij Bhushan) లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీ క‌న్నాట్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు అయిన ఎఫ్ఐఆర్ వివ‌రాలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
Sex Competition in Sweden: సెక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు కూడా వచ్చేశాయి, ఎంత ఎక్కువ సేపు చేస్తే... శృంగారంను అధికారిక క్రీడగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచిన స్వీడన్
Hazarath Reddyప్రపంచంలో సెక్స్ పోటీ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? సరే, ఇప్పుడు మనకు ఒకటి ఉంది. అవును, స్వీడన్‌లో సెక్స్‌ను అధికారికంగా క్రీడగా గుర్తించిన మొదటి దేశం. ఫోరమ్‌డైలీ వెబ్‌సైట్ ప్రకారం, ప్రారంభ యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ ఇప్పుడు స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతోంది.
45 Bags With Human Body Parts: ఏం జరిగి ఉంటుంది, కాల్ సెంటర్ పక్కన 45 బ్యాగుల్లో ముక్కలైన మానవ శరీర భాగాలు, పక్కనే మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు
Hazarath Reddyఉత్తర అమెరికా దేశం మెక్సికో(Mexico)లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది.
Dev Shah: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా దేవ్‌షా, 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్న భారత సంతతి కుర్రాడు
Hazarath Reddyఅమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం
Unnatural Sexual Harassment Charges: ఆ ఆప్ మంత్రికి మగాడితో శృంగారం కావాలని వేధింపులు, చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎంకు సూచించిన పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్‌
Hazarath Reddyసాటి మగాడితో అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ సూచించారు.ఈ నీచమైన నేరానికి పాల్పడిన ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు.
Rajasthan Shocker: ఘోర విషాదం, సోదరి చితిమంటల్లో దూకిన అన్న, 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువకుడు
Hazarath Reddyరాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ చితి మంటల్లోకి దూకేశాడు. భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో గురువారం 25 ఏళ్ల యువకుడు సుఖ్ దేవ్ భిల్.. కజిన్ సిస్టర్ చితిమంటల్లోకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Telangana Formation Day: ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆనంతరం అమర వీరుల స్థూపానికి నివాళులు
Rudraతెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను (Telangana Formation Day) ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నానంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
Tamilisai Birthday Celebrations: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు వేడుకలు.. వీడియో
Rudraరాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేసిన ఆమె.. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేక్ తినిపించారు.
Horoscope 2 June 2023: ఈ రోజు రాశిఫలాలు ఇవిగో, వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి, కర్కాటక రాశి వారికి అప్పులు వసూలు అయ్యే అవకాశం
Hazarath Reddyపంచాంగ్ ప్రకారం, ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రోజులో గ్రహాల స్థానం చాలాసార్లు మారుతుంది మరియు గ్రహాలు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పంచాంగ్‌లో పూజ-పారాయణ లేదా శుభకార్యానికి ముందు శుభ సమయం కనిపిస్తుంది.