Viral
Dev Shah: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా దేవ్‌షా, 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్న భారత సంతతి కుర్రాడు
Hazarath Reddyఅమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం
Unnatural Sexual Harassment Charges: ఆ ఆప్ మంత్రికి మగాడితో శృంగారం కావాలని వేధింపులు, చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎంకు సూచించిన పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్‌
Hazarath Reddyసాటి మగాడితో అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ సూచించారు.ఈ నీచమైన నేరానికి పాల్పడిన ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు.
Rajasthan Shocker: ఘోర విషాదం, సోదరి చితిమంటల్లో దూకిన అన్న, 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువకుడు
Hazarath Reddyరాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ చితి మంటల్లోకి దూకేశాడు. భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో గురువారం 25 ఏళ్ల యువకుడు సుఖ్ దేవ్ భిల్.. కజిన్ సిస్టర్ చితిమంటల్లోకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Telangana Formation Day: ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆనంతరం అమర వీరుల స్థూపానికి నివాళులు
Rudraతెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను (Telangana Formation Day) ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నానంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
Tamilisai Birthday Celebrations: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు వేడుకలు.. వీడియో
Rudraరాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేసిన ఆమె.. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేక్ తినిపించారు.
Horoscope 2 June 2023: ఈ రోజు రాశిఫలాలు ఇవిగో, వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి, కర్కాటక రాశి వారికి అప్పులు వసూలు అయ్యే అవకాశం
Hazarath Reddyపంచాంగ్ ప్రకారం, ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రోజులో గ్రహాల స్థానం చాలాసార్లు మారుతుంది మరియు గ్రహాలు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పంచాంగ్‌లో పూజ-పారాయణ లేదా శుభకార్యానికి ముందు శుభ సమయం కనిపిస్తుంది.
Emotional Farewell: స్టీరింగ్ ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని.. పదవీ విరమణ రోజు కన్నీటి పర్యంతమైన డ్రైవర్.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇదిగో!
Rudraతమిళనాడు (Tamilnadu) రాష్ట్ర రవాణా సంస్థకు (RTC) చెందిన ఓ డ్రైవర్ (Driver) పదవీ విరమణకు (Retairment Day) సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా (Viral) మారింది.
Pawan Kalyan Greetings: వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలన్న జనసేనాని.. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలంటూ ట్వీట్
Rudraఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Biden Falls: తూలి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘటన.. వీడియో వైరల్
Rudraఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు.
3D Printed Temple in Siddipet: సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం.. బూరుగుపల్లిలో సిద్ధమవుతున్న ఆలయం.. రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం.. ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ
Rudraచోళ, పాండ్య, కాకతీయ రాజుల కాలాల్లోని అబ్బురపడే ఆలయ నిర్మాణాకృతులను చూసి అబ్బురపడటం తెలిసిందే. ఇప్పుడు సిద్దిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
Telangana Formation Day: కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్‌ రెడ్డి.. వీడియో
Rudraకేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోట (Golconda Fort)లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) జాతీయ జెండా ఎగురవేశారు.
Sudan Conflict: సూడాన్ అంతర్యుద్ధం, ఆకలితో అలమటించి 40 మంది చిన్నారులు మృతి, 280 మంది చావు బతుకుల్లో, దారుణ వీడియోలు బయటకు
Hazarath Reddyసూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతోన్న ఆధిపత్యపోరులో పిల్లలు బలి పశువులుగా మారుతున్నారు. సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్‌లోని అనాథ శరణాలయంలో గత ఆరు వారాలుగా కనీసం 60 మంది శిశువులు, పసిబిడ్డలు, ఇతర పిల్లలు దుర్భర పరిస్థితులలో చిక్కుకుని మరణించారు.
Maharashtra Shocker: 11 ఏళ్ళ బాలిక జీవితాన్ని చిదిమేసిన ఫేస్‌బుక్ మోజు, రెండేళ్లపాటు బంధించి దారుణంగా అత్యాచారం చేసిన స్నేహితుడు
Hazarath Reddyఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించి సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
Agni-1: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి అగ్ని-1, బాలిస్టిక్‌ మిస్సైల్‌ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని తెలిపిన రక్షణ మంత్రిత్వశాఖ
Hazarath Reddyబాలిస్టిక్‌ మిస్సైల్‌ అగ్ని-1 పరీక్ష విజయవంతమైంది. మిస్సైల్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి మధ్య-శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి-1 ట్రైనింగ్‌ ప్రయోగాన్ని నిర్వహించింది.
Heatwave in AP: ఏపీలో వచ్చే 5 రోజులు ఎండలు అధికమవుతాయని హెచ్చరిక, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyఏపీలో వాతావరణ శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
Team India New Jersey:టీం ఇండియా కొత్త జెర్సీ వీడియో ఇదిగో, వ‌న్డే, టీ20లకు కొంచెం భిన్నంగా జెర్సీలను రూపొందించిన అడిడాస్
Hazarath Reddyప్రపంచ‌టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023) మ‌రో వారంలో మెద‌లుకానుంది. కాగా ఈసారి భార‌త జ‌ట్టు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. మూడు ఫార్మాట్ల‌కు కొత్త జెర్సీల‌ను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుద‌ల చేసింది. ఈమ‌ధ్యే కిట్ స్పాన్స‌ర్‌గా ఎంపికైన ప్ర‌ముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండ‌నుంది.
Man Takes Bath on Road: రూ. 10 పందెం కాసి రోడ్డు మధ్యలో బైక్ ఆపి స్నానం చేసిన బైకర్, వీడియో వైరల్ కావడంతో రూ. 3500 జరిమానా విధించిన తమిళనాడు పోలీసులు
Hazarath Reddyతమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన 21 ఏళ్ల పార్థిబన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి జరిమానా విధించారు, అతను రద్దీగా ఉండే రహదారి మధ్యలో తన ద్విచక్ర వాహనంపై స్నానం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అయింది.
Minister Malla Reddy on Police: పోలీసులకు బొజ్జ ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దు, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి
Hazarath Reddyతెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఈ సారి పోలీసుల ప్రమోషన్లపై, వారి దేహ ధారుడ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసులకు బొర్ర ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దన్నారు. ఓ సమావేశంలో ఆయన డీజీపీకీ, హోం మంత్రికి ఈ విషయం తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో ఇదిగో.
RPF Cop Saves woman passenger Life: వీడియో ఇదిగో, ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, రైలు ఎక్కుతూ కిందపడబోయిన ప్యాసింజర్
Hazarath Reddyఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) మహిళా కానిస్టేబుల్.. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడింది.బేగంపేట రైల్వే స్టేషన్‌లో కె. సనిత అనే ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య గ్యాప్‌లో పడకుండా ఒక ప్రయాణికురాలిని రక్షించింది