వైరల్

BT Layoffs: టెలికాం రంగంలో భారీ లేఆఫ్స్, 55 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ టెలికాం దిగ్గజం బీటీ గ్రూపు, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

ఖ‌ర్చులు త‌గ్గించే ఉద్దేశంతో బ్రిట‌న్‌కు చెందిన బీటీ గ్రూపు(BT Group) 55 వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ది. 2030 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది. బ్రిటీష్ టెలికామ్స్ అండ్ టెలివిజ‌న్ గ్రూపు బీటీలో సుమారు 42 శాతం సిబ్బందిని త‌గ్గించ‌నున్నారు.

Couple Consuming Poison At Wedding: పెళ్లి పీటల మీద చిన్న గొడవ, ఒకరిపై ఒకరు కోపంతో విషం తాగిన వధూవరులు, పెళ్లి కొడుకు మృతి, చావు బతుకుల్లో పెళ్లి కూతురు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెళ్లిలో వధూవరులు విషం తాగారు (Consuming Poison At Wedding). పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం పెళ్లి జరుగుతున్నది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది.

Rain in Tirupati: తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు

Hazarath Reddy

తిరుమలలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Gujarat: నా భర్తను బెడ్ రూంలోకి రమ్మంటే ఛీ పో అంటున్నాడు, నాతో సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, వరకట్నం కింద అత్తపై కూడా కేసు

Hazarath Reddy

గుజరాత్‌లో ఓ వివాహిత తమ వివాహాన్ని పూర్తి చేయలేదని తన భర్తపై గృహహింస ఫిర్యాదు చేసింది. 23 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో, తన భర్త సెక్స్ పట్ల పూర్తిగా ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో మహిళ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Uttar Pradesh: రూ. 10 లక్షలు ఇస్తేనే నీతో శృంగారం చేస్తా, తొలి రాత్రి నవ వధువుకు షాకిచ్చిన భర్త, గృహ హింస కింద కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

తనతో శృంగారంలో పాల్గొనేందుకు భర్త రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాకు చెందిన ఓ నవ వధువు ఆరోపించింది. వరకట్నం డిమాండ్ కారణంగానే తన భర్త లైంగిక సంబంధాలకు దూరంగా ఉన్నాడని ఆరోపించింది.

SC Verdict on Jallikattu: తమిళనాడు జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్,  పోటీలపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

Hazarath Reddy

తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది

IPL 2023: ప్లే ఆఫ్స్‌ రేసు ముందు ధోనీ సేనకు భారీ షాక్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేసు ఫైల్, ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.

AI Hallucinates: విద్యార్థులు పరీక్షలు చూసి రాసారని అబద్దం చెప్పిన చాట్‌జీపీటీ, క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్‌, నిజం తెలుసుకుని తర్వాత క్షమాపణలు

Hazarath Reddy

టెక్సాస్‌ యూనివర్సిటీలో చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడో ప్రొఫెసర్‌. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడు.

Advertisement

Mahila Samman Certificate Scheme: మహిళలకు మోదీ సర్కారు శుభవార్త, మహిళా సమ్మాన్‌ పథకంపై నో టీడీఎస్, పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్‌లో మహిళా సమ్మాన్‌ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది

MEA S.Jaishankar on Pani Puri: పానీ పూరీపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..

Hazarath Reddy

స్వీడన్ నుండి పీటర్ భారతదేశ విదేశాంగ మంత్రిని DrS జైశంకర్ ని ఆసక్తిర ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. భవిష్యత్తులో ఫాస్ట్‌ఫుడ్‌ గురించి ఆలోచించినప్పుడు హాంబర్గర్‌కి బదులు పానీ పూరీ గురించి ఆలోచిస్తామా? దానికి జైశంకర్.. మీరు హిందీని అనుసరిస్తారో లేదో నాకు తెలియదు

WMO Warns on Global Temperature: రెడీ అవ్వండిక..వచ్చే అయిదేళ్లు ఎండలతో నరకమే, ఎల్‌నినో ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపిన ఐక్యరాజ్యసమితి

Hazarath Reddy

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) బుధవారం విడుదల చేసిన కొత్త అప్‌డేట్ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో గ్లోబల్ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలకు పెరిగే అవకాశం ఉంది, వేడి-ట్రాపింగ్ గ్రీన్‌హౌస్ వాయువులు, సహజంగా సంభవించే ఎల్ నినో వాతావరణ నమూనా ద్వారా ఆజ్యం పోసే అవకాశం ఉంది.

Weather Update: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

Hazarath Reddy

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను తెలిపింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Meerut Brawl: పోలీసులను చెప్పులతో కొట్టిన క్రికెట్ ప్లేయర్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్, చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించిన యూపీ పోలీసులు

Hazarath Reddy

ఇద్దరు రంజీ క్రికెట్ ఆటగాళ్లను కొట్టారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన కొద్ది రోజుల తర్వాత, క్రికెటర్లు చెప్పులతో పోలీసులను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయింది.కొత్త వీడియో ఆధారంగా వాస్తవాలను పొందుపరిచి సీనియర్ అధికారులకు కొత్త నివేదిక పంపినట్లు సివిల్ లైన్స్ ఏరియా సర్కిల్ అధికారి అరవింద్ చౌరాసియా తెలిపారు.

Spectator Watches IPL 2023: స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు

VNS

క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లక్నో, ముంబై మ్యాచ్ చూసేందుకు అతను వచ్చాడు. ఎదురుగానే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతను మాత్రం ఫోన్‌ లో మ్యాచ్ లైవ్ చూస్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి ట్విట్లర్‌ లో పోస్టు చేశాడు. దాంతో వైరల్‌గా మారింది

IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

KL Rahul on Social Media Trolls: చెత్తగా ఆడాలని ఎవరూ కోరుకోరు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కన్నీటి పర్యంతమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్

Hazarath Reddy

ఏడాది కాలంగా కెఎల్ రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న సంగతి విదితమే. దీనిపై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు.

Advertisement

Madhya Pradesh: పిల్లల్నికనాలి, నా భర్తను వెంటనే జైలు నుంచి విడుదల చేయండి, గ్వాలియర్ జైలు అధికారులను కోరిన గ్వాలియర్ మహిళ

Hazarath Reddy

పిల్లల్ని కనేందుకు (to have a kid) భర్తను విడుదల చేయాలని జైలు అధికారులను ఒక మహిళ కోరింది. ఆమె విన్నతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది.

Imran Khan's House Gheraoed By Punjab Police: ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఆశ్రయం, 24 గంటల్లో లొంగిపోవాలని పంజాబ్ పోలీసులు అల్టిమేటం

Hazarath Reddy

లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసంలో 30-40 మంది ఉగ్రవాదులు ఆశ్రయం పొందారని అనుమానిస్తూ పంజాబ్ మధ్యంతర ప్రభుత్వం బుధవారం ఒక ప్రదర్శన నిర్వహించింది. ఆరోపించిన ఉగ్రవాదులను లొంగిపోవాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి పోలీసులు 24 గంటల అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.

Imran Khan To Get Arrested Again? ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం, అరెస్టుకు ముందు ఇదే నా చివరి ట్వీట్ అంటూ ట్వీట్ చేసిన పాక్ మాజీ ప్రధాని

Hazarath Reddy

ఇమ్రాన్ మద్దతుదారులపై షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. మే 9 హింసాకాండలో పాల్గొన్న PTI మద్దతుదారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఇమ్రాన్ జమాన్ పార్క్ హౌస్‌లో 30-40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

Shani Jayanti 2023: మే 19న శని జయంతి ఈ రోజున ఈ పూజలు చేస్తే శని మీ జోలికి రాడు..ఆర్థిక కష్టాలు పోతాయి.. ఏ రాశులపై శనినీడ పడుతుందో తెలుసుకోండి..?

kanha

ఈ సంవత్సరం మే 19, 2023న శని జయంతి. శని జయంతి రోజున ఏ రాశి వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి-

Advertisement
Advertisement