Cobra (Photo Credits: Twitter)

Bangalore, August 29: దూరం నుంచి నాగుపామును (Cobra) చూస్తేనే.. ఆమడ దూరం పరుగు అందుకుంటాం. అయితే, పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ (Women) తలపై ఓ నాగుపాము ఏకంగా గంటపాటు (One Hour) పడగ విప్పి అలాగే బుసలు కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్‌ గ్రామంలో జరిగింది. పాము కదలికలతో మేల్కొన్న సదరు మహిళ పడగవిప్పిన నాగును చూసి.. కదలకుండా అలాగే ఉండిపోయింది. కాపాడు దేవుడా (Prayed God) అంటూ వేడుకుంది.

ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం

సుమారు గంటపాటు పడగ విప్పుకొని ఉన్న పాము ఆశ్చర్యకరంగా మహిళకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.