క్రీడలు

IND vs NZ: మూడో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్న భారత్, శతకంతో దున్నేసిన గిల్, 66 పరుగులకే కివీస్ ఆలౌట్, 2023లో వరుసగా నాలుగో సిరీస్‌ కైవసం

kanha

శుభ్‌మన్ గిల్ సెంచరీతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో (IND vs NZ) బుధవారం జరిగిన మూడో , చివరి మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

Hanuma Vihari Bats Left-Handed Video: బౌన్సర్ దెబ్బకు గాయం, ఒంటి చేత్తో బ్యాటింగ్, కుడి చేతి నుంచి ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి, వీడియో ఇదే..

Hazarath Reddy

భారత క్రికెటర్ హనుమ విహారి పోరాట పటిమకు ప్రసిద్ధి. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ హనుమ విహారి ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. మ్యాచ్ మొదటి రోజు, అవేష్ ఖాన్ నుండి వచ్చిన బౌన్సర్ అతనిని తాకడంతో విహారి ఎడమ మణికట్టు విరిగింది.

Rishabh Pant Health Update: వేగంగా కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌, ఈ వారంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపిన వైద్యులు, పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు ప్రకటన

Hazarath Reddy

పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే (set to be discharged from hospital this week) అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు.

Kieron Pollard Sixes Video: పొలార్డ్ బాదుడు దెబ్బకి రెండు సార్లు గ్రౌండ్ దాటి రోడ్డు మీద పడిన బంతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్, బంతిని తీసుకుని పరిగెత్తిన ఓ వ్యక్తి

Hazarath Reddy

యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎంఐ ఎమిరేట్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా (Kieron Pollard Sixes) చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు.

Advertisement

Murali Vijay Retirement:మరో భారత్ క్రికెటర్ గుడ్‌బై, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన టీమిండియా ఓపెనర్ మురళి విజయ్‌

Hazarath Reddy

టీమిండియా ఓపెనర్ మురళి విజయ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. న రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్‌ నోట్‌లో విజయ్‌ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ పేర్కొన్నాడు.

India U19 Women's Team Dance Video: కాలా చష్మా పాటకు స్టెప్పులతో అదరగొట్టిన భారత్ U19 మహిళల జట్టు, ఇంగ్లాండ్ మహిళలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న ఇండియా U19 మహిళల T20

Hazarath Reddy

ICC U19 మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్ U19 మహిళల జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్ మహిళలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. చిరస్మరణీయ విజయం తర్వాత, భారతదేశం U19 మహిళల క్రికెట్ జట్టు సభ్యులు ట్రెండింగ్‌లో ఉన్న 'కాలా చష్మా' పాట యొక్క ట్యూన్‌లతో డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Lucknow Match: టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. లక్నో మ్యాచ్‌లో ఒక్క సిక్సరూ నమోదు కాలేదు!

Rudra

భారత్-న్యూజిలాండ్ మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఒక్క సిక్సర్ కూడా ఈ మ్యాచ్‌లో నమోదు కాలేదు.

IND vs NZ, 2nd T20I: ఉత్కంఠభరిత మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం, 6 వికెట్లతో గెలుపు, స్వల్ప స్కోరు ఛేదనలోనూ తడబడిన భారత్

kanha

లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Advertisement

WU19 T20 WC Final: అండర్ 19 మహిళా వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్, టీమిండియా యువతుల సంచలన విజయం

kanha

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత మహిళల అండర్-19 జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. డెడ్లీ బౌలింగ్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

IND vs NZ 1st T20I: న్యూజీలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, విఫలమైన భారత బ్యాటర్లు, ఆఖర్లో మెరుపులు మెరిపించిన న్యూజీలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌

Hazarath Reddy

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ICC Women's U19 T20 World Cup 2023: ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం

Hazarath Reddy

ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్‌ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

Khelo India Youth Games 2023: KIYG ని హోస్ట్ చేస్తున్న పలు ప్రధాన నగరాలు, జాబితా కోసం ఓ సారి క్లిక్ చేయండి

Hazarath Reddy

#KIYG2023ని పలు ప్రధాన నగరాలు హోస్ట్ చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లో నిర్వహించబడుతున్న వివిధ క్రీడలను తనిఖీ చేయండి. తద్వారా మీకు ఇష్టమైన క్రీడను చూసేందుకు రెడీ అవ్వండి, #ఖేలోఇండియా యూత్ గేమ్స్ 2023 కోసం సిద్ధం అయిపోండి

Advertisement

Khelo India Youth Games 2023: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో సందడి చేసిన మస్కట్, ప్రజంతా ఉత్సాహపరుస్తుంటే గేమ్స్ ఆడిన Mascot

Hazarath Reddy

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో మస్కట్ 'Asha the Cheetah' పోటీకి ముందు మధ్యప్రదేశ్‌లోని శివపురిలో సరదాగా గడిపారు. మస్కట్.. సైక్లింగ్, క్రికెట్, హాకీలో ఒక ఆడుతూ సరదాగా కనిపించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కి సంబంధించిన థీమ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో బిగ్గరగా ప్లే అవుతుండగా ప్రజలంతా ఈ మస్కట్‌ను ఉత్సాహపరిచారు.

Sania Mirza Breaks Down in Tears: కన్నీళ్లు పెట్టుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగింపు సందర్భంగా భావేద్వేగ ప్రసంగం

Hazarath Reddy

గేమ్ ముగిసిన తర్వాత, ప్రేక్షకులను ఉద్దేశించి సానియా తన వీడ్కోలు ప్రసంగం చేసింది. రాడ్ లావెర్ అరేనా ప్రత్యేక ప్రదేశమని, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం గురించి ఆలోచించలేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రసంగం మధ్య భారత టెన్నిస్ ఏస్ కన్నీళ్లు పెట్టుకుంది.

Khelo India Youth Games 2023: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో భాగంగా వాటర్ స్పోర్ట్స్ టోర్నీ మధ్యప్రదేశ్‌లో ప్రారంభం

kanha

జనవరి 30 నుండి ఫిబ్రవరి 11 వరకు మధ్యప్రదేశ్ అంతటా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం కానుంది. భోపాల్, మహేశ్వర్ (ఖార్గోన్) కానోయింగ్, కయాకింగ్, రోయింగ్ వంటి విభాగాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

MS Dhoni Gifted Bike To KL Rahul: కెఎల్ రాహుల్‌కు 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చిన ధోనీ

Hazarath Reddy

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. మరో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ వివాహ వేడుక సందర్భంగా కేఎల్ రాహుల్‌కి 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ఈ కథనాన్ని ఇండియా టీవి ప్రచురించింది.

Advertisement

Women's Premier League: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్ల ఖరీదు రూ. 4669.99 కోట్లు, ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో దక్కించుకున్న పలు యాజమాన్యాలు, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది

Suryakumar Yadav: ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్‌గా భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌, 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్

Hazarath Reddy

భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను 2022 సంవత్సరపు ఉత్తమ టీ20 క్రికెటర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. అదే సమయంలో, ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్ 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అందుకుంది. 2022 సంవత్సరంలో, సూర్యకుమార్ 31 T20 మ్యాచ్‌లలో 46.56 సగటుతో మరియు 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు.

ICC Men's ODI Rankings: వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్, బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన బౌలర్‌గా రికార్డు

Hazarath Reddy

భారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్‌ పేసర్‌, మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు.

IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ ఖేల్ ఖతం, కివీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీంఇండియా, వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన టీమిండియా..

kanha

ఇండోర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు హీరోలుగా నిలిచారు.

Advertisement
Advertisement