Sports
IPL 2022: ఏం బౌలింగ్ వేస్తున్నావ్, మైండ్ దొబ్బిందా.. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ మురళీధరన్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyగుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌కు వచ్చాడు.
IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు, 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌
Hazarath Reddyఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. లక్ష్య చేధన సమయంలో ప్రత్యర్థి జట్టుకు ఒక బౌలర్‌ తన కోటా ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే.
IPL 2022: రైజర్స్‌ జోరుకు బ్రేక్‌ వేసిన గుజరాత్, ఆఖర్లో రషీద్‌ ఖాన్ విధ్వంసంతో విజయం సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌, నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ అయినా తప్పని ఓటమి
Hazarath Reddyఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వరుస విజయాల జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేకులు వేసింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా.. ఆఖర్లో రషీద్‌ (11 బంతుల్లో 4 సిక్స్‌లతో 31 నాటౌట్‌) విధ్వంసంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ( Gujarat Titans Fourth Consecutive Victory) ఓడించింది.
IPL 2022: రియాన్ ప‌రాగ్‌తో కయ్యానికి దిగిన హ‌ర్షల్ ప‌టేల్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఇద్దరి ఫైట్ వీడియో
Hazarath Reddyఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్ అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కాగా రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ అఖ‌రి ఓవ‌ర్ వేసిన హ‌ర్షల్ ప‌టేల్ బౌలింగ్‌లో ప‌రాగ్‌ 18 పరుగులు ప‌ర‌గులు రాబాట్టాడు.అయితే హ‌ర్షల్ ప‌టేల్ వేసిన అఖ‌రి బంతికి ప‌రాగ్ భారీ సిక్స్ బాదాడు.
IPL 2022: మెరిసిన రాజస్థాన్‌, చతికిల పడిన బెంగుళూరు, 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైన రాయల్ ఛాలెంజర్స్
Hazarath Reddyగత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దెబ్బకు సీజన్‌లోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైన బెంగళూరు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.
IPL 2022: బోల్తాపడిన చెన్నై, నాలుగో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్, కీలక ఇన్నింగ్స్‌తో కింగ్స్‌కు విజయాన్ని అందించిన శిఖర్‌ ధవన్‌
Hazarath Reddyఐపీఎల్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. వాంఖడే మైదానంలో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం.
Telangana: బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా శ్రీరామచంద్రారెడ్డి, ఏకగ్రీవ నియామకం
Hazarath Reddyహైదరాబాద్‌లో శనివారం జరిగిన వార్షిక జనరల్ బాడీ సమావేశంలో బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా శ్రీరామచంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
IPL 2022: కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో అతడిని ముద్దాడిన పాండ్యా, ముంబై- లక్నో మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
Hazarath Reddyముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు.
IPL 2022: లక్నోకు గట్టి షాక్, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించిన ఐపీఎల్‌ నిర్వాహకులు, మళ్లీ పునరావృతమైతే రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం
Hazarath Reddyముంబై ఇండియన్స్‌పై విజయంతో జోరు మీదున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు (Lucknow Super Giants) గట్టి షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు.. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి 24 లక్షల రూపాయల మేర ఫైన్‌ (KL Rahul Handed INR 24 Lakh Fine) విధించారు.
IPL 2022: ముంబై పని అయిపోయినట్లేనా.. 8వ ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేన, 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో, సెంచరీతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌
Hazarath Reddyఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న రోహిత్‌ సేన.. ఇప్పుడు వరుసగా 8 ఓటములతో చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. ఐదుసార్లు టైటిల్‌ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్ లో (IPL 2022) గెలుపు కోసం నానా తంటాలు పడుతోంది.
IPL 2022: బుల్లెట్ కన్నా వేగం.. 139 కి.మీ స్పీడు, అద్భుత‌మైన యార్క‌ర్‌తో బ్యాట్స్‌మెన్‌కి చెమటలు పట్టించిన ముఖేష్ చౌద‌రి, బంతిని ఆప‌లేక కిందపడిన కిష‌న్ వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే య‌వ పేస‌ర్ ముఖేష్ చౌద‌రి అద్భుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిష‌న్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.
IPL 2022: దటీజ్ ఫ్రెండ్‌షిప్.. పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన డ్వేన్ బ్రావో, అనంత‌రం ఆత్మీయ ఆలింగ‌నం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంస‌క‌ర ఆల్ రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండ‌గా.. సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో అత‌డి కాళ్ల‌కు దండం పెట్టాడు.
IPL 2022: వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే, ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అంటూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో ఐపీఎల్‌కు కొత్త కిక్ తెచ్చాడు. వ‌య‌సు పెరిగినా.. త‌న ప‌వ‌ర్ గేమ్‌లో ట్యాలెంట్ త‌గ్గ‌లేద‌ని ధోనీ మ‌రోసారి నిరూపించాడు. ఎంఎస్ ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.
IPL 2022: ధోనీకి సలాం కొట్టిన జడేజా వీడియో వైరల్, న‌డుం ముందుకు వంచి.. జీ హుజూర్ అన్న రీతిలో విష్ చేసిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జ‌డేజా
Hazarath Reddyచెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ముంబైతో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివ‌రి ఓవ‌ర్‌లో 16 ర‌న్స్ చేసి చెన్నై జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అదిరిపోయే ఫినిషింగ్ ట‌చ్‌తో ముంబైకి ధోనీ షాకిచ్చాడు. ఇక ఆ ఫైన‌ల్ ఓవ‌ర్ త‌ర్వాత ధోనీపై ప్ర‌శంస‌లు కురిశాయి
IPL 2022: వీడియో ఇదే..నాలుగు బంతుల్లో 16 పరుగులు, కేక పుట్టించిన ధోనీ ఫినిషింట్ ట‌చ్‌, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ టచ్ వీడియో
Hazarath Reddyనాలుగు బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ద‌శ‌లో ధోనీ త‌న స్ట‌యిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్‌ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.
IPL 2022: చాలా రోజులకు ధోనీ ఫినిషింగ్‌ టచ్‌, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు, ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసిన చెన్నై
Hazarath Reddyమహేంద్రసింగ్‌ ధోనీ మునుపటి మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రెండో విజయం (Second Victory of Season) నమోదు చేసుకుంది.
IPL 2022: కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌, 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం, జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి
Hazarath Reddyలక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.
Kieron Pollard Retires: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ వీడియో వైరల్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్‌లు ఆడుతానని పొలార్డ్‌ స్పష్టం చేశాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
IPL 2022: వారెవ్వా అనిపించిన వార్నర్, విపత్కర పరిస్థితుల్లో జూలు విదిల్చిన ఢిల్లీ, తొమ్మిది వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyఇద్దరు క్రికెటర్లు సహా ఆరుగురికి కరోనా..ఆందోళన గుప్పిట జట్టు..అసలు పంజాబ్‌తో మ్యాచ్‌ జరుగుతుందో లేదోననే అనుమానాలు..ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals Produce Complete Display) అద్భుత ఆటతో అదరగొట్టింది.
IPL 2022: ర‌వీంద్ర జ‌డేజా, బ్రావో ఆవేశం మాములుగా లేదండోయ్, క్యాప్‌ను తీసి నేల‌కేసి కొట్ట‌బోయి ఆగిపోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్, సోసల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓట‌మి చెందిన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా అస‌హనానికి గురై త‌న క్యాప్‌ను తీసి నెల‌కేసి కొట్ట‌బోయాడు.