క్రీడలు
IND vs SA 2021–22: మూడో టెస్టుకు ముందే టీమిండియాకు షాక్, పేస్‌బౌలర్ సిరాజ్ అందుబాటులోకి రావడం కష్టమేనన్న ద్రావిడ్, కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ ఓటమి నుంచి కోలుకోక ముందే భారత్‌కు మూడో టెస్టుకు ముందే (IND vs SA 2021–22) మరో భారీ షాక్‌ తగలనుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
IND vs SA 2nd Test: టీమిండియాను కాపాడలేకపోయిన వరుణుడు, రెండో టెస్టులో ఓటమి, 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘనవిజయం
Naresh. VNSసఫారీల గడ్డ మీద చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా(Team India) ఆశలు అడిఆశలయ్యాయి. సౌతాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పరాజయం(South Africa beat India ) పాలయ్యింది. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టీ
Bangladesh Defeat New Zealand: తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా నిలిచిన మొమినల్‌ బృందం
Hazarath Reddyగతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది.
Bangladesh Dressing Room Celebration: కొత్త ఏడాది చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, కివీస్‌ గడ్డపై న్యూజీలాండ్‌ను చిత్తు చేసిన మొమినల్‌ హక్‌ టీం, డ్రెస్సింగ్‌ రూంలో సంబరాన్నంటిన అంబరాలు
Hazarath Reddyగతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది.
Glenn Maxwell Covid: ఆస్ట్రేలియా జట్టులో కరోనా కల్లోలం, బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు కెప్టెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే కరోనా బారీన పడి కోలుకున్న 12 మంది క్రికెటర్లు
Hazarath Reddyబిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్‌ సోకింది.
KL Rahul : భారత జట్టుకి కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు 18మందితో కూడిన టీమ్ ప్రకటించిన సెలక్టర్లు
Krishnaదక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. గాయపడిన రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు, ఈ సందర్భంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
U-19 Asia Cup: అండర్ 19 ఆసియా కప్ భారత్ కైవసం, శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలం, సత్తా చాటిన యువ టీమిండియా
Krishnaఅండర్ 19 ఆసియా కప్ పైనల్లో భారత యువ టీమిండియా శ్రీలంక జట్టును మట్టి కరిపించి ఆసియా కప్ కైవసం చేసుకుంది. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
David Warner Dubs Pushpa Dialogue: పుష్ప తెలుగు డైలాగ్‌తో షాకిచ్చిన డేవిడ్ వార్నర్, పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ వీడియో, డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ రిప్లయి
Hazarath Reddyడేవిడ్ వార్నర్.. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
Ravichandran Ashwin Dance video: భారత క్రికెట్ ఆటగాళ్లు డ్యాన్స్‌తో విరగదీశారు, తొలి టెస్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్ క్రికెటర్స్ అశ్విన్ చెతేశ్వర్ పుజారా, మహ్మద్ సిరాజ్
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్‌ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు.
IND vs SA 1st Test: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం
Krishnaసెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs SA 1st Test 2021: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్, 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు
Hazarath Reddyసెంచురియన్ లో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
IND vs SA 1st Test 2021: సఫారీలకు చుక్కలు చూపించిన షమీ, తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం
Hazarath Reddyపేసర్‌ మొహమ్మద్‌ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో (IND vs SA 1st Test 2021) భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో సఫారీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది.
India vs South Africa 1st Test 2021: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయిన భారత్, మూడో రోజు 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయిన టీం ఇండియా
Hazarath Reddyదక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య తొలి టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. మూడో రోజు తొలి సెషన్ లోపే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులకు (Team India all out for 327 runs ) ఆలౌట్ అయింది. నిన్న వర్షం కారణంగా రెండో రోజు ఆట (India vs South Africa 1st Test 2021) రద్దయిన సంగతి విదితమే.
Irfan Pathan Blessed With A Baby Boy: రెండోసారి తండ్రి అయిన ఇర్ఫాన్ పఠాన్, డిసెంబర్ 28న రెండవ బాబుకు జన్మనిచ్చిన భార్య సఫా, సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టిన దంపతులు
Hazarath Reddyటీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన (Former Indian cricketer Irfan Pathan) ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అతని భార్య డిసెంబర్ 28న వారి రెండవ కుమారుడికి జన్మనిచ్చింది. అతను బాబుకి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టాడు.
Sourav Ganguly Covid: రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక సౌరవ్‌ గంగూలీకి కరోనా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ వర్గాలు
Hazarath Reddyబీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు.
South Africa vs India, 1st Test, Day 1: తొలి టెస్టులో అదరగొట్టిన కేఎల్ రాహుల్, సెంచరీతో అద్భుతమైన ఓపెనింగ్, ఇంకా క్రీజులోనే సెంచరీ మ్యాన్
Naresh. VNSసౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో(South Africa vs India) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టాడు. తొలి రోజు మ్యాచ్‌లో సెంచరీ(KL Rahul Century ) సాధించాడు. మొత్తం 218 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఏడో సెంచరీ. 99 పరుగులు వద్ద మహారాజ్ బౌలింగులో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు.
Harbhajan Singh Retires: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్, త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లుగా వార్తలు, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతారా..
Hazarath Reddyటీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొన్నాడు. తనకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నాను, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తన సందేశాన్ని తెలిపాడు.
Latest ICC Rankings: ఏడవ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ, టాప్‌లో ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌, రెండవ స్థానంలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌, ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా
Hazarath Reddyఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌ టాప్ లో నిలిచాడు.
PAK Cricketer Yasir Shah: ఆ క్రికెటర్ కామాంధుడు, మైన‌ర్ల‌ను రేప్ చేసి వీడియోలు తీస్తాడు, పాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై ఫిర్యాదు చేసిన యువతి, మైన‌ర్ బాలిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyపాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై మైన‌ర్ బాలిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. క్రికెట‌ర్ యాసిర్ షా స్నేహితుడు ఫ‌ర్హ‌న్ త‌న‌ను గ‌న్‌పాయింట్‌లో బెదిరించి రేప్ చేశాడ‌ని, దాన్ని వీడియో తీసిన‌ట్లు కూడా ఆ బాలిక త‌న ఎఫ్ఐఆర్‌లో తెలిపింది.
Kidambi Srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి, చేజారిన స్వర్ణం, రజతంతో సరి, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
Krishnaవరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు.