Sports

Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

Vikas M

ప్ర‌పంచ‌ క్రికెట్‌లో మ‌రో ప్రేమ జంట త‌మ బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ అమీ జోన్స్ (Amy Jones) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ పీపా క్లియ‌రీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ త‌మ అనుబంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Rahul Dravid in IPL: ఐపీఎల్‌ కు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న రాహుల్ ద్రావిడ్.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జట్టు!

Rudra

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మ‌ళ్లీ ఐపీఎల్‌ లో సందడి చేయనున్నట్టు సమాచారం. భార‌త సీనియ‌ర్ క్రికెట్ జ‌ట్టుకు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి ఇటీవ‌ల త‌ప్పుకున్న ద్రావిడ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌ లో మెంట‌ర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్న‌ట్లు తెలిసింది.

Rafael Nadal: మ‌ట్టికోర్టులో మ‌రోసారి అద‌ర‌గొట్టిన నాదెల్, రెండేళ్ల త‌ర్వాత క‌ల సాకారం చేసుకున్న దిగ్గ‌జ ఆట‌గాడు

VNS

టెన్నిస్ దిగ్గ‌జం ర‌ఫెల్ నాదల్ (Rafael Nadal) మట్టి కోర్డులో అద‌ర‌గొడుతున్నాడు. ఒలింపిక్స్ పోటీల‌కు స‌న్న‌ద్ధమ‌వుతున్న నాద‌ల్ బ‌స్టాడ్ ఓపెన్ (Bastad Open) ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. శ‌నివారం జ‌రిగిన సెమీ ఫైన‌ల్లో స్పెయిన్ బుల్ డుజె అజ్డుకోవిక్‌ను చిత్తుగా ఓడించాడు. అడ్జుకోవిక్ ధాటికి నాదల్ తొలి సెట్ కోల్పోయాడు.

Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమీ క్లారిటీ, పుకార్లను నమ్మకండి, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

కొంతకాలంగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా - భారత క్రికెట్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Women's Asia Cup T20 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల క్రికెట జట్టు, ఆసియా కప్‌ టోర్నీలో తొలిసారి ఘన విజయం, వీడియో ఇదిగో..

Vikas M

ఆసియా కప్‌ టీ2024 టోర్నీలో నేపాల్‌ మహిళల క్రికెట్‌ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్‌ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

Women's Asia Cup T20 2024: పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌, మహిళల ఆసియా కప్‌ టోర్నీలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

మహిళల ఆసియా కప్‌ టోర్నీని టీమిండియా విజయంతో ప్రారంభించింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో నేడు (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దాయాది దేశం పాకిస్తాన్‌ భారత మహిళల బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.

Deepak Hooda Marriage: తొమ్మిదేళ్ల నిరీక్షణ , తన ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా, శుభాకాంక్షల వెల్లువ

Arun Charagonda

టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.

Virat Kohli: గౌతమ్‌ గంభీర్‌తో విభేదాలపై బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, టీమ్‌పై ప్రభావం చూపవని తేల్చేసిన విరాట్

Arun Charagonda

భారత క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్‌గా నియమితులైన గంభీర్ తనదైన మార్క్ చూపించేందుకు తహతహ లాడుతున్నారు.

Advertisement

Rocky Flintoff: ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో

Arun Charagonda

ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు.

Hardik Pandya Divorce: భార్య‌తో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన హార్డిక పాండ్యా, అంతా అనుకున్న‌ట్లే విడాకులు తీసుకున్న పాండ్యా దంప‌తులు

VNS

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు (Hardik Pandya Divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. గత కొంత కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Rohit Sharma: క్రికెట్ అకాడ‌మీ ప్రారంభించిన రోహిత్ శ‌ర్మ‌, డ‌ల్లాస్ లో క్రేజ్ మామూలుగా లేదుగా!

VNS

పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం త‌ర్వాత విదేశాల్లో విహారిస్తున్న‌ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ క్రికెట్ అకాడ‌మీని ప్రారంభించాడు. ప్ర‌స్తుతం అమెరికా పర్య‌ట‌న‌లో ఉన్న హిట్‌మ్యాన్ డ‌ల్లాస్‌లో క్రిక్‌కింగ్‌డ‌మ్ క్రికెట్ అకాడ‌మీ ఓపెనింగ్ సెర‌మొనీలో పాల్గొన్నాడు. క్రిక్‌కింగ్‌డ‌మ్ క్రికెట్ ప్ర‌తినిధులు, అభిమానుల స‌మ‌క్షంలో రోహిత్ శ‌ర్మ‌ రిబ్బ‌న్ క‌త్తిరించి అకాడ‌మీ ఓపెనింగ్ చేశాడు.

India's Squad For Sri Lanka ODIs and T20Is Announced: శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే! టీ-20 కెప్టెన్ గా సూర్య‌కుమార్ యాద‌వ్, రెండు, వ‌న్డే, టీ-20 ల‌కు వైస్ కెప్టెన్ గా గిల్

VNS

పీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున అద‌ర‌గొట్టి, జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో రాణించిన యువ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ టీ20ల‌తో పాటు వ‌న్డే జ‌ట్టులోనూ చోటు సంపాదించాడు. యువ పేస‌ర్‌ హర్షిత్ రాణా కు వన్డే జట్టులో అవ‌కాశం ద‌క్కింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో హార్దిక్ పాండ్యా కేవ‌లం టీ20 సిరీస్‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాడు

Advertisement

JaiShah for ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా?...నెక్ట్స్ టార్గెట్ బీసీసీఐ చీఫ్ పదవేనా?

Arun Charagonda

ఐసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారా? ఆ అధ్యక్షుడు బీసీసీఐ కార్యదర్శి జై షానా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) వార్షిక సమావేశాలు రేపటి(జూలై 19)

Latest ICC T20I Rankings: లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్‌ బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్

Vikas M

ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు.

Paris Olympics List: పారిస్ ఒలింపిక్స్ కోసం భార‌త ఆట‌గాళ్ల లిస్ట్ విడుద‌ల‌, అంద‌రి చూపు అత‌నిపైనే..మహిళా షాట్ పుటర్ అబా కథువా పేరు మిస్సింగ్

VNS

ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో పలు అంశాల్లో పతకాలపై అంచనాలున్నాయి. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీతో పాటు మరికొన్ని క్రీడాంశాల్లో పతకాలపై భారత్‌ ఆశలు పెట్టుకున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం 119 మంది సభ్యుల బృందాన్ని పంపింది.

Dhammika Niroshana Shot Dead: భార్యాపిల్లల ముందే శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య, తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు,

Vikas M

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) భార్యాపిల్లల ముందే దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అంబలంగోడాలోని అతడి నివాసంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. హత్యకు పాల్పడ్డ దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

61 Runs in 2 Overs: వీడియో ఇదిగో, అసలైన ఛేజింగ్ అంటే ఇదే, ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ కొట్టి సంచలన విజయం సాధించిన ఆస్ట్రియా

Hazarath Reddy

టీ10 మ్యాచుల్లో ప‌సికూన ఆస్ట్రియా (Austria) జ‌ట్టు సంచలన రికార్డుతో మెరిసింది. రొమేనియా (Romania)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి రెండు ఓవ‌ర్లలో 61 ర‌న్స్ బాదేసి క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Shubman Gill New Record: విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సంచలన రికార్డు, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన కెప్టెన్‌గా అరుదైన ఘనత

Vikas M

జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.

13 Runs From 1 Ball: ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

Vikas M

Pakistan Kid Imitates Jasprit Bumrah: పాకిస్తాన్ జస్ప్రీత్‌ బుమ్రాని చూశారా, అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న దాయాది దేశం కిడ్

Vikas M

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్‌ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు.

Advertisement
Advertisement