క్రీడలు
Lionel Messi: ట్రాఫిక్ మధ్యలో అభిమాని జెర్సీపై సంతకం చేసిన లియోనెల్ మెస్సీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyలియోనెల్ మెస్సీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అక్కడ అతను తన కారులో కూర్చొని ట్రాఫిక్ మధ్యలో రోడ్డుపై అర్జెంటీనా అభిమాని జెర్సీపై సంతకం చేయడం చూడవచ్చు. వీడియోలో, అభిమానులు మెస్సీకి జెర్సీని అందజేయడాన్ని చూడవచ్చు,
Ben Stokes Dismissal Video: వీడియో ఇదిగో, బుమ్రా మ్యాజిక్ స్వింగ్ దెబ్బకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్‌ స్టోక్స్‌, ఏమి బాల్‌ వేశావు బ్రో అంటూ బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌
Hazarath Reddyఉప్పల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. సంచలన బంతితో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్‌.. ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
IND vs ENG 1st Test 2024: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ జెర్సీతో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ సందర్భంగా ఘటన
Hazarath Reddy2024లో జరిగిన ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ 1వ రోజు సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీని ధరించిన అభిమాని పిచ్‌ లోకి దూసుకువచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకాడు. వైరల్‌గా మారిన వీడియోలో, ఆ అభిమాని రెండవ సమయంలో భారత కెప్టెన్ పాదాలను తాకినట్లు కనిపించింది
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర, 4వ సారి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న టీమిండియా స్టార్, ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు గెలుచుకున్నది కూడా కోహ్లీనే..
Hazarath Reddyటీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి
Mary Kom on Retirment: రిటైర్మెంట్ వార్త‌లపై స్పందించిన‌ మేరి కోమ్, తప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న‌, ఇంత‌కీ రూమ‌ర్ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే?
VNSనా మాట‌ల్ని మీరు మ‌రోలా అర్థం చేసుకున్నారు. ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాలి అనుకున్న‌ప్పుడు క‌చ్చితంగా మీడియా ముందుకు వ‌చ్చి నా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాను’ అని గురువారం వివ‌ర‌ణ ఇచ్చింది. ‘బుధ‌వారం నేను ఒక స్కూల్ ఫంక్ష‌న్‌కు వెళ్లాను. అక్క‌డ వాళ్ల‌లో స్ఫూర్తి నింపాల‌నే ఉద్దేశంతో నాకు ఇంకా ఆట‌లో చాలా సాధించాల‌ని ఉంది
BCCI Awards 2024 Winners: బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డు అందుకున్న శుభమాన్ గిల్, దీప్తి శర్మ...రవిశాస్త్రికి జీవితకాల సాఫల్య పురస్కారం
sajayaమంగళవారం హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల పంపిణీ జరిగింది. 2019 తర్వాత తొలిసారిగా బోర్డు ఆటగాళ్లకు అవార్డులు అందజేసింది. 2023 సంవత్సరానికి భారత అత్యుత్తమ ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీకి 2019-20కి, రవిచంద్రన్ అశ్విన్‌కి 2020-21కి, జస్ప్రీత్ బుమ్రాకి 2021-22కి ఈ అవార్డు లభించింది.
ICC T20I Team of the Year 2023: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్, ఐసీసీ 2023 అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, భారత్ నుంచి అయిదుగురికి చోటు
Hazarath Reddy2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు
Unmukt Chand Vs Rohit Sharma: బీసీసీఐతో తెగతెంపులు, వచ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అమెరికా తరపున బరిలోకి దిగుతున్న ఉన్ముక్త్ చంద్‌, జూన్ 12వ తేదీన యుఎస్ఎతో భారత్ ఢీ
Hazarath Reddy2012 అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు ప్రపంచకప్ అందించిన భార‌త అండ‌ర్ -19 జ‌ట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ అమెరికా తరపున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడిన ఈ యువ‌కెర‌టం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండ‌బోతుంద‌ని అన్నాడు.
Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవార్డు, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలక్ట్ చేసిన బీసీసీఐ, వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్
Hazarath Reddyటీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Glenn Maxwell Hospitalised: పీకల దాగా తాగి పబ్‌లోనే సోయలేకుండా పడిన గ్లెన్‌ మాక్స్‌వెల్, అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు, ఘటనపై విచారణ ప్రారంభించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.
India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ
Hazarath ReddyBCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli
Ram Mandir Pran Pratishtha: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్న సచిన్ టెండూల్కర్, మరి కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
Virat Kohli Reaches Ayodhya: రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య చేరుకున్న విరాట్ కోహ్లీ..(Viral Video)
sajayaరామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి విరాట్ కోహ్లీ అయోధ్య చేరుకున్నాడు. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులలో స్టార్ క్రికెటర్ కూడా ఉన్నాడు. వైరల్‌గా మారిన వీడియోలో, స్టార్ క్రికెటర్ కారు అయోధ్యలో కనిపించింది.
KS Bharat Dedicates Century to Shree Ram: అయోధ్య రాముడికి ఇంగ్లాండ్ లయన్స్ జట్టుపై సాధించిన తన సెంచరీని అంకితం చేసిన తెలుగు బ్యాటర్ కెఎస్ భరత్..
sajayaస్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే 5-టెస్టుల సిరీస్‌కు ముందు, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన నాల్గవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీని సాధించడం ద్వారా కెఎస్ భరత్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపికయ్యేందుకు బలమైన ప్రదర్శన అందించాడు. తన సెంచరీని అయోధ్య రాముడికి అంకితం చేశాడు.
India A vs England Lions: ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగే రెండు మ్యాచులకు భారత్ - A జట్టులో రింకు సింగ్, తిలక్ వర్మలకు చోటు
sajayaఇంగ్లాండ్ లయన్స్ తో జరిగే చివరి రెండు మ్యాచ్ లకు భారత్ -ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ రింకు సింగ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అదే సమయంలో మరో ప్రత్యేక ఆటగాడికి అవకాశం దక్కింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగే చివరి రెండు మ్యాచ్లకు బోర్డు జట్టును ప్రకటించింది.
Shoib Malik Marriage: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్.. సానియాకు విడాకులు ఇచ్చాడా..లేదా..?
sajayaపాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడిపోయారనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ పెళ్లి జరిగింది. షోయబ్ మాలిక్ తన జీవిత భాగస్వామిగా పాకిస్థానీ నటి సనా జావేద్‌ను ఎంచుకున్నాడు.
Virat Kohli Fielding Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే విరాట్ కోహ్లీ పీల్డింగ్ వీడియో ఇదిగో, 5 పరుగులను ఆపి భారత్ ను గెలిపించిన టీమిండియా రన్ మిషిన్
Hazarath Reddyనజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమయం దాటిపోవటంతో బాల్ బౌండరీ లైన్ అవతలపడే సమయంలో గాల్లోకి ఎగిరి బాల్ ను మైదానంలోకి నెట్టేశాడు. దీంతో ఆరు పరుగులు వస్తాయనుకున్న అఫ్గాన్ బ్యాటర్ కు కోహ్లీ అద్భత ఫీల్డింగ్ తో ఒక్క పరుగుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Sachin Deepfake Video Case: సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో కేసు, యాప్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyసచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో విచారణలో భాగంగా యాప్ యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. IPC సెక్షన్ 500, IT చట్టంలోని సెక్షన్ 56 కింద కేసు నమోదు చేశారు.
IND vs AFG 3rd T20: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, రెండో సూపర్ లో గట్టెక్కిన రోహిత్ సేన...భారత్, ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ 3-0తో భారత్ కైవసం
sajayaభారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20 ఫలితం ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్లతో థ్రిల్లింగ్ గా ముగిసింది. తొలుత ఇరు జట్లు 212 పరుగులు చేసి మ్యాచ్‌ను టై అవడంతో తొలి సూపర్ ఓవర్ జరిగింది. తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు చెరో 16 పరుగులు చేసి మరోసారి మ్యాచ్‌ను టై చేయడంతో రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Rohit Sharma Century Video: వీడియో ఇదిగో, ఐదు సెంచరీలతో వరల్డ్ రికార్డ్‌ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఆప్ఘన్ బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyరోహిత్‌ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(1643 పరుగులు) అవతరించాడు