Cricket
Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ గంగూలీ! అనూహ్యంగా రేసులోకిబీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించిన గంగూలీ.. 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’.. ఈ నెల 22న క్యాబ్ అధ్యక్ష పదవికి నామినేషన్..
Jai Kబీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించి కుదరకపోవడంతో నిష్క్రమిస్తున్న సౌరవ్ గంగూలీ అనూహ్యంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు.
Womens Asia Cup 2022, India vs Sri Lanka: ఆసియాకప్ 2022 కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు, శ్రీలంకను చిత్తు చేసి ఏడో సారి కప్పు సొంతం చేసుకున్న టీమిండియా
kanhaభారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత మహిళల జట్టు విజయం సాధించింది.
Arjun Tendulkar: దేశవాళీ క్రికెట్లో నిప్పులు చెరిగిన సచిన్ తనయుడు.. ముంబయి జట్టు నుంచి గోవాకు మారిన అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం.. హైదరాబాదు జట్టుతో మ్యాచ్.. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసిన వైనం
Jai Kటీమిండియాకు ఆడాలన్న కలను సాకారం చేసుకునేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎడమచేతివాటం పేస్ బౌలర్ అయిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.
Women IPL: వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్.. టోర్నీపై నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 5 జట్లతో మహిళల ఐపీఎల్.. విశాఖ, కొచ్చి నగరాలతో సౌత్ జోన్ ఫ్రాంచైజీ!
Jai Kపురుషుల తరహాలోనే మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇన్నాళ్లకు అది సాకారమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది.
T20 World Cup 2022: మహమ్మద్ షమీ కన్నా సిరాజ్ బెటర్, సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్, బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు సిరాజ్ అని వెల్లడి
Hazarath Reddyఅక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ 2022 ఆరంభమవుతున్న సంగతి విదితమే. టీమిండియాలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
Team India World Record: టీమిండియా ప్రపంచ రికార్డు, అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కిన భారత్, రెండవ స్థానంలో ఆసీస్
Hazarath Reddyప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా రికార్డులకెక్కిన భారత్ (team india) తాజాగా మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలోవేసుకుంది. క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది
T20 Asia Cup: ఆసియా కప్‌‌లో దుమ్ము రేపుతున్న భారత్, 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నేరుగా సెమీస్‌కు చేరుకున్న టీమ్ ఉమెన్ ఇండియా
Hazarath Reddyఆసియా కప్‌ లీగ్‌ దశను భారత్‌ విజయంతో ముగించింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో 9 వికెట్లతో పసికూన థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది. లీగ్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఇప్పటికే సెమీస్ కు చేరింది.
IND vs SA 2022 3rd ODI 2022: దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డు, మూడో వన్డేలో భారత్ ఘన విజయం, 2-1తో సిరీస్‌ కైవసం
Hazarath Reddyఅక్టోబరు 11, మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్, మొదట బంతితో, ఆపై బ్యాట్‌తో ఆధిపత్య ప్రదర్శన చేసింది.ఓపెనర్‌ను కోల్పోయిన తర్వాత 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
BCCI Polls: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవం లాంఛనమే, అందరూ ఏకపక్షంగా నియమితులయ్యే పరిస్థితి ఉందని తెలిపిన బీసీసీఐ వీపీ రాజీవ్ శుక్లా
Hazarath Reddyనేను వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేసాను, రోజర్ బిన్నీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసారు, జే షా సెక్రటరీకి మరియు ఆశిష్ షెలార్ కోశాధికారికి నామినేషన్ దాఖలు చేసారు. ప్రస్తుతానికి, అందరూ ఏకపక్షంగా నియమితులయ్యే పరిస్థితి: బీసీసీఐ ఎన్నికలపై బీసీసీఐ వీపీ రాజీవ్ శుక్లా
BCCI President Row: బీసీసీఐ అధ్యక్షుడి రేసులో రోజర్ బిన్నీ, సౌరవ్ గంగూలి స్థానంలో భారత మాజీ క్రికెటర్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని వార్తలు
Hazarath Reddyసౌరవ్ గంగూలీ స్థానంలో భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా మారే అవకాశం ఉంది. జే షా కార్యదర్శిగా కొనసాగనుండగా, అరుణ్ ధుమాల్ స్థానంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ కోశాధికారిగా నియమితులయ్యే అవకాశం ఉందని ఏఎన్ఐ కథనం వెలువరించింది.
Ind Vs SA: అయ్యర్ సెంచరీ, కిషన్ సిక్సర్ల హోరు... రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం
Jai Kదక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో... సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
India vs Bangladesh: మళ్లీ గాడిన పడ్డ భారత మహిళా క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్‌పై గ్రాండ్ విక్టరీ, సెంచరీతో పాటూ ఆల్‌రౌండర్ ప్రతిభతో మెరిసిన షఫాలీ వర్మ, కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన స్మృతీ మందనా, పాయింట్ల టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లోకి ఇండియా
Naresh. VNSపాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన టాప్‌ఆర్డర్‌.. ఈసారి మాత్రం అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా ఓపెనర్లు షఫాలీ వర్మ (Shafali Verma) (55) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్‌ స్మృతీ మంధాన (Smriti Mandhana) (47) కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్‌ ప్రీత్‌ స్థానంలో స్మృతీ నాయకత్వ బాధ్యతలు చేపట్టింది.
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి, 0-1 తేడాతో సిరీస్ లో భారత్ వెనుకంజ
kanhaదక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసి భారత్‌కు 250 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓటమి పాలైంది.
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వెళ్లే ముందు కుటుంబ సమేతంగా సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించుకున్న రోహిత్ శర్మ
Hazarath Reddyప్రపంచకప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లే ముందు కుటుంబ సమేతంగా సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించాడు
IND vs SA 3rd T20I: వైరల్ వీడియో, రనౌట్‌ చేస్తానని నవ్వుతూ హెచ్చరించిన దీపక్‌ చాహర్‌, క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడంటూ ప్రశంసలు
Hazarath Reddyఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు.
T20 World Cup 2022: భారత జట్టులోకి మహమ్మద్ షమీని తీసుకోవడంపై రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు, అతని స్థితిపై నివేదికలను పొంది నిర్ణయిస్తామని వెల్లడి
Hazarath Reddyఅక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్(T20 World Cup) టీమిండియా క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని(Mohammed Shami) తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
T20 World Cup 2022: ఇండియా, ఇంగ్లండ్ మధ్యనే ప్రపంచకప్ పోటీ, ఆసీస్ ఆటగాళ్లు ఫామ్ కొనసాగిస్తే టైటిట్ వాళ్ళదే, ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఆస్ట్రేలియా వేదికగా ఆక్టోబర్‌ 15 నుంచి టీ20 ప్రపంచకప్‌-2022 ప్రారంభం కానుంది. తొలుత రౌండ్‌ 1 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఆక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ మార్క్యూ ఈవెంట్‌ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి.
IND vs SA 3rd T20: మూడో T20 మ్యాచులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన బ్యాట్స్ మెన్, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్..
kanhaదక్షిణాఫ్రికా జట్టు ఇందోర్ లో జరిగిన మూడవ T20 మ్యాచ్‌లో భారత్‌ను సులభంగా ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా. తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసే పెద్ద అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది.
T20 World Cup 2022: విమానం ఎక్కలేదని ప్రపంచకప్ నుంచి హిట్‌మేయ‌ర్ ఔట్, రెండు సార్లు టికెట్ బుక్ చేసినా విమానం ఎక్కకపోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Hazarath Reddyవెస్టిండీస్ క్రికెట‌ర్ షిమ్రాన్ హిట్‌మేయ‌ర్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టు నుంచి ఔట‌య్యాడు.హిట్‌మేయ‌ర్ స్థానంలో వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో షామ్రా బ్రూక్స్ ఆడ‌నున్న‌ట్లు ఐసీసీకి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Kabul School Bombing: ఏమి తెలియని పిల్లలేం చేశారు,వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు, దయచేసి చదువును చంపేయకండని ఎమోషన్ ట్వీట్ చేసిన రషీద్‌ ఖాన్‌
Hazarath Reddyఈ ఘటనపై అఫ్గనిస్తాన్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, రహమత్‌ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు.