Cricket
Saba Karim: విరాట్ కోహ్లీని అందుకే సాగనంపారు, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సాబా కరీం, రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ
Hazarath Reddyటీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగిస్తూ రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్‌ కోహ్లి శకం (Virat Kohli has been sacked as ODI captain ) ముగిసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు.
Rohit Sharma ODI Captain: కోహ్లీకి బీసీసీఐ బిగ్‌ షాక్, వన్డే, టీ-20 పర్మినెంట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్సీకే పరిమితం కానున్న కోహ్లీ
Naresh. VNSవిరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా వన్డే కెప్టెన్‌ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయింది. దీంతో విరాట్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌ గా పరిమితం కానున్నారు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది.
India vs South Africa New Schedule: టీమిండియా, దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ విడుదల, మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ కోసం పోరు...
Krishnaసౌతాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం పర్యటించనునన్న టీమిండియా షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది, దీని ప్రకారం డిసెంబర్ 26 నుండి సెంచూరియన్‌లో మొదటి టెస్ట్ జరగనుంది.
India vs New Zealand 2nd Test 2021: సీరిస్ కైవసం చేసుకున్న టీంఇండియా, 372 పరుగుల భారీ తేడాతో న్యూజీలాండ్ ‌పై భారత్ ఘన విజయం, కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత్ బౌలర్ జయంత్ యాదవ్
Hazarath Reddyన్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులుతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది.
Navdeep Saini: భారత్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకి స్టంప్ లేచి గాల్లో డ్యాన్స్ వేసింది,100 కిమీవేగంతో బంతిని విసిరిన స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ
Hazarath Reddyఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది.
IPL 2022 Retention: గన్‌ ప్లేయర్లను వదులుకున్న ముంబై ఇండియన్స్, చాలా బాధగా ఉందని తెలిపిన రోహిత్ శర్మ, ముంబై నన్ను వదిలేసినా వారితో ఎమోషన్‌ అలాగే ఉంటుందని తెలిపిన పాండ్యా
Hazarath Reddyమెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను వదులుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. ఇప్పటి వరకు కలిసి ఆడిన ఆటగాళ్లు దూరం కావడంతో మనసంతా బాధగా (absolutely heart-breaking) ఉందన్నాడు. తనతో కలిసి ఆడిన ఈ ఆటగాళ్లు దూరం కావడంపై రోహిత్ స్పందించాడు.
IPL 2022 Retention: ఐపీఎల్‌ రిటెన్షన్‌లో భారీగా అమ్ముడుపోయిన టాప్ 5 ఆటగాళ్లు, గత సీజన్ కంటే ఈ సీజన్‌లో ఓ రేంజ్‌లో ఆదాయం పెంచుకున్న క్రికెటర్ల లిస్ట్ ఇదే..
Hazarath Reddyక్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తర్వాతే మిగతా టోర్నీలు. ఈ టోర్నమెంట్‌లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చాలామంది చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ కోసం రిటెన్షన్ (IPL 2022 Retention) ప్రక్రియ పూర్తయింది.
IPL 2022 Retention: రూ. 16 కోట్లతో రోహిత్‌‌ను రీటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, రూ. 15 కోట్లతో విరాట్‌ కోహ్లిను రీటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyతమ దగ్గర అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది
Ind vs NZ, Mumbai Test: ముంబై టెస్టులో కోహ్లీ రాక, రహానే, పుజారాల్లో ఒకరిని జట్టు నుంచి తప్పించే చాన్స్, మయాంక్ అగర్వాల్ స్థానంపై కూడా వేలాడుతున్న కత్తి...
Krishnaకాన్పూర్ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. తిరిగి ముంబై టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. కోహ్లి (Virat Kohli )రాక త‌ర్వాత టీమిండియా నుంచి ఎవరిని త‌ప్పించ‌నున్నారన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.
India vs New Zealand 1st Test 2021: చివరి బంతి వరకు ఉత్కంఠ, భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ బ్యాటర్లు, డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Hazarath Reddyభారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరకు డ్రా అయింది. ఈ మ్యాచ్‌‌లో (India vs New Zealand 1st Test 2021) విజయం చివరి బంతి వరకు భారత్‌ వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు.
Shane Warne: రోడ్డు ప్రమాదానికి గురైన షేన్ వార్న్‌, స్పోర్ట్స్ బైక్‌పై కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ప్రమాదం, కాలికి గాయమైనట్లు నివేదించిన ఆస్ట్రేలియన్ మీడియా
Hazarath Reddyదిగ్గజ ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్‌ షేన్ వార్న్‌ (Shane Warne) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం.
India vs New Zealand 1st Test: 234 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్, రాణించిన అయ్యర్, సాహా
Krishnaన్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ కు 283 పరుగుల ఆధిక్యం లభించగా. న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL 2022: మరో మూడేళ్లు చెన్నైతోనే ధోనీ, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితా అందజేయాలని బీసీసీఐ పిలుపు
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్‌కు బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి ఆయన ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
Ind vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్,
KrishnaIndia vs New Zealand : మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ 20లో 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.
IND vs NZ 2nd T20I 2021: టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, T20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం, రేపు కోల్‌కతాలో ఇరు జట్ల మధ్య చివరి టీ20
Hazarath ReddyT20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై (IND vs NZ 2nd T20I 2021) భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీం ఇండియా జట్టు అలవోకగా సాధించింది. మూడు టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ సిరీస్‌ను కైవసం (Seal Series With Dominant Win) చేసుకుంది.
AB De Villiers Retires: సౌతాఫ్రికాకు. ఆర్సీబీకి షాక్, అన్ని పార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్, ఆడాలన్న కసి తగ్గిపోయిందని ట్వీట్
Hazarath Reddyసౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై (AB de Villiers Retires) చెప్పేశాడు. అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ప్రతిభ ఎళ్లవేళలా ఉండదని, ఆడాలన్న కసి తనలో తగ్గిపోయిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
IND vs NZ T20: రోహిత్ శర్మ బోణీ అదుర్స్, తొలి T20 మ్యాచులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా,
Krishnaజైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది.
IND vs NZ T20: కివీస్‌తో తొలి T20 పోరుకు భారత్ సిద్ధం, కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ కాంబినేషన్ లో తొలి మ్యాచ్ ఇదే..
Krishnaటీమిండియా సొంతగడ్డపై కొత్త సిరీస్ తో సీజన్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తో పేటీఎం కప్ టి20 సమరానికి సిద్ధమైపోయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇది మొదటి సిరీస్‌ కావడం విశేషం.
Kane Williamson: న్యూజిలాండ్‌కు మళ్లీ షాక్, భారత్ T20 సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం, టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి రెడీ అవుతున్నట్లు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు
Hazarath Reddyటీ20 ప్రపంచకప్ ను చేజార్చుకున్న న్యూజిలాండ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవంబర్ 25 నుండి కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి భారత్‌తో ఈ వారం జరగనున్న మూడు గేమ్‌ల T20 సిరీస్‌కు దూరమవుతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
T20 World Cup 2024: ఈ సారి అమెరికాలో టి20 ప్రపంచకప్‌ 2024, ప్రపంచ కప్‌ 2024 ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌, వెస్టిండీస్‌లకు కట్టబెట్టే యోచనలో ఐసీసీ
Hazarath Reddy2024లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌కు ఈ సారి అమెరికా వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు 2024 ప్రపంచ కప్‌ ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్‌ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచనలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్‌ లాస్‌ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది.