క్రికెట్

Yuvraj Singh Arrested: యజువేంద్ర చహల్‌ కులంపై అనుచిత వ్యాఖ్యలు, యువరాజ్‌ సింగ్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు, వెంటనే బెయిల్‌పై విడుదల

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అనంతరం కొద్దిసేపటికే యువీని బెయిల్‌పై విడుదల చేశారు.

Scotland Beat Bangladesh by 6 Runs: బంగ్లాకు భారీ షాక్, టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన స్కాట్లాండ్‌

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో 10 వికెట్ల తేడాతో ఒమన్‌ ఘన విజయం, మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియా ఓటమి

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌ (50), జితేందర్‌ సింగ్‌(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు.

Team India New Jersey: భారత్ జట్టుకు కొత్త జెర్సీలు, టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు న్యూ జెర్సీలతో ఆడనున్న టీం ఇండియా, ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం

Hazarath Reddy

టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.

Advertisement

IPL 2021: చెత్త వ్యాఖ్యలు చేయకండి..మేము మనుషులమే, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై కౌంటర్ విసిరిన రాయల్‌ చాలెంజర్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

Hazarath Reddy

కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా చెత్తగా వాగుతున్నారు. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్‌ చాలెంజర్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సీరియస్‌ అయ్యాడు

IPL 2021: ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, డివిలియర్స్, చివరి వరకు ఆర్సీబీలోనే ఉంటానని స్పష్టం చేసిన విరాట్, కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్‌ అని ఇప్పటికే ప్రకటన

Hazarath Reddy

ఐపిఎల్ 2021 ఎలిమినేటర్‌లో కెసిఆర్‌పై ఆర్‌సిబి ఓటమి తరువాత విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కన్నీళ్లు (Virat Kohli, AB de Villiers In Tears) పెట్టుకున్నారు. ఈ ఓటమి అంటే, తొలి ఐపిఎల్ టైటిల్ కోసం వారి అన్వేషణ కొనసాగుతున్నందున ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా కోహ్లీ తన చివరి ఆట ఆడాడు.

RCB vs KKR Highlights: కోహ్లీ సేనను ఇంటికి సాగనంపిన నరైన్, బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం, ఫైనల్ బెర్తు కోసం ఢిల్లీతో తలపడనున్న మోర్గాన్‌ సేన

Hazarath Reddy

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. విరాట్‌ కోహ్లీ చివరి కెప్టెన్సీలోనూ ఈ జట్టు రాత మారలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో చూపిన జోరును అత్యంత కీలకమైన మ్యాచ్‌లో (RCB vs KKR Highlights) పునరావృతం చేయలేకపోయింది.

ICC T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్‌కప్ 2021 విన్నర్‌కు రూ.12.02 కోట్లు, ర‌న్న‌ర‌ప్‌కు రూ.6 కోట్లు, లీగ్ మ్యాచ్ గెలిచే టీమ్‌కు రూ.30 లక్షలు, ప్రైజ్‌మ‌నీని ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

యూఏఈ, ఒమన్​ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్( T20 World Cup) విజేత‌, ర‌న్న‌ర‌ప్ టీమ్స్‌కు ఇచ్చే ప్రైజ్‌మ‌నీని (ICC T20 World Cup 2021 Prize Money)ఆదివారం ప్ర‌క‌టించింది ఐసీసీ.

Advertisement

Ramiz Raja: ప్రధాని మోదీ తలుచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు ఉండదు, బీసీసీఐ, ఐసీసీ నుంచి నిధులు ఆపేస్తే పీసీబీ కుప్పకూలుతుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన రమీజ్ రాజా

Hazarath Reddy

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ మాజీ క్రికెటర్ పీసీబీ నిధుల (Pakistan Cricket Board Funds) గురించి మాట్లాడుతూ.. ఇండియా, ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐ తమ దేశ క్రికెట్ బోర్డుపై గట్టి పట్టు సాధిస్తున్నాయని అన్నాడు.

Abdul Razzaq: పాక్ క్రికెటర్లతో పోటీ పడేంత సీన్ భారత క్రికెటర్లకు ఉందా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్

Hazarath Reddy

ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్థాన్.. దాని ఆటగాళ్లు భారత్ కన్నా ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నారని (Don't think India can compete with Pakistan) ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Former all-rounder Abdul Razzaq) సంచలన వ్యాఖ్యలు చేశారు.

IPL 2021: ఆ ఒక్క ప్లే అప్ బెర్త్ ఎవరిది, రేసులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌.. ఒక్క మ్యాచ్ గెలిస్తే మిగతా మూడు ఇంటికే, ప్లేఆఫ్స్ బెర్త్‌ కోసం తలపడే నాలుగు టీంల పాయింట్లు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

మ‌రో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2021 ( IPL 2021 ) సీజ‌న్ ముగుస్తోంది. ఇప్ప‌టికే మూడు టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌టి టీమ్ కాగా.. ఆ త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం పంజాబ్‌పై గెలిచిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా ముంద‌డుగు వేసింది.

RCB vs PBKS IPL 2021: ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోహ్లీ సేన, పంజాబ్‌ జట్టుపై 6 పరుగుల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

ఆర్సీబీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌ (RCB vs PBKS IPL 2021) గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

Advertisement

KKR vs SRH, IPL 2021: హైదరాబాద్ ఇంటికి..కోల్‌కతా ముందుకు, సన్ రైజర్స్‌పై 6 వికెట్లతో ఘన విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

Hazarath Reddy

ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో (KKR vs SRH, IPL 2021) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.

MI vs DC Highlights: చేజారిన ముంబై ప్లే అప్ అవకాశాలు, 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం, అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

Hazarath Reddy

చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (MI vs DC Highlights) సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించి అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరింది. 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి.

MI vs PBKS, IPL 2021: అతి కష్టం మీద గెలిచిన ముంబై, వరుస పరాజయాలకు చెక్, 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన రోహిత్ సేన

Hazarath Reddy

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs PBKS, IPL 2021 ) ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని (MI vs PBKS Result) అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో చేధించింది.

RCB vs MI, IPL 2021 Stat Highlights: మ్యాక్స్‌వెల్‌ మెరుపులు, హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ మ్యాజిక్, ముంబైపై విజయంతో ప్లేఆఫ్స్‌ రేసుకు మరింత చేరువైన కోహ్లీ సేన

Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు యూఏఈ గడ్డ పై గెలుపు రుచి చూసింది. వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, చాహల్‌ 3 వికెట్లతో ముంబై వెన్ను (Harshal Patel Ushers RCB Close to Playoffs) విరిచారు.

Advertisement

DC vs RR: చెత్తగా ఆడి ఓడిన రాజస్థాన్, 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లే అప్‌కు చేరువగా నిలిచిన ఢిల్లీ

Hazarath Reddy

దుబాయ్‌లోని అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం (DC vs RR Stat Highlights IPL 2021) సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

PBKS vs RR, IPL 2021: చివరి ఓవర్ డ్రామాలో త్యాగి మ్యాజిక్, బోల్తాపడిన పంజాబ్, 2 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

Hazarath Reddy

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో (PBKS vs RR, IPL 2021) రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా బోల్తా పడింది.

T20 World Cup 2021: మన దేశాన్ని వ్యతిరేకిస్తారా..వారిని అస్సలు వదలొద్దు, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో టీంఇండియా మ్యాచ్ తర్వాత న్యూజీలాండ్‌ని చావు దొబ్బ కొట్టాలన్న అక్తర్

Hazarath Reddy

పాకిస్తాన్‌ దేశంలో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపడం లేదు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించడానికి అంగీకరించిన న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో టూర్‌ రద్దు చేసుకున్న సంగతి విదితమే.

KKR vs RCB Stat Highlights: కోహ్లీ సేనేనా అది, బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన బెంగుళూరు ఛాలెంజర్స్, 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌–14 సీజన్‌ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోహ్లి సేనకు ఊహించని షాక్‌ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్‌ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని (Kolkata Knight Riders’ Victory) చేధించింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది.

Advertisement
Advertisement