క్రికెట్

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, టీమ్ సౌథీ అద్భుతమైన ఇన్ స్వింగర్ దెబ్బకు బలైపోయిన టీమిండియా కెప్టెన్

Vikas M

Sarfaraz Khan Wicket Video: సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ వీడియో ఇదిగో, కుడివైపు డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న కాన్వే

Vikas M

సర్ఫరాజ్ బయటకు వెళ్లి మాట్ హెన్రీపై దాడికి ప్రయత్నించాడు. అయితే, సర్ఫరాజ్ బంతిని సరిగ్గా వేయకపోవడంతో అది మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు వెళ్లింది. కాన్వే తన కుడివైపు డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.సర్ఫరాజ్ డక్ గా వెనుదిరగాల్సి వచ్చింది.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్ వీడియో ఇదిగో, ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్‌లో దొరికిపోయిన టీమిండియా మాజీ కెప్టెన్

Vikas M

కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గ‌డ్డ‌పై భార‌త్ జ‌ట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. టెస్టుల్లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఇండియా నిష్క్ర‌మించ‌డం ఇది మూడ‌వ‌సారి.

IND vs NZ 1st Test 2024: అయిదుగురు స్టార్ బ్యాటర్లు వరుసగా డ‌కౌట్‌, రిష‌బ్ పంత్ ఆ 20 పరుగులు చేయకుండా ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా..

Vikas M

ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ అత్య‌ధికంగా 20 ప‌రుగులు చేయ‌గా, అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

India All-Out For 46! తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు, తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 46 ప‌రుగుల‌కే కుప్పకూలిన టీమిండియా

Vikas M

92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భార‌త జ‌ట్టుకు స్వ‌దేశంలో ఇదే అత్య‌ల్ప స్కోర్‌. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్‌. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్‌.

Rishabh Pant: రిషబ్ పంత్ సర్జరీ జరిగిన కాలికే మళ్లీ గాయం, బాధ తాళలేక గ్రౌండ్‌లోనే కుప్పకూలిన వికెట్ కీపర్, భారత్‌కు వరుసగా తగులుతున్న ఎదురదెబ్బలు

Vikas M

ఈ మ్యాచ్ లో స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గాయపడ్డాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న సమయంలో పంత్‌ మోకాలికి బాల్‌ బలంగా తాకింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్‌ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్‌ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వెళ్లి పంత్‌ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు.

Rohit Sharma Angry Video: వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు

Vikas M

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజు ఫీల్డింగ్‌ సరిగా చేయనందుకు సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై అరవడం చూసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశకు గురయ్యాడు. సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయిన ఈ వీడియో, రోహిత్ సర్ఫరాజ్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చూపిస్తుంది.

IND vs NZ 2024 1st Test: వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసిన కేఎల్ రాహుల్, అసలేం ఏం చేశావు నువ్వు అంటూ మండిపడిన కెప్టెన్ రోహిత్ శర్మ

Vikas M

అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్‌ కావాలనే క్యాచ్‌ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

Advertisement

IND vs NZ 1st Test 2024: ఏకంగా 5గురు టీమిండియా బ్యాటర్లు డకౌట్, టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన భారత్, ముగిసిన రెండో రోజు ఆట

Vikas M

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

ICC Champions Trophy: భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం కరెక్ట్ కాదు, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సంచలన వ్యాఖ్యలు

Vikas M

రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా 2008 నుండి భారతదేశం పాకిస్తాన్‌లో ఆడలేదు. ఇరు జట్లు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ లో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయి.

Rain Delays Toss For First Test: భార‌త్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కు వాన అడ్డంకి, ఉద‌యం నుంచి కురుస్తున్న వ‌ర్షం, టాస్ ఆల‌స్యం, రోజంతా వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న‌ ఐఎండీ

VNS

ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మ‌ధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే వ‌ర్షం వ‌ల్ల ప్ర‌స్తుతం టాస్ ఆల‌స్యం (Rain Delays Toss) అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉద‌యం నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో చిన్న‌స్వామి స్టేడియం (Chinna swamy Stadium) చిత్త‌డిగా మారింది. గ్రౌండ్‌లో ఇంకా క‌వ‌ర్స్ అలాగే ఉండిపోయాయి.

Six Fours in One Over! ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు వీడియో ఇదిగో, షామర్ జోసెఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన పాతుమ్ నిస్సాంక

Vikas M

షామర్ జోసెఫ్ నాలుగో ఓవర్లో శ్రీలంక ఇన్నింగ్స్ కీలక మలుపు తిరిగింది . ఆరంభంలో స్కోరు ఓవర్ పరుగుల ఇబ్బంది పడిన నిస్సాన్, జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు బౌండరీలు బాది, ఒకే‌లో 25 సాధించాడు.నిస్సాంక దూకుడు వెస్టిండీస్‌ను వెనుకకు నెట్టడంతో ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.

Advertisement

Women’s T20 World Cup 2024: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసు నుండి భారత్ ఔట్, 9 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా

Vikas M

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసులో కీల‌క మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు (TeamIndia) పోరాడి ఇంటి దారి పట్టింది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఆస్ట్రేలియా (Australia)కు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

India vs New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ కోసం భారత్ షెడ్యూల్ ఇదే, అక్టోబ‌ర్ 24న మొద‌టి వ‌న్డే ఆడనున్న టీమిండియా మహిళల జట్టు

Vikas M

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భార‌త జ‌ట్టు (Team India) త్వ‌ర‌లోనే సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది.UAE లో వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన వెంట‌నే న్యూజిలాండ్‌ (Newzealand)తో వ‌న్డే స‌మ‌రం మొద‌ల‌వ్వ‌నుంది.

India Beat Bangladesh By 133 Runs: ఉప్ప‌ల్ లో చెల‌రేగిన టీమ్ ఇండియా, సంజా శాంస‌న్ దెబ్బ‌కు విల‌విలలాడిన బంగ్లాదేశ్, 133 ప‌రుగుల భారీ తేడాలో ఘ‌న విజ‌యం

VNS

బంగ్లాపై భారత్‌ ఘన విజయం (India Win) సాధించింది. ఉప్పల్‌ వేదిగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది.

India Vs Bangladesh, Viral Video: సూర్యకుమార్ యాదవ్ వైరల్ వీడియో...ఇదెక్కడి వెరైటీ షాట్ రా మామా..ఎక్కడ చూడలేదు..

sajaya

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని స్టేడియంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు.

Advertisement

India vs Bangladesh, 3rd T20: ఇదెక్కడి మాస్ రా మామా..బంగ్లాపై సంజూ సాంసన్ వీర ఉతుకుడు 5 వరుస సిక్సర్ల వీడియో చూడండి..(Viral Video)

sajaya

Sanju Samson 5 Sixes: బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ చరిత్రాత్మక ఫీట్ చేశాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అతను ఆ ఓవర్‌లో మొత్తం 30 పరుగులు చేశాడు.

Mohammed Siraj In DSP Uniform: డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌ని చూశారా

Arun Charagonda

టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగమివ్వగా ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు డీజీపీ జితేంద‌ర్.ఈ నేపథ్యంలో పోలీస్ డ్రస్‌లో సిరాజ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Team India At Hyderabad: హైదరాబాద్‌ చేరుకున్న టీమిండియా, బంగ్లాతో మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం

Arun Charagonda

చివరి T20 కోసం టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు. బంగ్లా టీమ్‌కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉప్పల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Advertisement
Advertisement