Cricket

Harbhajan Yuvraj and Raina Viral Dance: యువీ, భజ్జీ, రైనా డ్యాన్స్ వీడియో ఇదిగో, ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇంత చెత్తగా వ్యవహరిస్తారా అంటూ విమర్శలు

Hazarath Reddy

సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్‌ క్రికెట్‌లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.

Harbhajan Singh on Viral Video: వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

విక్కీ కౌశల్ యొక్క 'బాడ్ న్యూజ్'లోని 'తౌబా తౌబా' పాటలో తాను, ఇతర భారత ఛాంపియన్స్ క్రికెటర్లు డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న వీడియోను షేర్ చేసిన తర్వాత హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చాడు.

Police Complaint Against Ex-Indian Cricketers: వికలాంగులను ఎగతాళి చేస్తూ వీడియో, యువరాజ్‌తో సహా టీమిండియా మాజీ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఇక్కడి అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ SHOకి ఫిర్యాదు చేశారు.

India vs Zimbabwe 5th T20I 2024: చెల‌రేగి ఆడిన సంజూ శాంస‌న్, జింబాబ్వేతో ఐదో టీ-20లో టీమిండియా ఘ‌న విజ‌యం, 4-1 తేడాతో సిరీస్ కైవ‌సం

VNS

టీ- 20 సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా (Team India) ఆఖ‌రి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామ‌మాత్ర‌మైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 ప‌రుగుల తేడాతో గెలుపొందింది (India Win). భారీ ఛేద‌న‌లో భార‌త బౌల‌ర్ ముకేశ్ కుమార్(4/22) విజృంభ‌ణ‌కు ఆతిథ్య జ‌ట్టు బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు.

Advertisement

IND Win By 10 Wickets: చిత‌క్కొట్టిన య‌శస్వీ జైశ్వాల్, జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ, టీ-20 సిరీస్ భార‌త్ కైవ‌సం

VNS

ఆతిథ్య‌ జింబాబ్వే నిర్దేశించిన 153 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(93 నాటౌట్)(Yashasvi Jaiswal), శుభ్‌మ‌న్ గిల్(58 నాటౌట్)లు (Shubman Gill) బౌల‌ర్ల‌పై నిర్దాక్షిణ్యంగా విర‌చుకుప‌డ్డారు. బౌల‌ర్ మారినా బంతి వెళ్లాల్సిందే బౌండ‌రీయే అన్న‌ట్టు చితక్కొట్టారు. దాంతో, మ‌రో నాలుగు ఓవ‌ర్లు ఉండ‌గానే టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

Glenn Phillips Catch Video: సోషల్‌మీడియాను షేక్‌ చేస్తోన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ క్యాచ్, కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌ ఆరో ఓవర్‌లో కుశాల్‌ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్‌ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు.

James Anderson Wicket Video: జేమ్స్ అండర్సన్ అవుట్-స్వింగింగ్ డెలివరీ వీడియో ఇదిగో, జాషువా డా సిల్వాను పెవిలియన్ సాగనంపిన ఇంగ్లండ్ స్పీడ్ స్టర్

Vikas M

ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జేమ్స్ ఆండర్సన్ ఈ ఫార్మాట్‌లో తన 704వ వికెట్‌ను సాధించాడు. అతను ట్రేడ్‌మార్క్ అవుట్-స్వింగింగ్ డెలివరీతో జాషువా డా సిల్వాను అవుట్ చేశాడు.

James Anderson Retires: నా బెస్ట్ బ్యాటర్ సచిన్, చెత్త బంతులు వేస్తే బౌండరీ లైన్ అవతలే, జేమ్స్ అండ‌ర్స‌న్ కీలక వ్యాఖ్యలు

Vikas M

తన బౌలింగ్‌ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అత్యుత్తమ బ్యాటర్‌ అంటూ ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ద్వారా తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్న అండర్సన్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్‌ టెండ్కూలర్‌.

Advertisement

James Anderson Retires: క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండ‌ర్స‌న్, ఎమోషనల్‌ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్

Vikas M

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జేమ్స్ అండ‌ర్స‌న్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆండర్సన్‌ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

Champions Trophy 2025: భారత్–పాక్ మ్యాచ్‌లకు దుబాయ్ లేదా శ్రీలంక అయితే ఒకే, చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ స్పష్టం

Hazarath Reddy

2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి విదితమే. అయితే పాకిస్థాన్ వేదికగా జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

India Defeats Zimbabwe: మూడో టీ-20లో టీమిండియా ఘ‌న విజ‌యం, 2-1తో సిరీస్ లో ముందంజ‌, చెల‌రేగిన శుభ‌మ‌న్ గిల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్

VNS

39 ప‌రుగుల‌కే 5 వికెట్లు న‌ష్ట‌పోయిన జింబాబ్వేను మైయ‌ర్స్‌, క్లైవ్ ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రూ భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా అడ్డుకున్నారు. వేగంగా ఆడ‌క‌పోయినా వికెట్లను కాపాడుకున్నారు. ఐదో వికెట్‌కు 77 ప‌రుగులు జోడించిన ఈ జోడీని ఎట్ట‌కేల‌కు సుంద‌ర్ విడ‌దీశాడు.

ICC Men's Player of the Month for June: జ‌స్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో అవార్డు, ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్న భార‌త స్టార్ పేస‌ర్

Vikas M

ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌కప్‌ 2024లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు తాజాగా మ‌రో అవార్డు ద‌క్కింది. జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును అత‌డు సొంతం చేసుకున్నాడు

Advertisement

Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్, అధికారికంగా ధృవీకరించిన బిసిసిఐ కార్యదర్శి జే షా, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) యొక్క మెంటార్. నైట్ రైడర్స్ ఐపిఎల్ 2024 గెలిచిన టీంకు కోచ్.

Rohit Sharma on Rahul Dravid: రాహుల్ ద్రావిడ్‌పై ప్రశంసలు కురిపించిన రోహిత్ శర్మ, ఇంతకీ ఏమన్నాడంటే..

Hazarath Reddy

ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్‌కు హత్తుకునే నివాళిని రాశాడు. ఐసిసి ట్రోఫీ కోసం దేశం యొక్క 11 సంవత్సరాల నిరీక్షణకు మెన్ ఇన్ బ్లూ ముగింపు పలకడంతో ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో తన మరియు ద్రవిడ్ యొక్క చిత్రాలను పంచుకున్నాడు.

Mohammad Siraj Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి‌ని కలిసిన మహమ్మద్ సిరాజ్, టీమిండియా జెర్సీని సీఎంకు బహుకరించిన టీమిండియా క్రికెటర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Virat Kohli New Home Video: విరాట్ కోహీ కొత్త ఇల్లు వీడియో ఇదిగో, మై డ్రీమ్ హోమ్ అంటూ ఎక్స్ వేదికగా 62 సెకన్ల వీడియోను పంచుకున్న భారత మాజీ కెప్టెన్

Hazarath Reddy

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం అలీబాగ్‌లో తన "డ్రీమ్ హోమ్" మొదటి వీడియోను పంచుకున్నాడు. 12 నెలల ప్రయాణాన్ని వీడియో ద్వారా ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. వీడియోలో అతను విలాసవంతమైన ఇంటీరియర్స్, గార్డెన్, ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకోవడం తనకు నో-బ్రేనర్ గురించి మాట్లాడాడు.

Advertisement

Abhishek Sharma: హ్యట్రిక్ సిక్స్‌లతో సెంచరీ, ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ, జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా ఓపెనర్

Vikas M

జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరుసటి రోజే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. అత్యంత దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లో సెంచరీ బాదాడు. దీంతో రెండవ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు

IND vs ZIM: రెండో టీ-20లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం.. 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా..

sajaya

నిన్నటి ఓటమి తర్వాత ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో భారత జట్టు పునరాగమనం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీన్ని ఛేదించిన జింబాబ్వే జట్టు పేకమేడలా కుప్పకూలింది.

World Cup Hero's at Ambani's Sangeet Ceremony: అనంత్ అంబానీ సంగీత్ వేడుక‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోస్, గుమ్మ‌డికాయ‌తో దిష్టితీసి అపూర్వ స్వాగ‌తం ప‌లికిన నీతా అంబానీ (వీడియో ఇదుగోండి)

VNS

ముగ్గురికి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు. ఆ తర్వాత నీతా అంబానీతో కలిసి అమ్మవారి దగ్గర క్రికెటర్లు ఆశీర్వాదం తీసుకుని హారతి అందుకున్నారు. అనంతరం క్రికెటర్లను స్టేజ్​పై పిలిచి ఫైనల్​ మ్యాచ్​లో వారి ప్రదర్శనపై నీతా అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు.

India vs Zimbabwe 1st T20 Match: జింబాబ్వే చేతిలో భారత్ ఘోర ఓటమి.. 102 పరుగులకు ఆలౌటైన టీం ఇండియా.. 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం

sajaya

హరారేలో శనివారం భారత్-జింబాబ్వే మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు ఓడిపోయింది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్లతో సన్నద్ధమైన టీమ్ ఇండియా 116 పరుగులు కూడా చేయలేక 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement
Advertisement