క్రికెట్

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి విజయాన్ని నమోదు చేసిన స్కాట్లాండ్, 5 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం

Hazarath Reddy

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బార్బోడస్‌ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

BCCI Announces Domestic Calendar: 2024-25 దేశవాలీ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ, సెప్టెంబర్‌ 5న దులీప్‌ ట్రోఫీతో సీజన్ ప్రారంభం

Hazarath Reddy

2024-25 దేశవాలీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్‌ 6) విడుదల చేసింది. ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే దులీప్‌ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్‌ 1న జరిగే సీనియర్‌ మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీతో ముగుస్తుంది. సీనియర్‌ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్‌ ట్రోఫీలతో పాటు పలు జూనియర్‌ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి.

T20 World Cup 2024: పాకిస్తాన్ కొంప ముంచిన సూపర్ ఓవర్, రెండు వరుస విజయాలతో యూఎస్ఏ దూకుడు, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పరాభవంతో టోర్నీ ప్రారంభించిన దాయాది దేశం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా పాకిస్తాన్ తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది.

T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవం పొందిన జట్లు ఇవే, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన యూఎస్‌ఏ

Hazarath Reddy

తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడం క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్‌ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది.

Advertisement

IND vs IRE: నిప్పులు చెరిగిన బౌలర్లు, రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్, ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు.ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది

Axar Patel Stunning Catch Video: అక్షర్ పటేల్ అదిరిపోయే క్యాచ్ వీడియో ఇదిగో, డకౌట్‌గా పెవిలియన్ చేరిన ఐర్లాండ్ బ్యాటర్ మెక్‌కార్తీ

Hazarath Reddy

జూన్ 5న ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత జాతీయ క్రికెట్ జట్టు vs ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ తన సొంత బౌలింగ్‌లో క్యాచ్ తీసుకున్నప్పుడు సంచలన ఫీల్డింగ్‌తో మెరిసాడు

ICC T20 World Cup 2024: అన్రిచ్‌ నోకియా దెబ్బకు పోరాటం చేయకుండానే చేతులెత్తేసిన శ్రీలంక, టీ20 మెన్స్ వరల్డ్ కప్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

Hazarath Reddy

టీ20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్‌ శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృంభించిన పేసర్‌ అన్రిచ్‌ నోకియా (4/7) సంచలన స్పెల్‌కు లంకేయులు విలవిల్లాడారు.

ICC T20 World Cup 2024 Prize Money: టీ20 వరల్డ్‌కప్‌ 2024 గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు ప్రైజ్‌మనీ, రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు, ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించిన ఐసీసీ

Vikas M

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది. టోర్నీ విజేతకు ప్రపంచకప్‌ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి.

Advertisement

Kedar Jadhav Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

Vikas M

టీమిండియా ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్‌.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్‌ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు.

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 చూడటం ఇష్టం లేదు, రియాన్‌ పరాగ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Vikas M

అసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అతికష్టం మీద బోణీ కొట్టిన వెస్టిండీస్‌, 5 వికెట్ల తేడాతో పాపువా న్యూగినీపై విజయం

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్‌-సి మ్యాచ్‌లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో పాపువా న్యూగినీపై విజయం సాధించింది. సెసె బవూ (50; 43 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో న్యూగినీ మొదట 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది

Namibia Wins Super Over: వీడియో ఇదిగో, ఒమ‌న్ టీంపై నమీబియా సూపర్ విక్టరీ, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న నమీబియా

Vikas M

సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఒమ‌న్ 1 వికెట్ న‌ష్టానికి 10 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. దీంతో నమీబియా ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Advertisement

Ruben Trumpelmann: వీడియో ఇదిగో, ఫస్ట్ రెండు బంతులకే ఇద్దర్ని డకౌట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్, టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి

Vikas M

వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.

ICC T20 World Cup 2024: ఫస్ట్ రెండు బంతులకే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌గా పంపాడు, టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్

Vikas M

వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.

Cricketer Dies of Heart Attack: వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

Hazarath Reddy

2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్‌‌తో అలరించిన గూగుల్

Hazarath Reddy

2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్: ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) USA మరియు వెస్టిండీస్‌లలో ప్రారంభం కానుండగా, ఈ అద్భుతమైన టోర్నమెంట్ ప్రారంభాన్ని జరుపుకోవడానికి Google ఒక ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది.

Advertisement

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, గోల్డెన్ ట్రోఫీతో రోహిత్ శర్మ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Vikas M

టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంట‌ప‌డ్డాడు. శుక్ర‌వారం న్యూయార్క్‌లోని న‌స్సావు కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ ప‌క్క‌నే ఎన్‌బీఏ (NBA) విజేత‌ల‌కు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అత‌డు చూశాడు.

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..

Vikas M

ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్(T20 World Cup 2024) 9వ సీజ‌న్ అమెరికా గ‌డ్డ‌పై జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. కాగా ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌వేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సార‌థ్యంలోని టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌గా అవ‌త‌రింది.

Virat Kohli: రూమ‌ర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్ట‌కేల‌కు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మ‌ప్ మ్యాచ్ లో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది అనుమానమే

VNS

ఐపీఎల్‌ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్‌ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆరంభ వేడుక‌ల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ షురూ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి.

Rishabh Pant: టీమిండియా జెర్సీ వేసుకోగానే భావోద్వేగానికి గురైన రిష‌భ్ పంత్, భ‌గ‌వంతుడా నీకు ధ‌న్య‌వాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్

Vikas M

భార‌త వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) 16 నెల‌ల త‌ర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి విదితమే. 16 నెల‌ల త‌ర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

Advertisement
Advertisement