Cricket
Pakistan T20I Squad: రానున్న T20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించిన పీసీబీ, బాబర్ ఆజం సారథ్యంలో ఆడనున్న దాయాదులు
Vikas Mఐసిసి టి 20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించింది. మెగా ఈవెంట్‌లో బాబర్ ఆజం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నందున జట్టు ఆశ్చర్యపోనవసరం లేదు. జట్టులో ఆజం ఖాన్, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, హరీస్ రవూఫ్ ఉన్నారు.
USA vs BAN T20I 2024: వామ్మో.. టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సిరీస్‌ కప్ ఎగరేసుకుపోయిన అమెరికా, బంగ్లాను చిత్తు చేసి చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు
Vikas Mటీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో పసికూన యూఎస్‌ఏ బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్‌-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ
Vikas Mజాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.
Dinesh Karthik Retirement: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్‌లో నిజమెంత ? జియో సినిమా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇదిగో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగంతో..
Vikas Mరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి
IPL, RR vs RCB : రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలు...ఈసారి కూడా కప్ పోయింది...అభిమానులకు తప్పని నిరాశ..కోహ్లీ ఫ్యాన్స్‌కు తీరని కల..
sajayaIPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Shah Rukh Khan Hospitalised: అస్వ‌స్థ‌తకు గురైన షారుక్ ఖాన్, అహ్మ‌దాబాద్ ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్, ప్లే ఆఫ్స్ మ్యాచ్ సంద‌ర్భంగా అనారోగ్యం
VNSబాలీవుడ్‌ నటుడు, కోల్‌కతా ఐపీఎల్‌ జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతా (KKR), సన్‌ రైజర్స్‌ (SRH) హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయనకు ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలినట్లు (Sun Stroke) తెలుస్తోంది.
MS Dhoni FB Post: రిటైర్మెంట్ పై ధోనీ హింట్, ఫేస్ బుక్ లో పోస్టు చేసిన మిస్ట‌ర్ కూల్, విశ్రాంతికి ఇది స‌రైన స‌మ‌య‌మంటూ రాసిన ధోని
VNSఅత‌డి రిటైర్‌మెంట్‌పై ఊహాగానాల‌ను మ‌రింత పెంచేదిగా ఉంది. విశ్రాంతి తీసుకోవ‌డానికి స‌రైన స‌మ‌యం. ముఖ్య‌మైన ప‌నులు చేయ‌డానికి అనువైన స‌మ‌యం. నేను నా సొంత జ‌ట్టును ప్రారంభిస్తున్నాను అని ధోని పోస్ట్ చేశాడు.
KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం
Hazarath Reddyప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
IPL 2024 Playoffs Schedule:ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్ ఇదిగో, తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జట్లు ఢీ, మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్
Vikas Mమే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర‌లేవ‌నుంది. మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
RR vs KKR: కోల్ క‌తాతో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం, ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా ఆట నిలిపివేత‌, క్వాలిఫైయ‌ర్స్ ఆడ‌నున్న హైద‌రాబాద్
VNSక్వాలిఫ‌య‌ర్ ఆడాల‌నుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఈ ప‌రిణామంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మే 21న కోల్‌క‌తాతో క్వాలిఫ‌య‌ర్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టు (RR) మే 22న జ‌రిగే ఎలిమినేట‌ర్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును (RCB) ఢీకొట్ట‌నుంది.
RCB Vs CSK: ఆర్సీబీ మ్యాచ్ కు వాన‌గండం, 3 ఓవ‌ర్ల‌కే నిలిచిపోయిన మ్యాచ్, అప్ప‌టి వ‌ర‌కు స్కోర్ ఎంతంటే?
VNSప‌దిహేడో సీజ‌న్‌లో కీల‌క మ్యాచ్‌ల‌కు అడ్డుప‌డుతున్న వ‌రుణుడు మ‌ళ్లీ వ‌చ్చేశాడు. చిన్న‌స్వామి స్టేడియంలో (Chinnaswamy stadium) జ‌రుగుతున్న సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించాడు. మూడు ఓవ‌ర్లు ముగిశాక వాన మొద‌లైంది
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Rudraముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై నిషేధం విధించింది.
T20 World Cup 2024 Warm-Up Matches Schedule: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసిన ఐసీసీ, బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌
Vikas Mజూన్ 1వ‌ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఐసీసీ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీన‌ బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. అయితే ఆ మ్యాచ్‌కు వేదిక‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.
Virat Kohli Retirement Plan: రిటైర్మైంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుందంటూ..
Vikas Mటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన రిటైర్‌మెంట్‌పై ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని తెలిపాడు.
Sandeep Lamichhan Case: 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెట‌ర్ కు ఊర‌ట‌, త‌న త‌ప్పు లేద‌ని తేల్చిన హైకోర్టు, వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు గుడ్ న్యూస్
VNSనేపాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని సస్పెండ్ చేసింది. తాజాగా ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ పటాన్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. సాక్ష్యాదారాలు లేవని పేర్కొంటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.
Sachin Security Guard Shoots Himself: తుపాకీతో కాల్చుకుని సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ సూసైడ్, సర్వీస్‌ గన్‌తో మెడపై కాల్చుకుని ఆత్మహత్య
Vikas Mసచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది.స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్‌ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్‌.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు.
Fans Apply for Team India's Head Coach Job: టీమ్ ఇండియా ప్రధాన కోచ్ కావడానికి వేలమంది అభిమానులు దరఖాస్తు, Google ఫారమ్‌ను షేర్ చేసిన బీసీసీఐ
Vikas Mమే 13, 2024న, BCCI టీమ్ ఇండియా హెడ్ కోచ్ కోసం దరఖాస్తును విడుదల చేసింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
Is Sunil Narine Muslim or Hindu? సునీల్ నరైన్ ముస్లిమా లేక హిందువా? సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన కోలకతా స్టార్ మతం వీడియో, నిజమెంతో తెలుసుకోండి
Vikas Mఅతని పాపులారిటీ దృష్ట్యా,నరైన్‌ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అని మరియు అతని తరువాతి తండ్రి సునీల్ గవాస్కర్ అభిమాని అని, అతని మొదటి పేరు సునీల్ అని చాలా సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి.
IPL Eliminated Teams List: ఐపీఎల్ నుంచి మూడు జట్లు అవుట్, టాప్‌లోకి దూసుకువెళ్ళిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే జట్లు ఏవంటే..
Hazarath Reddyమే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2024లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిష్క్రమించిన మూడో జట్టుగా అవతరించింది.