Cricket

ICC Bans Transgender Cricketers: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం, గేమ్ సమగ్రతను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Hazarath Reddy

మగ యుక్తవయస్సులో ఏ రూపంలోనైనా పాల్గొనే పురుషుల నుండి స్త్రీల వరకు ఏదైనా శస్త్రచికిత్స లేదా లింగమార్పిడి చికిత్సతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మహిళల గేమ్‌లో పాల్గొనడానికి అర్హత లేదు.

India's T20I Squad: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు.

World Cup Final 2023: ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి తట్టుకోలేక మరో ఇద్దరు మృతి, ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం జీర్ణించుకోలేక ఇద్దరు సూసైడ్

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, ఒడిశాలోని జాజ్‌పూర్‌లలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

PM Modi Meeting Team India In Dressing Room Video: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్.. డ్రెస్సింగ్ రూమ్ లో మోదీ ఆత్మీయ పలకరింపులు (వీడియో)

Rudra

వరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది.

Advertisement

Virat Kohli Crying Video: విరాట్‌ కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురై, ఉబికి వస్తున్న కంట తడిని దాచుకుంటూ..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా చివరి అంకం ఫైనల్ మ్యాచ్ లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.

Pakistan Squad for Australia Tests: పాకిస్తాన్‌ టెస్టు కొత్త సారధిగా మసూద్‌, ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్న దాయాది దేశం, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాక్ జట్టు ఇదిగో,

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. బాబర్‌ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్‌ టెస్టు సారధిగా మసూద్‌ ఎంపికయ్యాడు

World Cup 2023: ఐసీసీ బెస్ట్‌ ఎలెవన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, భారత్ నుంచి షమీతో ఆరు మందికి చోటు, టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

వరల్డ్‌కప్‌ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్‌తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఉన్నారు.

PM Modi Hugs Mohammed Shami: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ,ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్

Hazarath Reddy

తీవ్ర విచారంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని ఊరడించారు. దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దురదృష్టవశాత్తు నిన్న మాకు కలిసి రాలేదు

Advertisement

WC 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో యువకుడు మృతి, తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

PM Modi in Indian Dressing Room: భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూంలో ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా ఆటగాళ్లతో కలిసిన ఫోటోను షేర్ చేసిన జడేజా

Hazarath Reddy

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగిన CWC 2023 ఫైనల్ ఓటమి తర్వాత తన ఆలోచనలను పంచుకోవడానికి సోషల్ మీడియాను తీసుకున్నాడు, దీనిలో భారత డ్రెస్సింగ్ రూమ్‌కి PM నరేంద్ర మోడీ పర్యటన ప్రత్యేకమైనది. చాలా ప్రేరేపితమైనది అని పేర్కొన్నాడు

Mohammed Siraj Crying Video: వీడియో ఇదిగో, వెక్కి వెక్కి ఏడ్చిన మహ్మద్ సిరాజ్, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ప్రపంచకప్ 2023ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు.

IND vs AUS ICC CWC 2023 Final: ప్రపంచకప్ ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఎంజాయ్ చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్, సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

Hazarath Reddy

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ(World Cup Trophy) ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ట్రోఫీ బ‌హూక‌ర‌ణ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్‌ సోఫాలో కూర్చొని ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అత‌డిపై సోష‌ల్‌మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

IND vs AUS ICC CWC 2023 Final: బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా చేతుల మీదుగా అవార్డును అందుకున్న భారత క్రికెట్ దిగ్గజం

Hazarath Reddy

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రదర్శన చేసిన వారిని ప్రోత్సహించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా మెడల్స్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి గతంలో మాదిరిగా ఎలాంటి హడావుడి లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఆ పేరును ప్రకటించారు.

Australian Cricket Team: ప్రపంచ కప్ ట్రోఫీతో సబర్మతి నదిలో క్రూయిజ్ రైడ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, టీమిండియాకు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు.

Rohit Sharma Crying Video: వీడియో ఇదిగో, కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసిన రోహిత్ శర్మ, తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకుంటూ..

Hazarath Reddy

ఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

IND vs AUS, World Cup Final: 6వ సారి కప్పు ఎగరేసుకెళ్లిన ఆస్ట్రేలియా..ఫైనల్ మ్యాచులో తడబడి కప్పు చేజార్చుకున్న టీమిండియా..

ahana

ఆఖరి మ్యాచ్‌లో భారత్ అంచనాలకు భిన్నంగా సాగింది. అహ్మదాబాద్ పిచ్‌పై భారత స్పిన్నర్లకు సకాలంలో వికెట్లు దక్కలేదు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 241 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్రను లిఖించింది.

Advertisement

Rohit Sharma on World Cup Final: మా ఓట‌మికి కార‌ణాలివే! వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప‌రాజ‌యంపై రోహిత్ శర్మ కీల‌క కామెంట్స్, పిచ్ కూడా మ‌మ్మ‌ల్ని దెబ్బ‌తీసింది

VNS

వాస్త‌వానికి ఇలా జ‌ర‌గ‌కూడ‌దు. మ‌రో 20 నుంచి 30 ప‌రుగులు చేస్తే బాగుండేది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు మంచి భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఆ స‌మ‌యంలో 270-280 ప‌రుగులు చేస్తామ‌ని భావించాను. అయితే.. వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో 240 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యాము.’

PM Modi Comments On WC Final: ప్ర‌పంచక‌ప్ లో టీమిండియా ఓట‌మిపై న‌రేంద్ర‌మోదీ కీల‌క వ్యాఖ్య‌లు, యావ‌త్ దేశ‌మంతా మీ వెంటే ఉందంటూ పోస్ట్

VNS

డియర్ టీమిండియా.. ప్రపంచ కప్ లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీ మొత్తం మీ ప్రతిభ, సంకల్పం అద్భుతం, అమోఘం. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వించేలా చేశారు. ఈ దేశ ప్రజలు ఈరోజు, ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ.

IND vs AUS, World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా..6వ సారి కప్పు ఎత్తిన ఆస్ట్రేలియా..రోహిత్ సేనకు నిరాశే..

ahana

IND vs AUS, World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో  చిత్తుగా ఓడిపోయిన టీమిండియా..6వ సారి కప్పు ఎత్తిన ఆస్ట్రేలియా..రోహిత్ సేనకు నిరాశకలిగింది. 

IND vs AUS World Cup Final 2023: ఆస్ట్రేలియా లక్ష్యం 240 పరుగులు మాత్రమే..ఇక బౌలర్లే కాపాడాలి..

ahana

ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా పెద్ద స్కోర్ చేయలేకపోయింది. టాస్ ఓడి తొలుత ఆడిన భారత జట్టు 50 ఓవర్లలో 10 వికెట్లకు 240 పరుగులు చేసింది.

Advertisement
Advertisement