Cricket

Virat Kohli Bowling Video: విరాట్‌ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్

Hazarath Reddy

వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.

World Cup 2023: విరాట్ కోహ్లీ మరో ఘనత, ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో నంబర్ వన్‌గా విరాట్ నిలిచాడని తెలిపిన ఐసీసీ

Hazarath Reddy

వరల్డ్‌కప్‌-2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అత్యధిక​ ప్రభావిత ఫీల్డర్‌గా ఐసీసీ చేత రేట్‌ చేయబడ్డాడు. టోర్నీలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ పోటీని నిర్వహించగా.. అందరికంటే కోహ్లికే ఎక్కువ రేటింగ్‌ పాయింట్లు లభించాయి

IND VS BNG: విజయాలతో జోరుమీదున్న టీమిండియా! వరల్డ్ కప్‌లో ఇవాళ మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్‌, పుణె వేదికగా బంగ్లాతో తలపడనున్న భారత్‌

VNS

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఏ ఒక్కరి ప్రదర్శనపైనో కాకుండా.. జట్టు సమిష్టిగా సత్తాచాటి గెలువడం సానుకూలాంశం. డెంగ్యూ నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై భారీ అంచనాలు ఉండగా.. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది.

Mitchell Santner Catch Video: మిచెల్ శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ వీడియో ఇదిగో, ముందుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.

Advertisement

World Cup 2023: ఎదురులేని న్యూజీలాండ్, వరుసగా నాలుగో విజయం నమోదు, 149 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపొందింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌.. కివీస్‌ బౌలర్ల దాటికి 139 పరుగులకు కుప్పకూలింది.

Astrology: నవంబర్ 3 నుంచి ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

ahana

జ్యోతిషశాస్త్రంలో, గ్రహాలలో మార్పులు ఎల్లప్పుడూ జరుగుతాయి. ఒక్కో గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి దాని ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. మనం శుక్రుని గురించి మాట్లాడినట్లయితే, ఈ గ్రహం ఆనందం, శాంతి, సంపద, అందం మరియు ఆకర్షణల గ్రహం. నవంబర్ 3న రాశిని ఎవరు మార్చబోతున్నారు.

World Cup 2023, South Africa vs Netherlands: పసికూన చేతిలో బలి అయిపోయిన సౌతాఫ్రికా...నెదర్లాండ్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్టు..

ahana

తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 78 పరుగులతో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 43-43 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ, ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానం కైవసం, విరాట్‌ కోహ్లిని తొలిసారి అధిగమించిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్‌ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌-2023లో అదరగొడుతున్న రోహిత్‌.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.

Advertisement

Rohit Sharma Gets 3 Traffic Challans: రోహిత్ శర్మకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు, గంటకు 200 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు జరిమానా

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా ప్రయాణించినందుకు మూడు ట్రాఫిక్ చలాన్‌లను అందుకున్నట్లు ట్రాఫిక్ విభాగం వర్గాలు తెలిపాయి. వేగాన్ని ఇష్టపడే క్రికెటర్, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ సందర్భంగా తన జట్టులో చేరేందుకు పూణెకు వెళ్తున్నాడు

World Cup 2023: రేపు టీమిండియాని బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా, పాకిస్తాన్ నటి సెహ‌ర్ షిన్వారి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్న‌ది.

World Cup 2023: ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్, వైరల్‌ ఫీవర్‌ బారీన పడిన కీలక ఆలగాళ్లు, కోవిడ్‌ రిపోర్ట్ ఏంటంటే..

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది.

Shahid Afridi’s Sister Passes Away: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్నుమూత

Rudra

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్టు అఫ్రిదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

Advertisement

Viral Video: ‘గణపతి బప్పా మోరియా’తో మారుమోగిన ఎకానా క్రికెట్ స్టేడియం.. ఆస్ట్రేలియా ఫ్యాన్ హల్ చల్

Rudra

వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

World Cup 2023, Aus vs SL: వరల్డ్ కప్ టోర్నమెంటులో శ్రీలంకను ఓడించి ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా..శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్..

ahana

ఐదుసార్ల ఛాంపియన్ ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఖాతా తెరిచింది. మూడు మ్యాచ్‌ల కోసం వేచి ఉన్న తర్వాత, ప్రపంచ కప్ 14వ మ్యాచ్‌లో శ్రీలంక ని ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది.

David Warner: వీడియో ఇదిగో, అభిమానుల హృదయాలను మరోసారి పిండేసిన డేవిడ్‌ వార్నర్‌, అతని మంచిమనసును చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

Hazarath Reddy

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

AFG Vs ENG: వరల్డ్ కప్‌లో సంచలనం, ఇంగ్లాండ్‌ పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం, డిఫెండింగ్ ఛాంపియన్ ను 69 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘాన్

VNS

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్ జ‌ట్టు (Afghanistan Won) షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై (England) అఫ్గానిస్థాన్ జ‌ట్టు 69 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Advertisement

Rohit Sharma Creates ODI History: వన్డేల్లో ఆ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్

VNS

ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ నాలుగో సిక్స‌ర్ కొట్టిన త‌రువాత వ‌న్డేల్లో 300 సిక్స‌ర్లు బాదిన (300 Sixes In Odi History) తొలి భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ (Rohit Sharma) మూడో స్థానంలో ఉన్నాడు.

Modi Congratulates Team India: టీమిండియాకు ప్రధాని అభినందనలు, పాకిస్థాన్ పై గ్రాండ్ విక్టరీతో విషెస్‌ చెప్తూ ట్వీట్, రాబోయే మ్యాచ్‌లకు కోసం ఆల్ ది బెస్ట్ చెప్పిన మోదీ

VNS

అయితే పాక్‌ పై భారత్ విజయంతో ప్రధాని మోదీ ఎక్స్‌ లో (Modi Tweet) పోస్టు చేశారరు. అహ్మదాబాద్‌ లో టీమిండియా గ్రేట్ విన్ అంటూ కొనియాడారు. ఆల్‌ రౌండ్ ప్రతిభతో అద్భుత విజయం సాధించారని, రాబోయే మ్యాచ్‌ ల కోసం టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రధాని మోదీ.

India vs Pakistan, World Cup 2023: పాకిస్థాన్ ను చిత్తుగా 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, ప్రపంచకప్ లో భారత్ ను ఓడించాలనే పాక్ కల 8వ సారి కూడా తీరలేదు...

ahana

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతం జరిగింది. భారత్ వరుసగా ప్రపంచ కప్ పోటీల్లో 8వ సారి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 చేసి విజయం సాధించింది.

India vs Pakistan, Viral Video: 191 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్...వరుసగా పాక్ వికెట్లు ఎలా పడ్డాయో ఈ Videoలో చూడండి..

ahana

ప్రపంచకప్ 2023లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు 191 పరుగుల స్కోరు వద్ద కుప్పకూలింది. అహ్మదాబాద్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.

Advertisement
Advertisement