క్రికెట్
IPL 2023: వీడియో ఇదిగో, రింకూసింగ్ 5 సిక్సర్ల దెబ్బకి ఏడ్చేసిన జుహీ చావ్లా, జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి గురైన హీరోయిన్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అధ్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ సిక్స్ లతో హోరెత్తించి జట్టును విజయతీరాలు చేర్చాడు.
SRH v PBKS IPL 2023: ఉప్పల్ స్టేడియంలో బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, పంజాబ్ పై సంచలన విజయం...
kanhaపంజాబ్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని మరో 17 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి సులువుగా సాధించింది.
MI vs CSK Highlights: చెలరేగిన రహానే, సొంతగ్రౌండ్‌లో చెన్నై విధ్వంసం, 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘనవిజయం
VNSఐపీఎల్ 16వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. సొంత గ్రౌండ్‌లో గెలిచి బోణీ కొట్టాల‌నుకున్న‌ ముంబై ఇండియ‌న్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శ‌ర్మ సేన‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా ర‌హానే(61) అర్ధ శ‌త‌కంతో చెల‌రేగాడు.
MI vs CSK, IPL 2023: ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం, రోహిత్ సేనకు చెక్
kanhaముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 157 పరుగులు చేసింది.
RR vs DC Live Score, IPL 2023: ఢిల్లీని చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్, 57 పరుగులతో సంజూ శాంసన్ సేన విజయం..
kanhaఐపీఎల్ 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్‌కు ఇది రెండో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
LSG vs SRH Highlights, IPL 2023: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్, సొంత గడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ
VNSల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) సొంత గ‌డ్డ‌పై రెండో విజ‌యం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ (SRH) హైద‌రాబాద్‌పై గెలుపొందింది. మొద‌ట స్పిన్ ఉచ్చుతో హైదరాబాద్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన ల‌క్నో.. ఆ త‌ర్వాత స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 4 ఓవ‌ర్లు ఉండ‌గానే ఛేదించింది. కెప్టెన్ కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) (Pandya) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.
Telangana Cricketer Dies: బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి, తెలంగాణలో విషాదకర ఘటన
Hazarath Reddyసిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్‌(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మరణించాడు.
IPL 2023: చెత్త బ్యాటింగ్‌తో 15 సార్లు డకౌట్, ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా రికార్డు, ఎందుకు వస్తున్నావంటూ మన్‌దీప్‌ సింగ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌ అట్టర్ ఫ్లాప్ షో కనబరుస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్‌.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు.
IPL 2023: ఐపీఎల్‌లో గాయాలతో సీజన్ మొత్తానికి దూరమైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే, గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకిస్తూ కేన్ విలియమ్సన్ దూరం
Hazarath ReddyIPL 2023 16వ సీజన్లో కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా పూర్తిగా లీగ్‌కే (Injured Players in IPL) దూరమై అటు యాజమాన్యాన్ని, ఇటు ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు. వారి స్థానాల్లో కొందరు కొత్త ఆటగాళ్లను కూడా ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి.
IPL 2023: వీడియో ఇదిగో, కోహ్లికి ఝూమ్ జో పఠాన్ పాటకు డ్యాన్స్‌ నేర్పించిన షారుక్‌, బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేసిన విరాట్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బాలీవుడ్‌ బాద్‌షా, కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్‌ చేస్తూ కన్పించాడు.
IPL 2023: ఆ బౌలర్‌ని ముంబై అప్పుడు వద్దని విడిచిపెట్టింది, ఇప్పుడు మళ్లీ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది, గాయపడిన జో రిచర్డ్‌సన్‌ స్థానంలో ఆసీస్‌ పేసర్‌ రిలే మెరెడిత్‌ రీ ఎంట్రీ
Hazarath Reddyరిచర్డ్‌సన్‌ స్థానంలో మరో ఆసీస్‌ పేసర్‌ రిలే మెరెడిత్‌ను ముంబై భర్తీ చేసింది. కనీస ధర రూ.1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
IPL 2023: వీడియో ఇదిగో, స్పిన్లర్ల చేతిలో కోహ్లీ, డుప్లెసిస్‌,మ్యాక్స్‌వెల్‌‌తో సహా నలుగురు క్లీన్ బౌల్డ్, బెంగుళూరును కకావికలం చేసిన కోలకతా స్పిన్నర్లు
Hazarath Reddyమిస్టరీ స్పిన్నర్లు సునీల్‌ నరైన్‌ (4-0-16-2), వరుణ్‌ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్‌ శర్మ (4-0-30-3) బెంగుళూరును కకావికలం చేశారు. స్పిన్లర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు.
IPL 2023 KKR v RCB: ఈడెన్ గార్డెన్స్‌లో తొడగొట్టి గెలిచిన కేకేఆర్, 81 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం
kanhaకేకేఆర్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ జట్టు 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
IPL 2023: రూ. 18.5 కోట్లకు న్యాయం చేస్తున్న సామ్ కర్రన్, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌, నిన్న ఆఖరి ఓవర్‌లో పరుగులు నియంత్రించిన స్టార్ బౌలర్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (18.5 కోట్లు) ఇప్పటివరకు అతను‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్‌-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తున్నాడు.
IPL 2023: ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శిఖర్ ధవన్, అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు, తొలి స్థానంలో కొనసాగతున్న వార్నర్
Hazarath Reddyటీమిండియా స్టార్ ధావన్‌ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్‌ నిలిచాడు. ఇక కింగ్‌ కోహ్లి 45 హాఫ్‌ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు
IPL 2023: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్, ధావన్ కొట్టిన షాట్‌ దెబ్బకు విధ్వంసక ఆటగాడు రాజపక్స ఐపీఎల్ నుంచి దూరమయ్యే అవకాశాలు
Hazarath Reddyరాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర ఆటగాడు బానుక రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కొట్టిన స్ట్రెయిట్‌ షాట్‌ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో బానుక నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది.
IPL 2023 RR vs PBKS: రాజస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బోణీ కొట్టిన శిఖర్ ధావన్ సేన..
kanhaఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎనిమిదో మ్యాచ్ బుధవారం గౌహతిలో పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2023: చెత్తగా ఆడుతున్నావు, షాట్ సెలక్షన్ దరిద్రంగా ఉంది, వాళ్లని చూసి నేర్చుకో, పృథ్వీ షాపై తీవ్ర విమర్శలు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌‌ 2023లో (IPL 2023) లక్నోతో (LSG) జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు
IPL 2023: ఆర్సీబీని వెంటాడుతున్న కష్టాలు, ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు, మడమ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌
Hazarath Reddyరజత్‌ పటిదార్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్‌.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.