Cricket
ICC Women's U19 T20 World Cup 2023: ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం
Hazarath Reddyఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్‌ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
MS Dhoni Gifted Bike To KL Rahul: కెఎల్ రాహుల్‌కు 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చిన ధోనీ
Hazarath Reddyభారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. మరో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ వివాహ వేడుక సందర్భంగా కేఎల్ రాహుల్‌కి 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ఈ కథనాన్ని ఇండియా టీవి ప్రచురించింది.
Women's Premier League: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్ల ఖరీదు రూ. 4669.99 కోట్లు, ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో దక్కించుకున్న పలు యాజమాన్యాలు, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyవుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది
Suryakumar Yadav: ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్‌గా భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌, 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్
Hazarath Reddyభారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను 2022 సంవత్సరపు ఉత్తమ టీ20 క్రికెటర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. అదే సమయంలో, ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్ 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అందుకుంది. 2022 సంవత్సరంలో, సూర్యకుమార్ 31 T20 మ్యాచ్‌లలో 46.56 సగటుతో మరియు 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు.
ICC Men's ODI Rankings: వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్, బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన బౌలర్‌గా రికార్డు
Hazarath Reddyభారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్‌ పేసర్‌, మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు.
IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ ఖేల్ ఖతం, కివీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీంఇండియా, వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన టీమిండియా..
kanhaఇండోర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు హీరోలుగా నిలిచారు.
Athiya Shetty - KL Rahul are Married: ఇంటివాడైన కెఎల్ రాహుల్‌, పెళ్లి వీడియో ఇదే, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహమాడిన భారత క్రికెటర్, ఫోటోలు, వీడియో వైరల్
Hazarath Reddyనటి అతియా శెట్టి ఇప్పుడు తన చిరకాల ప్రియుడు, భారత క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను సోమవారం ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నట్లు వధువు తండ్రి సునీల్ శెట్టి ధృవీకరించారు. ఇప్పుడు, వీరిద్దరి పెళ్లి శుభాకాంక్షల ఫోటోలు బయటకు వచ్చాయి. వారు తమ వివాహ వస్త్రధారణలో చాలా అందంగా కనిపిస్తున్నారు.దీనికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియో ఇదే..
Mohammed Shami-Haseen Jahan: మహమ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు, భార్య హసిన్ జహాన్‌కు ప్రతి నెలా రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు, ఇప్పటికే కూతురు పోషణకు రూ. 80 వేలు చెల్లిస్తున్న భారత క్రికెటర్
Hazarath Reddyభారత క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసిన్ జహాన్ చేసిన ఫిర్యాదుపై పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ ఏడీజే 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. మహ్మద్ షమీపై హసిన్ జహాన్ (Mohammed Shami-Haseen Jahan) గృహ హింస కేసు పెట్టిన సంగతి విదితమే.
Team India In Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్లు.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Rudraమధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Viral Video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన బాలుడు.. రోహిత్‌కు హగ్.. వీడియో ఇదిగో!
Rudraన్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ బాలుడు వేగంగా మైదానంలోకి దూసుకెళ్లి క్రీజులో ఉన్న టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మను వాటేసుకున్నాడు.
IND vs NZ 2nd ODI: ఆడుతూ పాడుతూ న్యూజిలాండ్ ను మట్టి కరిపించిన టీమిండియా, 2వ వన్డే మ్యాచులో 8 వికెట్ల తేడాతో కివీస్ పై రోహిత్ సేన ఘన విజయం
kanha2023లో టీమ్ ఇండియా విజయాల పరంపర కొనసాగుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కూడా సిరీస్‌ని కైవసం చేసుకుంది.
'RCB Tweets' Hacked: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్.. పలు పోస్టులు పెట్టిన సైబర్ దుండగులు
Rudraఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా శనివారం ఉదయం హ్యాకింగ్ కి గురైంది. ప్రొఫైల్ పేరును మార్చిన దుండగులు ఎన్ ఎఫ్ టీ సంబంధిత ట్వీట్లు చేశారు.
Michael Clarke Slapped by Girlfriend: నువ్వో మదమెక్కిన కుక్కవు, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ క్లార్క్‌ చెంపలు పగలగొట్టిన గర్ల్‌ఫ్రెండ్‌, నన్ను మోసం చేసి వేరే మహిళతో శృంగారం చేస్తావా అంటూ మండిపాటు
Hazarath Reddyతనను మోసం చేసి మరో మహిళతో (పిప్‌ ఎడ్వర్డ్స్‌) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ను అతని గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్‌ యాబ్రో బహిరంగంగా చెంపలు వాయించింది.
Vijay Zol Booked for Kidnapping: టీమిండియా మాజీ కెప్టెన్‌‌పై కిడ్నాప్ కేసు, తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌పై ఫిర్యాదు చేసిన క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్
Hazarath Reddyభారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్‌ జోల్‌, మరో 18 మంది తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hashim Amla Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్‌బై, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా
Hazarath Reddyసౌతాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు
IND vs NZ 1st ODI: పోరాడి ఓడిన న్యూజిలాండ్, 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం, 350 పరుగుల లక్ష్యఛేదనలో తెగించి ఆడిన కివీస్..
kanhaIND vs NZ 1st ODI: హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs NZ 1st ODI: బాదుడే బాదుడు, హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్, వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన యువ ఓపెనర్
Hazarath Reddyహైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
IND vs NZ 1st ODI: వీడియో ఇదే.. మరో సెంచరీ ఆశలన్నీ అడియాశలు అయిన వేళ..మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్‌ కోహ్లి
Hazarath Reddyఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వీడియో ఇదే..
IND vs NZ 1st ODI: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత యువ ఓపెనర్, వరుసగా రెండో శతకం నమోదు
Hazarath Reddyటీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్‌ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
Rohit Sharma Breaks MS Dhoni's Record: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా ఫీట్ నమోదు
Hazarath Reddyటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.