రాష్ట్రీయం

Police Saves Life: సలాం పోలీసన్నా.. భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, స్థానికుల ప్రశంసలు, వీడియో

Arun Charagonda

సలాం పోలీసన్నా. శివరాత్రి సందర్భంగా ఓ భక్తుడికి గుండెపోటు(Police Saves Life) రాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వీణవంక మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు

Hazarath Reddy

మహాశివరాత్రి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతిచెందారు. పండుగ వేళ తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానం మూడు గంటల ఆలస్యం, తీవ్ర ఆగ్రహం

Arun Charagonda

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.

Rajareddy Eye Center: పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్

Arun Charagonda

పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

Advertisement

Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

Arun Charagonda

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Telangana Tunnel Collapse Update: కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్... రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ,బీఆర్ఐ నిపుణులు,8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు

Arun Charagonda

SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది

Nirmal Court: నిర్మల్ కోర్టు సంచలన నిర్ణయం..కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు స్వాధీనం, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం

Arun Charagonda

కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు స్వాధీనం చేసుకుంది కోర్టు(Nirmal Court). నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ

Arun Charagonda

ఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు.

Road Accident At Sangareddy: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మృతుల్లో ఒకరు గర్భిణీ, గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ఛిద్రమైన మృతదేహం

Arun Charagonda

సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు . సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Sudden Death Video: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ చనిపోయారు. అలసటతో బెంచీపై కూర్చున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Talliki Vandanam Scheme: విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్, మే నెలలో తల్లికి వందనం, ఆ వెంటనే అన్నదాత పథకం అమలు చేస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం

Hazarath Reddy

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం.

Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

Hazarath Reddy

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.

New Ration Card Distribution: తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ, ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hazarath Reddy

తెలంగాణలో ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా.

Advertisement

CM Chandrababu on 11 Number: వీడియో ఇదిగో, 11 నంబర్ మీద సెటైర్ వేసిన చంద్రబాబు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు వచ్చి 11. 11 నిమిషాలకు బాయ్ కాట్ చేసి వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు.

KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖ‌తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చంలా మారింద‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ పార్టీని ఖ‌తం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కైయ్యాయ‌ని కేటీఆర్ (KTR Slams CM Revanth Reddy) ఆరోపించారు.

AP Fibernet New MD: ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య, ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి.. కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమించింది.

Pawan Kalyan: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్‌ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది.

Advertisement
Advertisement