రాష్ట్రీయం
Nagavelli Rajalinga Moorthy Murder: కేసీఆర్‌పై కేసు పెట్టిన రాజలింగమూర్తి నడిరోడ్డుపై దారుణ హత్య, వెంటాడి కత్తులతో తలపై, పొట్టపై పొడిచి చంపిన దుండగులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని , BRS మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి తెలంగాణలోని భూపాలపల్లిలో దారుణ హత్యకు (Nagavelli Rajalinga Moorthy Died) గురయ్యాడు.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచన
Hazarath Reddyవైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Fire Accident At Nagarjuna Sagar: నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం.. అడవిని చుట్టుముట్టిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
Arun Charagondaనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది . డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Viral Invitation Card: ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ . కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.
Telangana: స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు, భగవత్ కృపేనంటున్న అర్చకులు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం సంతరించుకుంది. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది .
Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.
Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు
Arun Charagondaవైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Peddapalli Shocker: పక్కింటి యువకుడితో 65 ఏళ్ల మహిళ సహజీవనం..తట్టుకోలేక వృద్ధ మహిళ మొదటి ప్రియుడు ఆమెను కర్రతో బాది స్మశానంలోకి లాక్కెళ్లి ఏం చేశాడంటే..?
sajayaపెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడీనగర్‌లో 65 సంవత్సరాల వృద్ధురాలు శివరాత్రి పోచమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ కేసు వివరాలను పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హత్య కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
VNSప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ (Telangana) ఆతిథ్యం ఇవ్వనున్నది.
Jagan Phone Call to CS Rangarajan: వీడియో ఇదిగో, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు జగన్ పరామర్శ, తమకు కొండంత బలమని తెలిపిన రంగరాజన్
Hazarath Reddyచిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు.
Komatireddy Venkatreddy: రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా..ఓడిపోయాకే కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా?, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్,వారిద్దరూ లెక్కలోకే రారని ఫైర్
Arun Charagondaరాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు.
Nannapaneni Narender: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు,కేసీఆర్ బర్త్ డే.. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కేసు నమోదు
Arun Charagondaబీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం నష్టాన్ని కేంద్రం భరించాలని లేఖలో విజ్ఞప్తి
Hazarath Reddyఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ కు రాసిన లేఖలో (Chandrababu Urges Centre to Support Chilli Farmers) ఆయన కోరారు.
Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyమాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు
Secunderabad Court: సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం... కోర్టు ఆవరణలో కుప్పకూలిన వెంకటరమణ, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
Arun Charagondaతెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court).
TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
Hazarath Reddyహైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
KTR On Tea Stall Incident: సిరిసిల్లలో టీ స్టాల్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. కలెక్టర్ తీరుపై ఆగ్రహం, కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్‌ని తొలగించిన అధికారులు, వీడియో ఇదిగో
Arun Charagondaసిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ . కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Bandi Sanjay Slams Congress: అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Hazarath Reddyరంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Slams Congress) చేశారు.
Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్
Hazarath Reddyప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.
Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు
Hazarath Reddyకూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.