రాష్ట్రీయం
Baby Producer SKN’s Controversial Comments: తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)
Rudraతెలుగు నటీమణుల గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.
Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయంపై మంత్రి కీలక ప్రకటన, అప్పుడే రైతులకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటన
VNSమే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు.
KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ
VNSస్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై (Telangana Debits) మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
IMD Update: తెలంగాణలో ఈ సారి ఎండలు దంచికొట్టడం ఖాయం, ఈ వేసవిలో ఏకంగా 49 డిగ్రీలు దాటే అవకాశముందని ఐంఎడీ అంచనా
VNSతెలంగాణలో ఈ వేసవికాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూలేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయట. ఈ వేసవి కాలంలో 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎండలు మండిపడుతున్నాయి.
First GBS Death in AP: ఆంధ్రప్రదేశ్‌లో అలర్ట్! జీబీఎస్ సోకి గంటూరుకు చెందిన మహిళ మృతి, పెరుగుతున్న కేసుల సంఖ్య
VNSప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్-బారీ సిండ్రోమ్ (GBS)తో గుంటూరు జీజీహెచ్‌లో (GGH) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్నుమూసింది.
Telangana Shocker: పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లోని(Hyderabad) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై (Hyderabad murder)కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య చేశారు.
Telangana: పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు.. పోలీసులకు స్వల్ప గాయాలు, వీడియో
Arun Charagondaపోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.
GBS Virus Outbreak: ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం.. ఓ మహిళకు సోకిన వైరస్, గ్రామంలో శానిటేషన్ నిర్వహించిన అధికారులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్(GBS Virus Outbreak) కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకింది.
Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.
Andhra Pradesh: బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaబ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.
Telangana Caste Census Resurvey: తెలంగాణ సమగ్ర కులగణన రీసర్వే ప్రారంభం..టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు
Arun Charagondaతెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.
Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaలంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.
New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Arun Charagondaన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటన దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించడం మనసును కలిచివేసిందన్నారు.
Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి
Arun Charagondaఅలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి
CM Revanth Reddy: నేను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీతో ఎలాంటి గ్యాప్ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోనని వెల్లడి
Arun Charagondaతాను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయిన రేవంత్.. రాహుల్‌తో ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు.
Road Accident: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. పాన్ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. పార్క్ చేసి ఉన్న వాహనాలు నుజ్జునుజ్జు.. పలువురికి గాయాలు.. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన (వీడియో)
Rudraజనగామ జిల్లా పాలకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆ లారీ అదే స్పీడ్ తో పాన్ షాపులోకి దూసుకెళ్లింది.
Baboon At Hanuman Temple: ఆంజనేయ స్వామి ఆలయంలో కొండముచ్చు.. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న వైనం.. ఎక్కడంటే? (వీడియో)
Rudraసాధారణంగా కొన్నిసార్లు జంతువులు గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి.
Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కల్యాణ్ భారీ డొనేషన్, టికెట్ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం
VNSడిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. తలసేమియా బాధిత పిల్లలకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. తనలోని దాన గుణాన్ని మరోసారి పవన్ నిరూపించుకున్నారు.
Fungus In Beer: ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం
Arun Charagondaతెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది.
Congress Vs BJP: రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ
Arun Charagondaరాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay).