రాష్ట్రీయం

Hyderabad: మేడ్చల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్..అమెరికా నుండి సీసీటీవీలో చూసి బంధువులకు అలెర్ట్, చిక్కిన ఇద్దరు దొంగలు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు.

Minister Konda Surekha: ఆప్ ఓటమిపై మంత్రి కొండా సురేఖ.. లిక్కర్ స్కాం కేజ్రీవాల్‌ను దెబ్బతీసిందని కామెంట్, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమేనని వెల్లడి

Arun Charagonda

ఆప్(AAP) ఓటమిపై మంత్రి కొండా సురేఖ(konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అన్నారు

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్

Arun Charagonda

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Hyderabad: కట్నం కోసం.. భార్యను వేధించిన పోలీసు అధికారి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య.. వివరాలివే

Arun Charagonda

కట్నం కోసం భార్యను వేధించాడు(Hyderabad) ఓ పోలీసు అధికారి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Commissioner)కు ఫిర్యాదు చేశారు డిఐ భార్య సంధ్య

Advertisement

Ponnam Prabhakar: బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ కుల గణన పై చర్చ, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు హాజరు

Arun Charagonda

ఇవాళ సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం కానున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది బీసీ కీలక నేతలు పాల్గొననున్నారు.

Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది

Telangana: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్

Advertisement

Chiranjeevi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావన... సంతోషం వ్యక్తం చేసిన చిరు, మోదీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చిరు వెల్లడి

Arun Charagonda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మోదీ(PM Modi) ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా ధన్యవాదాలు తెలిపారు.

Bandi Sanjay: ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది..ఆప్‌ను ఊడ్చేశామన్న కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని వెల్లడించిన కేంద్రమంత్రి

Arun Charagonda

26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అధికారం దిశగా దూసుకెళ్తోంది బీజేపీ. మేజిక్ ఫిగర్ 36ను దాటి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాషాయ పార్టీ(Delhi Assembly Elections).

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Viral Video: పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో

Arun Charagonda

అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

New Ration Cards: తెలంగాణలో మళ్లీ రేషన్ కార్టు కోసం దరఖాస్తులు, మీసేవా ద్వారా అప్లై చేసుకోవాలని అధికారుల సూచన

VNS

కొత్త రేషన్‌ కార్డులకు (Ration Cards) మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్‌లైన్‌లో మీ సేవ (Mee Seva) ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ సేవ కమిషనర్‌కు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ శుక్రవారం లేఖ రాశారు

Tamil Nadu Shocker: దారుణం, అత్యాచారం ప్రతిఘటించిందని రైలు నుంచి గర్భవతిని తోసేసిన కామాంధులు, నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తమిళనాడులో నాలుగు నెలల గర్భిణిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు.

Telugu Student Dies by Suicide in US: ట్రంప్ నిర్ణయంతో ఆందోళన, అమెరికాలో తెలుగు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సాయి కుమార్రెడ్డి ఫ్యామిలీకి సూసైడ్ సమాచారం ఇంకా అందలేదు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉందని స్నేహితులు తెలిపారు..

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో..

Hazarath Reddy

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

Advertisement
Advertisement