రాష్ట్రీయం
Disproportionate Assets Case: శివ బాలకృష్ణను సస్పెండ్ చేసిన HMDA, 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ
Hazarath Reddyహెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అరెస్ట్ అయి అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు
SIPB Approves Huge Investment in AP: ఏపీలో ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం, 5,300 మందికి ఉద్యోగాలు..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (State Investment Promotion Board) ఆమోదం తెలిపింది.
Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyడైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Governor Quota MLC Seats: తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌, స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా
Hazarath Reddyతెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు (TS High Court) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది.
Agri University Stir: యువతిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ సస్పెండ్‌, ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి
Hazarath Reddyరాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని కానిస్టేబుల్ కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసింది.
Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్
Hazarath Reddyవికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
Bus Caught Fire Video: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్ట వద్ద ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyహైదరాబాద్ - షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే దారిలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.
Martyrs' Day 2024: మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు.
Mahatma Gandhi Punyatithi 2024: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని వెల్లడి
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Constable Giving CPR: సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన
Rudraఓ పోలీస్ ఉద్యోగి మానవత్వం చాటుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసు తోట నాగముత్యం కాపాడాడు.
Andhra Pradesh: షాకింగ్ సీసీటీవీ పుటేజీ ఇదిగో, 8 తులాల బంగారం కోసం వృద్ధురాలి మెడకు టవల్ బిగించి చంపేందుకు ప్రయత్నించిన అగంతకుడు
Hazarath Reddyఏపీలో దారుణ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుటేజీలో అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి హత్యాయత్నం చేసి 8 తులాల గోల్డ్ చైన్ ను యువకుడు కాజేశాడు .
KA Paul Meets CM Revanth Reddy: ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్, హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహిస్తానని హామీ
Hazarath Reddyతెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు. అనంతరం ఇరువురు సదస్సుపై చర్చించారు.
Producer Kona Venkat on CM Jagan Ruling: సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్, విద్యావ్యవస్థలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంటూ ట్వీట్
Hazarath Reddyవిద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన సమూల మార్పులను ప్రశంసిస్తూ టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నిర్మాత ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
Komati Reddy Venkat Reddy Slams KTR: వీడియో ఇదిగో, కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని పాంహౌస్‌లో పండబెట్టాడని కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి మండిపాటు
Hazarath Reddyకాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్‌) ఫామ్ హౌస్‌లో పెట్టాడా అని విమర్శించారు.కేటీఆర్‌ తన భాష మార్చుకోవాలని, కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
Rajya Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్
Hazarath Reddyఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్‌ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది.
TDP Ra Kadali Ra Meeting: వీడియో ఇదిగో, స్టేజ్‌ పైనుంచి కింద పడబోయిన చంద్రబాబు, సెక్యూరిటీ అలర్ట్ కావడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyరాజానగరం టికెట్‌ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్‌ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
YS Sharmila Slams CM Jagan: ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, రోజుకొక దొంగతో నన్ను తిట్టిస్తున్నారని మండిపాటు
Hazarath Reddyనా అన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
TTD Annual Budget 2024-25: రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyటీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది.
Hyderabad Shocker: అక్కకు ఆపరేషన్ జరిగి ఆస్పత్రిలో ఉంటే వైన్ షాపులో పుల్లుగా తాగుతూ కనిపించిన బావ, చితకబాదిన బామ్మర్ది వీడియో ఇదిగో
Hazarath Reddyహైదరాబాద్ లో అక్కకు ఆపరేషన్ జరిగి ఆస్పత్రిలో ఉంటే, బావ రూ.40 వేలు జేబులో పెట్టుకుని వైన్ షాపులో ఫుల్లుగా తాగుతూ తిరగడంతో ఆగ్రహానికి గురైన బామ్మర్ది బావను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.