రాష్ట్రీయం
KCR Take Oath as MLA: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అధినేత చేత ప్రమాణం చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు
KCR Oath: ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా గులాబీ బాస్ రికార్డు, ఏకంగా ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ప్ర‌మాణం
VNSఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేస్తారు.
Hyderabad: వృద్ధురాలిని కుర్చీకి క‌ట్టేసి బంగారం, న‌గ‌దు దోచుకెళ్లిన దొంగ‌లు, నోట్లో గుడ్డ‌లు కుక్క‌డంతో ఊపిరాడ‌క మృతిచెందిన మ‌హిళ‌, విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..
VNSబీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని తీసుకొని పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. స్నేహలత కుర్చీలో బంధించి, అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను వెంటనే హైదర్‌గూడలోని అపోలో దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Gaddar Award: ఇకపై ప్ర‌తీ సంవ‌త్స‌రం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌, పుర‌స్కారం పేరు మార్చుతూ త్వ‌ర‌లోనే జీవో జారీ
VNSతెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి ‘గద్దర్ అవార్డు’ (Gaddar Award) పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth reddy).. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Andhra Pradesh Elections 2024: నరసారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌, ఏడు మందితో వైసీపీ ఐదో జాబితా లిస్టు ఇదిగో
Hazarath Reddyఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ.
CM Revanth Reddy on Job Calendar: అప్పులు ఉన్నా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉ‍న్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy on Job Calendar) తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన 7,094 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు
Discounts on Traffic Challan: గుడ్ న్యూస్, తెలంగాణలో ట్రాఫిక్‌ ఛలాన్ల రాయితీ గడువు ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగింపు, ఇంకా పెండింగ్‌లో లక్షల చలానాలు
Hazarath Reddyతెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు.
HC on TSRTC Free Travel for Women: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 రద్దు చేయాలని హైకోర్టులో పిల్, కోర్టు ఏం చెప్పిందంటే..
Hazarath Reddyటీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాగోల్‌కు చెందిన హరీందర్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 ను రద్దు చేయాలని కోర్టును కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు
Kodali Nani Slams Sharmila: మేమెందుకు..సీట్లు రాని అభ్యర్థులే టీడీపీ జనసేనను తగలబెడతారు, కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు, షర్మిల తెలంగాణలో జెండా ఎత్తేసి ఏపీకి వచ్చిదంటూ ఎద్దేవా
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు మతి భ్రమించిదని అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
AP Cabinet Key Decisions: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Hyderabad: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నుంచి హోంగార్డ్‌ వరకు అందరూ బదిలీ, సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
Hazarath Reddyపంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kumari Aunty Hotel Seize Row: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు, షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కారు, యథావిధిగా కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyసోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఫుడ్‌ కోర్టును పోలీసులు బంద్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు
Hyderabad: చాక్లెట్లలో గంజాయి కలిపి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్, 40 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఒడిశా నుండి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి చాక్లెట్‌లల్లో గంజాయి కలిపి అమ్ముతున్నాడంటూ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కోకాపేట్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి 40 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేశారు.
Woman Beat TSRTC Bus Conductor: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై మహిళ దాడి, అసభ్యకర పదజాలంతో దూషణలు..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా హయత్‌నగర్ డిపో -1కి చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసింది.
Stray Dog Attack in Hyderabad: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి, తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తిన బాలిక
Hazarath Reddyహైదరాబాద్‌లో Stray Dogs భీభత్సం కొనసాగుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని గణేష్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని ఇంటిలోకి పరిగెట్టింది. దీనికి సంబంధించిన పుటేజి CCTVలో రికార్డ్ అయింది. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి కుక్కను తరిమేశారు.
Viral Video: ఓయమ్మా.. ఇదేందీ?? బస్సు కండక్టర్ మీద దాడి చేసి.. కాలుతో తన్నిన మహిళ.. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ హల్ చల్ (వీడియో)
Rudraమద్యం మత్తులో ఓ మహిళ హంగామా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన ఓ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది.
Stray Dog Attack: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)
Rudraహైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఓ వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడున్న మహిళలు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం
Rudraబీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు.
Traffic Challan Deadline Today: తెలంగాణలో నేటితో ముగియనున్న రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు.. గత ఏడాది డిసెంబర్ 27న ప్రారంభమైన రాయితీ చెల్లింపు.. జనవరి 31 వరకు పొడిగించిన పోలీసులు.. మరోసారి పొడిగించే అవకాశం లేదన్న పోలీసులు
Rudraతెలంగాణలో రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు.