రాష్ట్రీయం
Telangana Cabinet Meeting: ఈ నెల 4న‌ తెలంగాణ కేబినెట్ స‌మావేశం, అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించనున్న మంత్రివ‌ర్గం
VNSఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్‌ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించనున్నారు.
EC Advise on AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి, అధికారుల‌కు సూచించిన ఎల‌క్ష‌న్ క‌మిష‌న్
VNSఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో (AP Election) ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చి సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులకు (Election Officers) చెప్పింది. అత్యవసరంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతతో పాటు ఓటర్ల జాబితా (Voter List) నవీకరణపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించింది.
YSRCP Sixth List Released: వైసీపీ ఆరో జాబితా విడుదల, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎండీ ఖలీల్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకట రమణ, లిస్టు ఇదిగో..
Hazarath Reddyవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది.
YS Sharmila Initiation in Delhi: ఎన్పీపీ అధినేత శరద్‌ పవార్‌తో వైఎస్‌ షర్మిల భేటీ, ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు.ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు.
Gogula Venkata Ramana Joins YSRCP: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, వైసీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ
Hazarath Reddyటీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు
Mohan Babu on Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు, గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హీరో
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు
Telangana Shocker: పోలీసులు ఫోన్ లాక్కున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసంగారెడ్డి - పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంతోష్ అనే యువకుడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న వీడియోలు తీయడం గమనించిన పోలీసులు అతని ఫోన్ లాక్కుని ప్రశ్నించడంతో భయపడి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.
Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన
Hazarath Reddy.ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. విద్యుత్‌ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు.
CM Revanth Reddy Indravelli Tour: త్వరలో మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు.ఆదివాసీల ఇలవేల్పు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana Elections 2024: మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు, కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోమని మండిపాటు
Hazarath Reddyమతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.
MLA Burra Madhusudan Yadav: వీడియో ఇదిగో, సీటు ఇవ్వకపోయినా జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను, పార్టీ మార్పు వ్యాఖ్యలను ఖండించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌
Hazarath Reddyపార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు.
Godavari Express Train Turns 50: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకల వీడియోలు ఇవిగో, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో విడదీయలేని అనుబంధం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల మధ్య పట్టాలపై పరుగులు పెడుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
Viral Video: బస్సు టైర్ కింద తల పెట్టి..నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా వ్యక్తి హంగామా.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి హంగామా సృష్టించాడు. రోడ్డుమీద పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
TTD Srivari Hundi: వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 23వ నెలలోనూ రికార్డ్
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతీ రోజు కోట్లలో ఆదాయం వస్తుంటుంది. ఇక, తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం వంద కోట్ల మార్క్‌ ని దాటింది.
CM Revanth Indravelli Sabha: నేడు ఇంద్రవెల్లిలో రేవంత్‌ సభ.. రూ.500కే సిలిండర్‌, ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం వంటి హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్
Rudraతెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న బీటెక్ విద్యార్థి కాళ్ల మీద నుంచి వెళ్లిన లారీ
Hazarath Reddyమేడ్చల్ జిల్లా: యంనంపేట్‌లో రోడ్డు ప్రమాదం విద్యార్థి హర్షిత కాళ్లపై లారీ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట్ వద్ద అతివేగంతో హర్షిత 20 విద్యార్థి కాళ్లపై వెళ్ళిన TS30T3949 నెంబర్ గల లారీ. శ్రీనిధి కళాశాల బీటెక్ సెకండియర్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని. ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న సమయంలో సంఘటన. విద్యార్థి పరిస్థితి విషం నగరంలోని శ్రీకర ఆసుపత్రికి తరలింపు.
Video: ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసిన మందుబాబు, లేదంటే స్పృహతప్పి పడిపోతానంటూ వాదన, వీడియో ఇదిగో..
Hazarath Reddyరమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు.
Bronze Statue of Gadar Unveiled: ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
TDP Leader Jaleel Khan: నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారు, టీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyటీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hit And Run Case: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వీడియో ఇదిగో, బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన వైట్ డెకో స్పోర్ట్స్ కారు, ముగ్గురుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyజూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.