రాష్ట్రీయం
AP Assembly Budget Session: ఇవాల్టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు, మూడు రోజుల పాటూ వాడి వేడిగా కొన‌సాగ‌నున్న సెష‌న్స్
VNSఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) ఇవ్వాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account) సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సమావేశాలకు అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.
Telangana Cabinet Meeting Updates: తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ, ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్పు చేసేందుకు అంగీకారం తెలిపింది.రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను క్యాబినెట్ నిర్ణయించింది.
CM Revanth Reddy on Water Projects: విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత, మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనలోనే ఉంది.
CM Revanth Reddy On KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున్ సాగర్‌ను జగన్ ఆక్రమించుకుంటుంటే ..
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
CM Revanth Reddy Slams KCR: ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు, నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
MP Balashowry joins Janasena: జనసేన తీర్థం పుచ్చుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లుగా వార్తలు
Hazarath Reddyమచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచుకున్నారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
Chandrababu Naidu, Pawan Kalyan Meeting: సీట్ల సర్దుబాటుపై ముగిసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో తుది కసరత్తు
sajayaతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 4 (ఆదివారం) నివాసంలో కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ-జేఎస్పీ కూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం, ఇతర రాజకీయ పరిణామాల కోసం ఇద్దరు నేతలు సీట్ల పంపకాల ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం అందుతోంది.
Rahul Gandhi Supports YS Sharmila: వైయ‌స్ ష‌ర్మిల‌కు అండ‌గా నిలిచిన రాహుల్ గాంధీ, సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులను తీవ్రంగా ఖండించిన రాహుల్
VNSఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila), సునీతా రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య.
Megastar Chiranjeevi Hosted Dinner: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ, హాజ‌రైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇవిగో!
VNSసీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు
Telangana Cabinet Meet: మ‌రికాసేప‌ట్లో తెలంగాణ కేబినెట్ కీల‌క భేటీ, గ్యాస్ సిలిండ‌ర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం, బ‌డ్జెట్ స‌మావేశాల‌పై చ‌ర్చ‌
VNSఈనెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 8న సమావేశాలు ప్రారంభమైతే అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చజరిగే అవకాశం కూడా ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత 12 నుంచి ఐదు రోజులు పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.
Telangana Congress: తెలంగాణ పార్లమెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు 300కు పైగా అప్లికేష‌న్లు, ఖ‌మ్మం స్థానానికి భారీగా డిమాండ్, రిజ‌ర్వేష‌న్ స్థానాల్లోనూ పెద్ద ఎత్తున ఆశావాహులు
VNSఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdary), వి. హనుమంతరావు (VH) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది.
Lucky Draw Cheating: రూ. 11వంద‌లు క‌డితే బంప‌ర్ డ్రాలో కారు, బంగారం, ఫ్రిడ్జ్.. ఏకంగా 3 వేల మందిని రూ. 5కోట్లు ముంచి ఉడాయించిన సంస్థ‌
VNSలక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్ టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిగా (Gifts) ఇస్తామని ఊరించింది. ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ.. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. లక్కీ డ్రా లో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు. ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు. అలా.. 3వేల మెంబర్ షిప్ లు చేయించింది సంస్థ. ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది.
AP Inter Exams: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మార్చి 1 నుంచి ఎప్ప‌టి వ‌ర‌కు అంటే?
VNSఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు
Yatra2 Trailer Video: ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ యాత్ర 2 సినిమా ట్రైలర్ విడుదల..వీడియో ఇక్కడ క్లిక్ చూడండి..
sajayaరెండవ భాగం ట్రైలర్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగడంపై కథను దృష్టి పెట్టారు. తన తండ్రి మరణంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు ఆయన తన యాత్రను కొనసాగించకుండా అడ్డుకునేందుకు ఆయన వెనుక జరిగిన కుట్రలను వివరిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
Denduluru YSRCP Siddham Meeting: జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. దేవుడు, ప్రజలే నా తోడు, బలం.. ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర.. నాది అర్జునుడి పాత్ర-సీఎం వైఎస్‌ జగన్‌
sajayaముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల సన్నాహక సభ సిద్ధంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ ద్వారా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా..? వైసీపీని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..? అని-సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
Viral Video: దెందులూరు సిద్ధం సభకు స్వయంగా బస్సు నడుపుతూ కనిపించిన పేర్ని నాని వైరల్ వీడియో మీ కోసం..
sajayaతెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆయన మచిలీపట్నం అసెంబ్లీ ఇంచార్జి పేర్ని కిట్టు, పార్టీ కార్యకర్తలతో కలిసి స్వయంగా బస్సు నడుపుతూ కనిపించారు.
INS Sandhayak Survey Vessel: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌, జాతికి అంకితమిచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
Hazarath Reddyఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ (INS Sandhayak)’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) శనివారం జాతికి అంకితం ఇచ్చారు.ఈరోజు విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ నౌకను (INS Sandhayak Survey Vessel) జాతికి అంకితమిచ్చారు
AP TET: ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్.. 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
Rudraఎల్లుండి (5న) టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది.
Bandi Sanjay: ఫిబ్ర‌వ‌రి 2వ తారీఖు కూడా అయిపోయింది! కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ హెచ్చ‌రిక‌, గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ఏమైందంటూ నిల‌దీత‌
VNSతెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.