రాష్ట్రీయం
BJP MP GVL on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Telangana: మానకొండూరు పట్టణంలో ఓ ఇంట్లో ఎలుగుబంటి హల్‌చల్, బిత్తరపోయిన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
MP Venkatesh Netha Resigns BRS: లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామా
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు.
Typhoid Vaccine: భారత్‌ బయోటెక్‌ నుంచి టైఫాయిడ్‌ టీకా.. నాలుగేండ్లపాటు రక్షణ
Rudraటైఫాయిడ్‌ జ్వరం కట్టడికై హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టైఫాయిడ్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ టైప్‌ బార్‌ పై నిర్వహించిన ఫేజ్‌-3 ట్రయల్స్‌ సక్సెస్ అయ్యాయి.
Telangana Governor Tamilisai: ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌.. ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే?
Rudraతెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?
Rudraపెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది.
Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం
Rudraఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్.. సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్‌. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్‌ వేయడంతో.. సుమన్‌ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, అర్థరాత్రి ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ మీద దాడి చేసి చేయి విరగొట్టిన యువకులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో పెద్ద గొడవ జరిగింది. ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు యువకులు అమానుషంగా దాడి చేసారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ క్రికెట్ బ్యాట్ తో కండక్టర్ రమేష్ ఎడమ చెయ్యి విరగ్గొట్టగా, డ్రైవర్ షేక్ అద్బుల్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
Avanigadda YCP In-Charge Change: అవనిగడ్డ వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, కొడుకు సింహాద్రి రామ్‌చరణ్‌‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
MP Vijayasai Reddy on Telangana Govt: తెలంగాణలో అబద్దపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ త్వరలోనే కూలిపోతుంది, లోక్‌సభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కుప్ప కూలిపోతుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
TG to Replace TS: కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే టీఎస్ to టీజీ వర్తిస్తుందా ! అధికారిక సమాచారం వచ్చేవరకు వేచి ఉండాలని వాహనదారులకు అధికారులు సూచన
Hazarath Reddyతెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా (TG to Replace TS) మార్చేందుకు చట్టం చేయనున్నది
Chandrababu Slams CM Jagan: జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయింది, రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రికు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రా కదలిరా సభలో మండిపడిన చంద్రబాబు
Hazarath Reddyతెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా జిల్లాలోని మాడుగులలో ‘రా.. కదలిరా' (Ra Kadali Ra) బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ మీద (Chandrababu Slams CM Jagan) విరుచుకుపడ్డారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, కవిత పిటిషన్‌పై తుది విచారణ ఈ నెల 16కి వాయిదా, అన్ని కేసులను అదే రోజు ఉమ్మడిగా విచారిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు రా కదలిరా సభాస్థలి వద్ద బాంబు కలకలం, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్‌
Hazarath Reddyఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్న ‘రా.. కదలిరా’ సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. హెలిప్యాడ్‌ వద్ద సిగ్నల్‌ బజర్‌ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు
Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రేపటికి వాయిదా, ఈనెల 8 వరకూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ముగిసిన బీఏసీ సమావేశం
Hazarath Reddyఅసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) నేతృత్వంలో బీఏసీ (BAC Meeting) సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
Andhra Pradesh Assembly Session 2024: విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, ప్రారంభమైన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (State Governor Justice Abdul Nazir) ప్రసంగిస్తున్నారు.
Andhra Pradesh Budget Session 2024: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ వారు నిరసన వ్యక్తం చేశారు
Two Girl Students Suicide in Telangana: ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యపై సంచలన విషయాలు వెలుగులోకి, మా బిడ్డలది ఆత్మహత్య కాదు హత్యే అంటూ తల్లితండ్రుల ఆందోళన
Hazarath Reddyతెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి జిల్లాలో గల భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు (Two female students committed suicide) పాల్పడ్డారు.
Andhra Pradesh: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలో పాల్గొన్న 30 మంది రష్యన్ భక్తులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన సాంస్కృతిక పూజా కార్యక్రమంలో, ఫిబ్రవరి 5, సోమవారం నాడు 30 మంది రష్యన్ భక్తులు పవిత్రమైన రాహుకేతు పూజలో నిమగ్నమయ్యారు. వార్తా సంస్థ ANI ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఒక వీడియో రష్యన్ భక్తులను ఆధ్యాత్మికతలో మునిగిపోయి, వాతావరణం ఆలయం యొక్క సమగ్రతను ప్రదర్శిస్తుంది.