రాష్ట్రీయం
Hyderabad Fire Accident: హైదరాబాద్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఎగసిపడిన మంటలతో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వెలువడుతోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP Vote on Account Budget 2024: రూ.2లక్షల 86వేల 389కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది.
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.
AP Vote on Account Budget Today: నేడు ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మొత్తం బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా
Rudra2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Viral Video: మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి.. ఎన్టీఆర్ జిల్లాలో ఘటన.. (వీడియో వైరల్)
Rudraబీహార్‌ కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది.
Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు.
Ra Kadali Ra Meeting in GD Nellore: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు, గంగాధర నెల్లూరు రా.. కదలిరా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ
Hazarath Reddyచిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ సభ వేదికగా సీఎం జగన్ మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.
Viral Video: హైవే పై చేపల లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ చేపలు.. కవర్లలో తీసుకెళ్లిన స్థానికులు (వీడియో వైరల్)
Rudraవనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై చేపల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో చేపలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
AP Assembly Session 2024: విశాఖపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, ఆర్థికంగా ఎదగడానికి పెద్ద నగరం చాలా అవసరమని వెల్లడి, ఏపీ ముఖ్యమంత్రి పూర్తి ప్రసంగం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఅసెంబ్లీలో (Andhra Pradesh Assembly budget session 2024) సీఎం జగన్ మాట్లాడుతూ. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు (Chandrababu) ప్రచారం చేస్తన్నారు. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది
Road Accident Video: అతివేగంగా దూసుకొచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్‌, మహిళ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి, సీసీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyమీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
TS EAPCET 2024 Schedule Released: విద్యార్థులకు అలర్ట్, తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Hazarath Reddyతెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Group-1 Posts Increases: గ్రూప్ 1లో కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు ఇవిగో, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది
Miyapur CI Suspended: ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో మియాపూర్ సీఐ అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గల మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
AP Assembly Session 2024: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్, 2021 ఫిబ్రవరి 6న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. తాజాగా రాజీనామాను ఆమోదించారు.
South Central Railway Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌, ఈ నెల 11 వరకు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే..
Hazarath Reddyరైలు ప్రయాణికులకు South Central Railway అలర్ట్‌ మెసేజ్ ఇచ్చింది. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు.
Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, ఏపీ అసెంబ్లీలో ఈలలు వేస్తూ చేతిల్లో ఉన్న పేపర్లను చించి స్పీకర్‌పై విసిరిన టీడీపీ ఎమ్మెల్యేలు, సస్పెండ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు.
Andhra Pradesh Assembly Session 2024: కాగితాలు చించి స్పీకర్ మీద వేస్తారా, అసలు సభలో మీరు ఉంటారా? మార్షల్‌తో నెట్టించుకుంటారా?, టీడీపీ సభ్యులపై మండిపడిన అంబటి రాంబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyస్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారు. మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారని మండిపడ్డారు. ఇది మర్యాద కాదు.మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి.
Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్, పదే పదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళన సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యేలు, రెండో రోజు సమావేశాలు అప్‌డేట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు.