రాష్ట్రీయం

Aarogyasri Scheme Upgraded: పేదవాడికి ఖరీదైన వైద్యం కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన, వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు..

Hazarath Reddy

ఏపీలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంను (Aarogyasri Scheme Upgraded) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

Dog Attack in Hyderabad: హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి,రెండు రోజుల్లో ఇది రెండో ఘటన

Hazarath Reddy

తెలంగాణలో జరిగిన షాకింగ్ సంఘటనలో, హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. మైనర్ బాలుడు బోరబండలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కుక్కల దాడి సంఘటన డిసెంబర్ 16, శనివారం జరిగింది.

Andhra Pradesh Boat Capsize: ఏపీలో విషాదకర ఘటన, రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా పడి ఒకరు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని రేవుపోలవరం తీరంలో పడవ బోల్తా పడటంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు ఈ ఘటనను ధృవీకరించారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు, బాధితురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

Rudra

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.

Advertisement

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

CBN Meets Pawan Kalyan: టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై సుధీర్ఘ చర్చ, పవన్ కల్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు

VNS

భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్‌ దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. చక్కటి పరిపాలన అందించడానికి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎలా కలిసి పనిచేయాలి? పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉండే విధంగా ఈ చర్చలు సంతోషకరంగా జరిగాయి.

AP Weather: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఎఫెక్ట్

VNS

వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange alert) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది.

IAS Transfers: తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు షురూ, 11 మందికి స్థాన‌చ‌ల‌నం, కీల‌క శాఖ‌ల కార్య‌ద‌ర్శులు మార్పు

VNS

అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్‌ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Advertisement

YCP Sitting MLAs Issue: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న జగన్.. దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా నో టికెట్

Rudra

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.

Yadagirigutta Dhanurmasam Celebrations: నేటి నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు

Rudra

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

Free Ticket Fine: అమ్మల్లారా.. అక్కల్లారా.. జర పైలం... ఐడీ కార్డు లేకుంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే.. లేదంటే 500 ఫైన్‌ కట్టాల్సిందే! తేల్చిచెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇప్పటికే పక్కాగా అమల్లోకి వచ్చిన నిబంధనలు

Rudra

బస్సు కండక్టర్ కు ఐడీ కార్డు చూపిస్తూనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. లేదంటే టిక్కెట్టు చార్జీ చెల్లించాలి.

Telangana CM Revanth Reddy: ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం, పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా : సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం

ahana

పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు

Advertisement

Weather Forecast: చెన్నైని ఇంకా వీడని వర్షాలు, ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్, తెలంగాణను వణికిస్తున్న చలి, ఈ రోజు వాతావరణం పూర్తి అప్‌డేట్స్ ఇవిగో..

Hazarath Reddy

మిచౌంగ్‌ తుఫాన్‌ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!

Rudra

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు.

Hyderabad Thief: దొంగతనం చేసి భయంతో చెరువు మధ్యలో బండరాయిపై కూర్చున్న దొంగ.. నిన్న సాయంత్రం నుంచి పోలీసుల పడిగాపులు.. 'పుణ్యం ఉంటది రారా.. బాబూ' అంటూ వేడుకోలు.. సీఎం రేవంత్ వస్తేనే, బయటకు వస్తానంటున్న దొంగ.. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఘటన (వీడియోతో)

Rudra

హైదరాబాద్‌ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పనితో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన డ్రామా ఇంకా కొనసాగుతున్నది.

Revanth Reddy on Ex DSP Nalini: మళ్లీ విధుల్లోకి మాజీ డీఎస్పీ నళిని, పోలీస్ శాఖలో వీలుకాకపోతే వేరేశాఖలో జాబ్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ నిర్ణయం

VNS

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డిప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

Advertisement

New Bangkok Flight From Vizag: ఏపీ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త, విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్, వారంలో ఈ మూడు రోజులు మాత్రమే సర్వీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్‌ ఎయిర్‌ ఏషియా

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, ఎట్టకేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు

Hazarath Reddy

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.వీడియో ఇదిగో..

AP Cabinet Meeting Highlights: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం, పెన్షన్‌తో పాటు 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Andhra Pradesh state cabinet meeting) ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో గల మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై (AP Cabinet Meeting Highlights)చర్చించారు.

Don't Stop Traffic for Me: నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వెల్లడి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement