రాష్ట్రీయం

CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. రోజుకు 18 గంటలు పని చేయండి.. లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోండి...

sajaya

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రోజుకు 18 గంటలు పని చేయండి.. పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండి.. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్‌, డీజీపీకి చెప్పి తప్పుకోండి.. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

TS Govt. Rs 500 LPG Scheme: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే రూ.500లకు గ్యాస్‌ బండ స్కీమ్‌?? లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు

Rudra

ఎన్నికల హామీలను అమలు చేయడంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది.

Telangana Election Commission: మీ ఓటు మార్చుకోవాల‌ని అనుకుంటున్నారా? ఈ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోతే మీ ఓటు గ‌ల్లంతే! తెలంగాణ ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం

VNS

2024 జనవరి ఒకటవ తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు.

Accidental Insurance To Cab Drivers: క్యాబ్ డ్రైవ‌ర్లు, ఆటోవాలాల‌కు రూ. 5 ల‌క్ష‌ల యాక్సిడెంట‌ల్ బీమా, కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

VNS

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ దరఖాస్తులు వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్‌కు, ఆటో సీఎం రేవంత్‌ సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు.

Advertisement

Telangana Congress New Incharge: కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం, తెలంగాణ ఇంచార్జ్ మార్పు, రేవంత్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే కార‌ణంతోనే తొల‌గించార‌ని చ‌ర్చ‌!

VNS

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీని (Telangana Congress Incharge) కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్ర‌స్తుతం ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను త‌ప్పిస్తూ శ‌నివారం ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది

Telangana Covid Cases: తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు, ఒక్క‌రోజే 12మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్

VNS

తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona Cases) తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ (TS Corona Bulliten) బులిటెన్‌లో పేర్కొంది.

Prashanth Kishore Meets Chandrababu: చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..

sajaya

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి భారీ విజయాన్ని అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

Breaking News, Gudimalkapur Fire Accident: హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ అంకురా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...

sajaya

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని అంకురా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ప్రాణనష్టంపై ఇంకా తెలియని వివరాలు.

Advertisement

Bhadrachalam: భద్రాద్రి రామచంద్రుడికి 40 లక్షల విలువైన 109 బంగారు తులసి దళాల కానుక ఇచ్చిన భక్తుడు..

sajaya

కోయంబత్తూర్ కు చెందిన బాలాజీ శారద అనే భక్తులు భద్రాద్రి రామచంద్రుడికి 45 లక్షల రూపాయల విలువైన 109 బంగారు తులసీ దళాలను కానుకగా సమర్పించారు.

Telangana CM Revanth Reddy: నేడు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్‌ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం

sajaya

ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్‌.. సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్‌ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం.. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

TDP Leader Yash Arrest: సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై అసభ్యకర రాతలు, టీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ, ఖండించిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

టీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అరెస్ట్ (AP CID Took NRI Yashasvi Into Custody) చేసి మంగళగిరి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులు అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.

Advertisement

Hyderabad Car Accident: వీడియో ఇదిగో, గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, ముగ్గురుకి గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి

TSRTC: ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగవు, తక్కువ దూరం వెళ్లే మహిళలు పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి, మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

Hazarath Reddy

మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి విదితమే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ కూడా చాలా ఎక్కుగా ఉండటంతో మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

Vaikuntha Ekadashi 2023 Wishes and Messages: వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.

Rudra

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పర్వదినంనాడు మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.

Corona Virus: తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు.. రెండు నెలల చిన్నారికీ కరోనా... వెంటి లేటర్‌ పై చికిత్స

Rudra

తెలంగాణ‌లో క‌రోనా భయాలు పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంట‌ల్లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

Advertisement

BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

Rudra

కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై స్వేద‌ప‌త్రం పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.

Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)

Rudra

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pallavi Prashanth Bailed: ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బెయిల్ మంజూరు, ఆదివారం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశం

VNS

బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు (Pallavi Prashanth) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

AP Covid Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోవిడ్ అల‌ర్ట్, ఒకేరోజు నాలుగు కేసులు న‌మోదు, వైజాగ్ లోనే ముగ్గురికి పాజిటివ్ నిర్ధార‌ణ‌, రాష్ట్రవ్యాప్తంగా ప‌రిస్థితిపై సీఎం జ‌గ‌న్ రివ్యూ

VNS

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌ (Positive)కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తుంది. వైజాగ్‌లో ముగ్గురికి, ఏలూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రర్త గా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

Advertisement
Advertisement