రాష్ట్రీయం

JD Laxmi Narayana Political Party: సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం, నూత‌న రాజ‌కీయ పార్టీ పేరు, జెండా ఆవిష్క‌ర‌ణ‌, పార్టీ ప్ర‌ధాన ఎజెండా ఇదే!

VNS

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటైంది. సీబీఐ మాజీ జాయింట్‌ డైరక్టర్‌ లక్మీ నారాయణ (Laxmi Narayana) కొత్త పార్టీని ప్రకటించారు. తన పార్టీకి ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ (Jai Bharat National Party) అని నామకరణం చేశారు

Road Accident In Prakasam: ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఆటోను ఢీకొట్టిన కారు, అక్క‌డికక్క‌డే న‌లుగురు మృతి

VNS

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ఉన్న మరో ఇద్దరు మెత్తం నలుగురు దుర్మరణం చెందారు. మృతులను(కారులో ప్రయాణిస్తున్న వారు) గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు రావు, వెంకటేశ్వర్లు.. ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురంకు చెందిన మాబు(ఆటో డ్రైవర్), దుపాడుకు చెందిన అభినయ్(11) గా గుర్తించారు. ఈ నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు

TSRTC: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, అద్దెకు బస్సులు కావాలని ప్రకటన విడుదల చేసిన టీఎస్‌ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్‌ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతో స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది.

Discounts on Traffic Challans: పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్, ట్రాఫిక్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ విభాగం

Hazarath Reddy

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నవారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుభవార్తను అందించారు. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh: నారా లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్, స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ

Hazarath Reddy

టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం‌ ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని మొమోలో పేర్కొంది.

CM Jagan Review on COVID: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వ్యాప్తి, ముందస్తు చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, ఏపీలో రెండు కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం (CM Jagan) ఆదేశించారు.

Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు

Hazarath Reddy

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Telangana: ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా, పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఆందోళనకు పిలుపు

Hazarath Reddy

పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ఇందిరా పార్క్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలో పాల్గొంటారు.

Advertisement

Gokul Chat Owner Dies: గోకుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ మృతి, 2007 బాంబుదాడులతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన గోకుల్ చాట్

Hazarath Reddy

హైదరాబాద్‌లో ప్రముఖ చాట్‘గోకుల్ చాట్’ యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

COVID in AP: రాజమండ్రిలో తొలి కరోనా కేసు, ఏలూరులో మరో కేసు నమోదు, కొత్త వేరియంట్ నేపథ్యంలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు శాంపిల్స్

Hazarath Reddy

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.అలాగే ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు.

Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

Coronavirus in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది.

Advertisement

Hyderabad Fire: వీడియో ఇదిగో, పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది

Hazarath Reddy

పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి స్పష్టత లేదు.ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు

Corona Cases in Hyderabad: హైదరాబాద్ లో 10కి చేరిన కరోనా కేసులు.. గురువారం ఒక్కరోజే 4 కేసులు నమోదు.. అందుబాటులోకి ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు

Rudra

గడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్

Rudra

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు.

AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఆదేశం

Rudra

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో

Rudra

పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

KTR Meeting: లోక్ స‌భ‌కు రెడీగా ఉందాం! జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల‌తో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కీల‌క స‌మావేశం

VNS

నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడొద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.

EC Visit to AP: ఏపీలో ఎన్నిక‌ల కోలాహ‌లం షురూ, ఏర్పాట్ల‌పై ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు

VNS

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులు రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఏపీకి రానున్నారు. ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం అధికారుల బృందంలో సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేశ్ వ్యాస్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌ ఉన్నారు.

Free Bus Service in Telangana: వీడియో ఇదిగో, మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిందే, బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా చేసిన ఓ వ్యక్తి

Hazarath Reddy

ఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement