రాష్ట్రీయం
Road Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం(Road Accident at Narsingi) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు.
Union Budget 2025: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరలో నిర్మలమ్మ.. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి (LIVE)
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
Rudraకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.
Union Budget 2025: పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?
Rudraకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్.
Garbage Bins In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చెత్త డబ్బాలు, ఏకంగా 931 బిన్లు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ
VNSగ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది.
Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు
MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్
Arun Charagondaనీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
YS Jagan: వీడియో ఇదిగో, లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్, బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు.
Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం
Hazarath Reddyపల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.
Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం
Hazarath Reddyవిశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో కన్నకొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక Malkapuram police station పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు.
Congress Corporator Baba Fasiuddin: కాంగ్రెస్ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల విష ప్రయోగం.. సంచలన ఆరోపణలు చేసిన బాబా ఫసియుద్దీన్, కేటీఆర్ కుట్రలన్నీ తెలుసని ఫైర్
Arun Charagondaకాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు
Fake ₹500 Notes In Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ రూ.500 నోట్ల కలకలం.. ప్రజలను మోసం చేస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు, వీడియో ఇదిగో
Arun Charagondaవికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల(Fake ₹500 Notes In Vikarabad) కలకలం సృష్టించింది. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయి ఆన్ లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు.
Goldman Konda Vijay: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్.. 5 కేజీల బంగారంతో స్వామివారి దర్శనం
Arun Charagondaశ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్(Goldman Konda Vijay).
Congress Vs KCR: కేసీఆర్.. మేం వెయిటింగ్ ఇక్కడ.. గులాబీ బాస్‌కు కాంగ్రెస్ నేతల కౌంటర్, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేసిన హస్తం పార్టీ నేతలు
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Vs KCR).
KCR On CM Revanth Reddy Govt: నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు
Arun Charagondaతాను కొడితే మాములుగా ఉండదన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR). తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు కేసీఆర్.
Cyber Crime News: ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు..సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు సజ్జనార్ హెచ్చరిక
Arun Charagondaఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు(Cyber Crime News) అని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar).
Auto Driver Dies by Suicide: వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం
Hazarath Reddyఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.