రాష్ట్రీయం

Skill Development Scam Case: చంద్రబాబుకు షాక్, హౌజ్‌ కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు, సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం

Hazarath Reddy

స్కిల్‌ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు హౌజ్‌రిమాండ్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బాబు తరపు న్యాయవాదులు వేసిన హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

Family Members Meets Chandrababu in Jail: వీడియో ఇదిగో, రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి .. చంద్రబాబును కలిశారు. 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌ తీసుకున్నారు.

Andhra Pradesh Shocker: ఏం కష్టమొచ్చిందో, విజయనగరం జిల్లాలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు

Hazarath Reddy

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదకర చోటుచేసుకుంది. ఓ కుటుంబం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Andhra Pradesh: ఉన్నతాధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష

Hazarath Reddy

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

TSRTC Package Tours: తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, వచ్చే నెల 10 నుంచి TTD దర్శన బుకింగ్‌ టికెట్లు అందుబాటులోకి, టిక్కెట్‌తో పాటు అప్ అండ్ డౌన్ టిక్కెట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమల, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వైబ్ సైట్ https://www.tsrtconline.in/oprs-web/services/packagetours.doలో పొందుపరిచింది.

Food Poisoning in Kasturba School: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌, 90 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత, కడుపునొప్పితో పాటుగా వాంతులు

Hazarath Reddy

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో గల కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

Weather Forecast: ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే ఐదు రోజుల పాటు వానలే, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్టాలను ఇప్పట్లో వర్షాలు వీడేలా కనిపించడం లేదు. మయన్మార్‌ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

Balakrishna on Chandrababu Arrest: వీడియో ఇదిగో, నేనొస్తున్నా ఎవరూ భయపడాల్సిన పనిలేదు, చంద్రబాబు అరెస్ట్‌పై బాలకృష్ణ తాజా ప్రెస్ మీట్

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు.

Advertisement

Skill Development Scam Case: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌, రేపు విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం, నేడు కీలక తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు?

TSRTC MD Sajjanar: హెల్మెట్ లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, పాక్ ఆటగాడు సల్మాన్ గాయపడిన వీడియో షేర్ చేసి అలర్ట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయే చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

Cyber Crime Alert: వీడియో ఇదిగో, రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు, ఆశతో తీసుకుందామని వంగారో అంతే సంగతులు, శభాష్ అనిపిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వినూత్న ప్రచారం

Hazarath Reddy

సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో రూ.500 నోటు ఉన్న పర్సును రోడ్డుపై వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది

Murder For Extra Curd: ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు పోలీసుల ముందే యువకుడిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్, మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత

Hazarath Reddy

మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్

Advertisement

Ragging at Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ర్యాగింగ్ కలకలం.. పది మంది విద్యార్థులు సస్పెండ్

Rudra

సికింద్రాబాద్‌ గాంధీ వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌ చేసిన ఘటనలో పది మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.

Rail Coach Restaurant: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ.. బోగీలో వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు

Rudra

హైదరాబాద్ (Hyderabad) లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్ రోడ్ (Necklace Road) ఒకటి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది.

DS Health Condition: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Rudra

పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

Rudra

కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలోని కోజీకోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Advertisement

RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే.. ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..

Rudra

ఇదో విచిత్ర ఘటన. ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ ఏకంగా డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు.

Skill Development Scam Case: చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో లాయర్లు ఏం వాదించారంటే..

Hazarath Reddy

చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. తాజాగా చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కాగా చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను బాబు తరపు న్యాయవాదులు ఉదహరించగా కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలను న్యాయమూర్తి అడిగారు.

Chandrababu Arrest Row: ఈ ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్‌ వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్‌ తండ్రి అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్‌ చేస్తూ.. గతంలో తప్పుడు కేసులు పెట్టింది. అలాంటి వాటిలొ ఇది ఒకటి

Telangana: వీడియో ఇదిగో, TSRTC బస్సును ఎత్తుకుపొయిన దొంగ, మధ్యలో డీజిల్ అయిపోవడంతో వదిలేసి పరార్

Hazarath Reddy

ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో జరిగింది. సిద్దిపేటలో ప్రయాణికులతో రెడీగా ఉన్న బస్సును ఓ వ్యక్తి స్టార్ట్ చేసుకొని వేములవాడకు వెళ్లాడు. అక్కడ్నుంచి మళ్లీ సిద్దిపేటకు వెళ్తుండగా.. డీజిల్ అయిపోవడంతో బస్సును మధ్యలో వదిలేశాడు. దీనిపై డిపో మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement
Advertisement